ఢిల్లీ అపోలో ఢిల్లీ ప్రభుత్వం ఇచ్చిన భూమికి లీజు అగ్రమెంట్ ప్రకారం 40 శాతం మంది అవుట్ పేషంట్లకు, 33 శాతం మంది ఇన్ పేషంట్లకు ఉచితంగా వైద్యం చేయాలి.
హైదరాబాద్ అపోలో ఫిల్మ్ నగర్ ప్రభుత్వ భూమిలో కట్టిన ఆసుపత్రిలో 15 శాతం బెడ్లు పేదలకు ఉచితంగా ఇవ్వాలి.
రెండు చోట్లా రూల్ పాటించకుండా ప్రజాసేవ చేస్తున్న ప్రతాప్ రెడ్డి కుటుంబం.
చిత్రదుర్గ జిల్లాలోని చల్లకెరె తాలూకాలోని నాయకనహట్టి గ్రామంలోని సంస్కృత వేదధ్యాయ రెసిడెన్షియల్ స్కూల్లో జరిగిన సంఘటన సర్వత్���ా ఆగ్రహాన్ని రేకెత్తిస్తోంది. వేదధ్యాయ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీరేష్ హిరేమత్ 9 ఏళ్ల విద్యార్థి తరుణ్‌ను దారుణంగా హింసించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తన అమ్మమ్మకు ఫోన్ చేయడం గురించి విద్యార్థిని ప్రశ్నించిన ఉపాధ్యాయుడు అతనిపై ఇష్టానుసారంగా దాడి చేశాడు. అతన్ని తన్ని వికృతంగా ప్రవర్తించాడు. ఈ సంఘటన దృశ్యాలు మొబైల్ కెమెరాలో బంధించబడి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
#teacher #student #tv9telugu
గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు 20 కోట్ల రూపాయల విరాళం!
అమెరికాలో స్థిరపడిన *గుంటూరు వైద్యురాలు డాక్టర్ ఉమా గవిని ఔదార్యం*
అక్టోబరు 8,గుంటూరు : యాభై ఏళ్లుగా కష్టపడి కూడబెట్టిన తన యావదాస్తినీ తృణప్రాయంగా దానం చేసేశారు ఒక మహిళా వైద్యురాలు. కర్ణుడి దానగుణాన్ని వర్ణించిన మహాభారత ఘట��టాన్ని ఆధునిక భారతంలో గొప్పగా ఆవిష్కరించారు.
భర్త మూడేళ్ల కిందట మృతి చెందటం, వారసులు లేకపోవడంతో డాక్టర్ ఉమ గవిని తన ఆస్తినంతా గుంటూరు జీజీహెచ్‌కు ఇచ్చేశారు. చివరికి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా మిగుల్చుకోలేదు.
మొత్తం రూ.20 కోట్ల ( 2.50 లక్షల డాలర్లు ) ఆస్తిని జీ.జీ.హెచ్ లో కొత్తగా నిర్మిస్తున్న మాతా శిశు సంక్షేమ భవనానికి విరాళంగా ప్రకటించారు.
గుంటూరు జిల్లాకు చెందిన డాక్టర్ ఉమ ప్రస్తుతం అమెరికాలో ఇమ్యునాలజిస్ట్, ఎలర్జీ స్పెషలిస్టు గా పనిచేస్తున్నారు.
ఆమె గుంటూరు వైద్య కళాశాలలో 1965లో మెడిసిన్ చేశారు. అనంతరం ఉన్నతవిద్య పూర్తి చేసి నాలుగు దశాబ్దాల కిందట అమెరికా వెళ్లిన *సూపర్ స్పెషలిటీ డాక్టర్
CJI Gavai says - “Born into a low-caste family, Constitution made me equal.”
Reality: His father, R.S. Gavai, was a 5-time MLA, MP, Chairman of Maharashtra Council & Governor of 3 states.
Not exactly a story of poverty, but of political privilege.
Is CJI Saheb eyeing a political opportunity after retirement, just like his Congress leader father?
President Draupadi Murmu is also a tribal, yet you’ll never see her repeatedly playing this card or making such statements…
Low-caste MLA father. If at this level people don’t stop this ranting about their castes then we can’t expect it from anyone else. Bro literally was born with a silver spoon in his mouth. If Reservation couldn’t lift him, It can’t lift anyone else too.
3 year old Arman died because of Stray Dog bite.
One day Armaan came back crying, family thought he must have fell down. Few days later, he started fearing drinking water. He was scratching his body and hiding under a blanket. Water was dripping from Arman's mouth.
Arman was constantly itching his head. When family checked, there was mark of bite.
They took him to hospital but hospital said they won't be able to save him. Arman died a painful death.
