, పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని ఆయన ఆశయలే స్ఫూర్తిగా ,పవన్ కళ్యాణ్ హెల్పింగ్ పీపుల్స్ అనే వంస్థ స్తాపించి , ఎన్నో కారిక్రమాలు చేస్తూ , యువతకి insprastion గా ఒక ఆయుధం ల ముందుకు సాగుతున్న , మంచి మనిషి , మా భాస్కర్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు ❤️❤️🙏😍 @bhaskar_jogu
క్రిస్మస్ శుభాకాంక్షలు
లోకభాంధవుడుగా కీర్తిగాంచిన ఏసుక్రీస్తు అవతరించిన పవిత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని క్రిస్మస్ పండుగ జరుపుకొంటున్న క్రైస్తవ సోదర సోదరీమణులకు ప్రేమ పూర్వక శుభాకాంక్ష,లు ❤️