•25 ఏళ్లకే ఎమ్మెల్యే ,28 ఏళ్లకే మంత్రి.
తెలుగు రాజకీయ చరిత్రలో ఆయనో అధ్యయనం.అధ్యయనం చేసేవారికి ఆయనొక తరగని గని.ఆయన నాలుగు తరాల రాజకీయ జీవితం అనితర సాధ్యం.కేవలం లీడర్ మాత్రమే కాదు ఆయనొక అడ్మనిస్ట్రేటర్.
జన్మదిన శుభాకాంక్షలు@ncbn గారు #hbdtelugupridecbn#myinspirationinlife🙏
#SportsTeachersFightFakes#DSCFakesByYCP#TeachersVersusYSRCP
బైరెడ్డి నీకు మెదడు మోకాలులో ఉందా..?
సాఫ్ట్ బాల్ క్రీడాకారులకు 2022లో మెడల్స్ ఇచ్చి, సత్కరించింది నువ్వే కదా.. ఒక్కొక్కరికి మూడు లక్షల రూపాయలు ఇచ్చింది మీరే కదా. మరిప్పుడు నువ్వే మమ్మల్ని ఫేక్ అంటూ, సాఫ్ట్ బాల్ ఆటే లేదంటున్నావు. తల ఎక్కడ పెట్టుకుని మాట్లాడుతున్నావ్ బైరెడ్డి.
#RespectOurTeachers
#JaganAgainstTeachers
#MegaDSC
#AndhraPradesh
I still remember Michael Clarke saying on air:
“This is the toughest conditions any Asian batter would face — green top, bouncy, quick- Starc, Hoff, Cummins… if Kohli scores a century, I’d say he is the greatest batsman of his generation.”
A classic Perth hundred. 👑
He is not a Movie star
He is not a Celebrity
He is not a Entertainment icon
He is not a Sport Superstar
He is not a Pop Superstar
He is one of the CM in 29 states
He is one of the leader fr a Political party.
Remember the name - @ncbn 🤴🏻🔥
“మీకు రాజధాని లేదు కదా !!”
ఒకే ఒక్క వాక్యం.
జోకులు. స్టాండప్ కామెడీలు. ఇన్స్టాగ్రామ్ ట్రెండులు. సోషల్ మీడియాలో వెకిలి ప్రశ్నలు. ఇతర దేశాల్లో నలుగురు కలిసినా ఇదే వెక్కిరింతలు.
సంవత్సరాల తరబడి ఇన్ని చూసిన తర్వాత, ఈరోజు ఎక్కడో భారతదేశం సరిహద్దు ప్రాంతంలో ఉన్న పిల్లోడు ఆంధ్రప్రదేశ్ అనగానే
“అమరావతి” అనడం మామూలు విషయం కాదు.💛
మన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.🥹
మన రాజధాని అమరావతి.🧿
There’s nothing like seeing someone travel to the far edges of Ladakh and realize that #Amaravati is already part of the conversation there. Small world, big connections.
Happy anniversary, Bhu. ❤️ They may call me Chief Minister or Party President… but thank you for giving me the designation I cherish most - husband.
One promise has remained unchanged all these years - to keep walking this journey with you!
ఆ పిల్లవాడు "అమరావతి" అని చెప్పగానే ఒక్కసారిగా కళ్లలో నీళ్ళు తిరిగాయి 😢
2019-24 వరకు మీ రాష్ట్రానికి రాజధాని ఏది? అంటూ దేశం మొత్తం మన రాష్ట్రాన్ని చూసి వెక్కిరించేవాళ్ళు,నవ్వుకునే వాళ్ళు
ఈరోజు వాళ్లే అమరావతి అంటున్నారు😎
It's all bcoz of you Thank you @ncbn 🙌
#Amaravathi