His family has requested to get Stray Dogs removed so that nobody faces it.
I am sure dog lovers and milords will call them Dog Haters.
#Banakacharla
Not economically viable and needless
- @abvrao
మీకు ప్రాజెక్టుల గురించి అవగాహన ఉండొచ్చు
కానీ ఇంకో వైపు వాదన వినడంలో తప్పులేదు
ముఖ్యంగా లాజికల్ గా ఉన్న సందర్భంలో
4 నిముషాలు వెచ్చించి వినండి
. @RamanaiduTDP garu @JaiTDP
🚨Reminder for General category
-Supreme court is hearing the case about 73% reservation today.
-Leave all other topics and focus on it. Our future and our children's future depends on it.
👉Keep spreading awareness.
Tweet/comment/repost with👇
#AntiGCMPGovt
Meet Ria Dabi
Father- IES
Sister- IAS
Category - Reserved
Score- 83.67
Result- Qualified
General cut-off was 92.51
Thousands of General category who scored better than her got REJECTED as apparently their ancestors didn't allow someone to drink water 2000 years ago.
అయ్యా @ncbn@naralokesh@PawanKalyan 🙏 మన కూటమి ప్రభుత్వం లో ప్రజల్లో అసంతృప్తి ఉంది అంటే "CURRENT BILLS" పచ్చి బూతులు తిడతున్నారు మధ్యతరగతి ప్రజలు ఇంకా గత ప్రభుత్వం Mistakes అన్ని చెప్పమకండి నవుతున్నారు.. ఏదో ఒక్క SOLUTION ఆలోచించండి 🙏🙏🙏
@AndhraTelugodu@GVK_INDIA@vmdtdp
India doesn’t need more OBC reservations. It’s a flawed system that’s already stretched too far, hurting merit & dividing the nation. Over 50% of jobs & seats are reserved, leaving high-scoring general category folks out despite their hard work—reverse discrimination at its worst. The creamy layer of OBCs/SC/STs grabs benefits while the truly poor, across castes, get nothing. This fuels resentment, kills talent, & drives brain drain—India loses when skilled minds leave for merit-based countries. After 75 yrs, reservations are a political tool, not a solution. We need reforms: income-based aid, one-time benefits, & better schools for all.
More quotas = more division, less progress.
What’s your take?
Should India rethink reservations to build a stronger, united future?
#MeritMatters #IndiaFirst
Sincere condolences to the family.
When the highway minister is busy poking his nose in other ministries, this is bound to happen.
@nitin_gadkari is all invested in adulteration of petrol while highways in our country are potholed death traps.
Once hailed as one of the best performing ministers, today he has become a symbol of incompetence, arrogance and probably corruption too.
🚨 #BRNaiduUnfitForTTD
శ్రీవారి భక్తులకి చికెన్ బిర్యానీ హోటల్స్ ప్రకటనలతో @ncbn కూటమి ప్రభుత్వం అలిపిరిలో స్వ��గతం
గోవింద నామస్మరణతో అలిపిరి మెట్ల మార్గంలో వెళ్తున్న భక్తులకి దర్శనమిస్తున్న నాన్‌వెజ్ ఫుడ్ హోటల్స్ ప్రకటనలు
పరమ పవిత్రంగా శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దర్శననానికి వెళ్తుంటే.. ఈ బిర్యానీ బోర్డులేంటి? అని వాపోతున్న భక్తులు
ఇటీవల అలిపిరి మెట్ల మార్గంలో దర్శనమిచ్చిన మద్యం సీసాలు.. ఇప్పుడు బిర్యానీ బోర్డులు
టీటీడీ విజిలెన్స్ విభాగం నిద్రపోతోందా? భక్తుల మనోభావాలు మీకు పట్టవా చంద్రబాబూ ?
#SaveTirumalaFromTDP
#APisNotinSafeHands
#CBNFailedCM
#IdhiMunchePrabhutvam
#SadistChandraBabu
#MosagaduBabu
Enough is enough.
The arrogance of the @FinMinIndia has to end.
There must be an end to this silence.
You released ITR Forms late.
You released ITR tilities late.
ITR-6/7 Offline Utilities not released still.
Consistent errors in ITR Utilities (eg. CGAS error from last 3 days)
20+ due dates all cramming up in September.
When you were late, you extended due date without us asking..
Now, when professionals demand extension, there is pin-drop silence...
Issue the extension notification TODAY!!
Requesting everyone to RT and raise your voice!
#Extend_Due_Date_Immediately #extend_due_dates_immediately #extend_ITR_TAR_duedates #Extend_Due_Date
Nitin Gadkari is exposed on the Ethanol blending issue
Let's expose his 100% propaganda, 00% performance in infrastructure 🔥
Open thread 🧵 compilation of gems