ఎట్టకేలకు! ఇక ఆ 28 రోజుల రీఛార్జ్ లేదు.
ఎట్టకేలకు! ఇక ఆ 28 రోజుల రీఛార్జ్ లేదు.
పార్లమెంట��లో రాఘవ్ చడ్డా ఈ విషయాన్ని లేవనెత్తిన తర్వాత, 30 రోజుల రీఛార్జ్ ప్లాన్స్ ను అందించాలని ప్రభుత్వం టెలికాం సంస్థలను ఆదేశించింది.
ధన్యవాదాలు, రాఘవ్ చడ్డా.
🚀 OFFICIAL EVENT TO CELEBRATE TOP 51 BEST AI MODELS WORLDWIDE
InterLink has officially entered the Top 51 Human-AI Models worldwide by NIST – U.S. National Institute of Standards and Technology, and to accelerate our journey toward 6 million global users - the Core Team is launching a 30-day global campaign - CELEBRATE TOP 51 BEST AI MODELS WORLDWIDE
Time: Jan 29th - Feb 28th
Platform: https://t.co/vcExxs77ib
🏆 Two mechanisms - One campaign - Running in parallel.
🔹 1. Leaderboard - Top 100
Built for the most impactful contributors who drive real growth.
How it works
• Earn Leaderboard Points from App Referrals (F1 + F2)
• Your total points determine your rank in the Top 100
Rewards
- USDT
- Dubai experience trip
- Apple Combo
- Samsung flagship devices
- And other premium rewards
🔹 2. Pool Rewards - 5 Pools
Designed for everyone, based on your total accumulated points.
How it works
• Points come from referrals, campaign participation, and daily sharing
• Reach higher Pools → unlock higher-value Reward Boxes
• For each pool you unlock, you will receive one gift box - The more you unlock, the more you get.
Rewards
- Qihong Tickets
- HCS
- Random USDT
- InterLink Virtual Visa Card
🔢 Point system (Shared, Different Outcomes)
• F1 - Direct App Referral: +100 points
• F2 - Indirect App Referral: +50 points
• Referral Campaign: +20 points
• Enter inviter code & submit: +20 points
• Follow @inter_link X and Facebook & share campaign launch post: +5 points / 24h
(*) Follow and share official campaign launch post on both X & Facebook official
👉 Same points - two ways to get rewards:
• Leaderboard ranking
• Pool unlocking & Reward Boxes
Compete at the top or progress at your own pace - everyone has a path to win.
THE CELEBRATION STARTS NOW!!!.
Grow the network. Earn your place. Unlock real rewards!!!
---------
CELEBRATE TOP 51 BEST AI MODELS WORLDWIDE
📅 Duration: 30 days (Jan 29th - Feb 28th)
📍 Format: Leaderboard & Pools rewards
📍 Platform: https://t.co/vcExxs77ib
#InterLink #ITLG #ITL
🔥Announcement:
We have completed the final testing phases for the Interlink Chain L1.
This also means that the private Interlink Chain L1 – along with the V5.0 OTC trading version – will ship on schedule in March.
#Interlink#ITL#ITLG
🎉 OFFICIAL LAUNCH: ITLX New Year Swap Party
💰 $20,000 Prize Pool - Powered by InterLink × Rango
@inter_link partners with @RangoExchange - the best of multi-chain collaboration to the ITLX! Backed by strong investors, Binance Labs, Nomad Capital, and Foresight Ventures, @RangoExchange decision to collaborate with InterLink brings enterprise-grade liquidity and seamless multi-chain access directly to the ITLX Wallet community.
Welcome to the ITLX New Year Swap Party - a 20-day global swap & referral challenge where every swap counts and every connection fuels your climb.
🔥 What’s inside?
A $20,000 prize pool split between:
• $10,000 for leaderboard winners
• $10,000 for creators, ambassadors, KOLs & KOCs
Swap any token on any chain, with no minimum volume, no forms, and a fully automated leaderboard tracking your progress in real time.
