అనునిత్యం మాలో స్ఫూర్తిని నింపుతూ మార్గదర్శనం చేస్తున్న మన నాయకుడు @PawanKalyan గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 🌷🌷.
దేశం హితం, రాష్ట్రం వికాసం కోరుకొనే మీ నాయకత్వం... యువతలో చైతన్యాన్ని నింపే మీ పోరాటం... ప్రజా సేవే పరమావధిగా భావించే మీ సేవా భావం... మా అందరికీ ఆదర్శనీయం.
సంపూర్ణ ఆయురారోగ్యాలను ప్రసాదించి… మరింత సేవ చేసే శక్తిని, విజయాలను అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.🙏🏻
#HBDJanaSenaniPawanKalyan
@JanaSenaParty
తెలుగు సినీ జగత్తులో ఒక శిఖర కోట్లాది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మహానటుడు, మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలు! ❤️
మీ సేవా స్ఫూర్తి, మీ వ్యక్తిత్వం, మీ అంకితభావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. 🙏
Happy Birthday Megastar ❤️🔥👑
@KChiruTweets#HBDMegastarChiranjeevi
అందరికీ దీపావళి శుభాకాంక్షలు! 🪔
Wishing everyone a safe, happy, and prosperous Diwali 💐
May this festival bring warmth to your hearts, success to your endeavors, and happiness to your homes✨
#ManaShankaraVaraPrasadGaru ❤️
ఏపీ లోని కొన్ని టోల్ గేట్లలో కొత్త తరహా టోల్ వసూలు.
ప్రస్తుతం ఒకసారి టోల్ చెల్లిస్తే 24 గంటల్లో ఎన్ని సార్లైనా తిరిగే అవకాశం.
కొత్త రూల్ ప్రకారం మొదటి సారి టోల్ 160 రూపాయలు.
ఆ తర్వాత ప్రతీసారీ 80 రూపాయలు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ దారి దోపిడీ.
మండి పడుతున్న వాహనదారులు.
జగన్ ప్రభుత్వం వచ్చాకే నిమజ్జనం 🔥
పల్నాడు జిల్లా గ్రంధసిరిలో ప్రజలు నిమజ్జనానికి వెళ్తుండగా, ట్రాక్టర్ ఆపి అడ్డుతగిలిన TDP నాయకులు.
వినాయకుడి విగ్రహాన్ని తిరిగి మండపంలోనే పెట్టి, జగన్ ప్రభుత్వం వచ్చినప్పుడే వినాయక నిమజ్జనం నిర్వహిస్తామన్నగ్రామ ప్రజలు.
Judges born from the collegium system have proved the British saying right
Divide and rule
If you have to make all the laws then why have you built a new parliament building
The classification of SC ST reservation will disintegrate Bahujan Samaj #Reservation#SupremeCourtOfIndia