నా రొటీన్ హెల్త్ చెకప్ లో భాగంగా గుండెలో రెండు బ్లాక్ లు గుర్తించడం, వెంటనే దానికి డాక్టర్ల బృందం స్టెంట్ చికిత్స ను విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది.నన్ను కలవడానికి దయచేసి ఎవరూ హైదరాబాద్ రావద్దు ,రెండు రోజుల్లో గుంటూరు వస్తాను అక్కడ కలుసుకుందాం !
DSP మురళి నాయక్‌ను జగన్ గారు వదిలేసినా.. నేను వదిలే ప్రసక్తే లేదు! 🔥
ఆయన ఎక్కడున్నా తీసుకొచ్చి.. జగన్ గారి ఇంటి ముందు సెక్యూరిటీ డ్యూటీ వేస్తాను.
- ప్రసన్న కుమార్ రెడ్డి గారు, కోవూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు.
#CBNJungleRaj#YSRCP#AndhraPradesh#JaganannaConnects
బ్రేకింగ్ న్యూస్
హైదరాబాద్ లో వైఎస్ జగన్ కు స్వాగతం పలుకుతూ నగరంలో పోస్టర్లు, కటౌట్లు
పలు ప్రాంతాల్లో జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్లు ఏర్పాటు
వజ్రం ఎక్కడ ఉన్నా మెరుస్తూనే ఉంటుంది అంటూ స్వాగత ఫ్లెక్సీలు🔥
రేపు హైదరాబాద్‌లో వైఎస్ జగన్ పర్యటన
సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు.
ఉదయం 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి జలవిహార్ గ్రాండ్ లాన్స్‌కు వెళ్లనున్నారు.
On this 80th #IndependenceDay, let us rededicate ourselves to the democratic principles that continue to build our great Nation. May our generation draw inspiration from our freedom fighters and work towards a brighter, more inclusive, and prosperous India.
Jai Hind!
జగన్ దేవరపల్లి వచ్చినప్పుడు ఒక పోలీసు అధికారి నాతో అన్నా మాట :
మాకు సీఎం వచ్చినా కూడా ఇంత పని.. నరకం ఉండదు అని
ఆయన జనాల్లోకి వస్తే.. ఆ సిస్టమే వేరు
జనంలో లేకే.. పోయినసారి ఘోర ఓటమిని చవి చూసాడు🙏