బ్రేకింగ్
పేపర్ లీకేజీలపై మౌనం ఎందుకు?
నీట్ పేపర్ లీకేజీ అంశంపై దేశవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నా ఏపీలో ఎందుకు జరగడం లేదు
మన రాష్ట్రంలో సినిమా బెనిఫిట్ షోల మీద చూపిస్తున్నఉత్సాహం.. నీట్, DSC పేపర్ లీకేజీపై ఉంటడం లేదు
ప్రశ్నించాల్సిన వాళ్లే మౌనంగా ఉన్నప్పుడు.. మరొకరు ఎలా ప్రశ్నిస్తారు
-కేతిరెడ్డి
సీఎం చంద్రబాబు నాయుడు గారి లాయర్ సిద్ధార్థ లుత్రా
మా చినాన్న వివేకా గారిని చంపిన దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లుత్రా నే
#YSJagan#PressMeet#SidharthLuthra
#బెంగుళూరు లో #Google డెవలప్మెంట్ సెంటర్ ఓపెన్ చేశారు. కర్ణాటక రాష్ట్ర సీఎం కాని IT శాఖ మంత్రి కాని ఎక్కడ ఇది నేను.. అది నేను అని డబ్బా కొట్టుకోలేదు.. ప్రచారం కూడా చేసుకోలేదు.. మొత్తం సైలెంట్ గా ఓపెన్ చేసి 20 వేల మంది ఉద్యోగాలు ఇచ్చారు
కాని మన రాష్ట్రం లో కేవలం భూమి పూజ చేయడానికి ఒకరికి ఒకరు డబ్బు కొట్టుకొంటున్నారు.. మరో పక్క PR టీంలు పెట్టి జాకీ లు పెట్టి లేపుతున్నారు
#వైజాగ్ #పిఠాపురం #EastGodavariDistrict #JanaSenaParty #బెంగుళూరు #since1995 #vijayawada #SupremeCourt #Telangana #FourthEstate
Then you should credit “Karnataka” for every Tech company entered into India.
Have you seen any Kannada politician claiming they are ‘visionary’ for the developments in Bengaluru?
Why this “నేనే కట్టా, నేనే తెచ్చా” fantasy here? Why not in other states?
Bengaluru was founded in 1537 by Kempe Gowda, Hyderabad in 1591 by Muhammad Quli Qutb Shah, and Chennai in 1639 by the British East India Company under Francis Day. It took 500, 430, and 380 years respectively for them to become the metropolitan cities they are today.
These cities were not built in haste, but shaped over generations.
Amaravati cannot be manufactured overnight with borrowed money and grand illusions, especially when it is not self-financing as claimed.
Build the basics first, Assembly, Secretariat, High Court, and essential housing for government employees and stop there.
Let Amaravati grow organically with people, business, and time.
A capital city must rise from strength, not debt.
Indiscriminate spending on fancy designs and oversized infrastructure is not vision; it is financial recklessness.
Every unwarranted rupee spent today becomes a burden on the people of Andhra Pradesh tomorrow.
Loans for non-revenue-generating projects do not build prosperity, they strain public finances.
Governance requires functionality, not vanity architecture.
If caution is ignored by the @ncbn government, Amaravati risks becoming a monumental excess rather than a model capital.
@ncbn@JaiTDP@TV9Telugu@NtvTeluguLive@tv5telugu@abntelugutv@sakshitvdigital@DeccanChronicle@timesofindia@ANI@PTI_News@Eenadu_Newspapr@eenadulivenews@ANDHRAJYOTI@SakshiNews
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.
State ni Bihar chesadu ani false propaganda in SM and News Channels
Single regional Party vs 3 strong party'lu
Sontha Babai ni champesadu ani ruddhaaru
Inni Odds dhati Malli CM aithey ninnu minchina Mass leader ledu India lo @ysjagan 👑✌️