⚡ How to climb the leaderboard
Your score reflects real activity:
• Your swaps (F0) = 100%
• Direct referrals (F1) = 25%
• Indirect referrals (F2) = 10%
Swap more, refer more, rise higher.
🏆 Leaderboard highlights
• Public rankings
• Top 100 wallets displayed
• Scores accumulate throughout the event
🚀 With @RangoExchange powering cross-chain execution and ITLX Wallet unifying access, this is your moment to swap smarter and compete globally.
Don’t just watch the market - swap it, connect, and win big.
---------
📅 Duration: 20 days (16th Jan - 5th Feb)
📍 Format: Swap Competition + Referral
📍 Platform: https://t.co/OpbQ45PXKl
#ITLX #ITLG #ITL
ఉత్తమ్ గారు,
టీపీసీసీ అధ్యక్షుడిగా 30-03-2016 న మీరు స్పీకర్‌కు రాసి సంతకం పెట్టిన ఉత్తరం గుర్తుందా?
“అసెంబ్లీలో ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము.” అని.
అదే @UttamINC గారు, నేడు మంత్రి హోదాలో అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్‌కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం.
ఈ ఉత్తరంపై నేటి ఉపముఖ్యమంత్రి అయిన భట్టి విక్రమార్క గారు, పద్మావతి గారు కూడా సంతకాలు చేశారు.
ఈ ఒక్క ఉత్తరం చాలు కాంగ్రెస్ పార్టీ అనైతికతను, ద్వంద్వ ప్రమాణాలను బట్టబయలు చేయడానికి.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు వల్లెవేస్తారు. అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారు.
ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజం.
స్పీకర్ గారిని బీఏసీ సమావేశంలోనూ, ఉత్తరం ద్వారా కూడా , అధికార పక్షానికి ప్రెజెంటేషన్‌కు అనుమతి ఇస్తే, బీఆర్ఎస్ కూ అదే విధంగా అనుమతి ఇవ్వాలని కోరింది. అయినప్పటికీ, ఆ అభ్యర్థనను తిరస్కరించారు.
ఇదే కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ పార్టీకి మధ్య ఉన్న అసలు తేడా.
@revanth_anumula ము���్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ అన్ని సంప్రదాయాలు, పద్ధతులు, మర్యాదలకు భంగం కలిగిస్తూ, రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని తన “మార్పు”గా చూపిస్తోంది.
ఆ “మార్పు” అసలు అర్థం ఏమిటో ప్రజలు ఇప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు.
@TelanganaCMO
Central Water Commission (CWC), GWDT పరిశీలించకుండా బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం.
ఇది @BRSparty పోరాటం విజయం. తెలంగాణ ప్రజల విజయం.
బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు.
తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బిఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని తెలియజేస్తున్నాం.
జై తెలంగాణ
#BRSWithTelangana
ముఖ్యమంత్రి @revanth_anumula గారు,
మీ కాంగ్రెస్ నాయకులు అమ్మిన, మీ కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేసిన ప్లాట్లలో నిర్మించుకుంటున్న ప్రజల ఇండ్లను మేడ్చల్ మాజీ సుధీర్ రెడ్డి ఏమి ఆశించి ఈరోజు కూలగొట్టించాడో ఒకసారి విచారణ చేపించండి. ప్రజా పాలనలో ప్రజలకు మద్దతు వెళ్లిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులతో నిర్బంధిస్తారా..? మీకు అన్నగా ప్రచారం చేసుకుంటూ సుధీర్ రెడ్డి మేడ్చల��� అసెంబ్లీ పరిధిలో చేస్తున్న అరాచకాలపై మీరు ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోండి. లేదంటే ప్రజలు తిరగబడుతారు. మీ నిర్బంధాలు ప్రజాగ్రహాన్ని నిలువరించలేవు.
అమాయక ప్రజలకు ఈ ప్లాట్లు అమ్మింది కాంగ్రెస్ నాయకుడు రాందాస్ గౌడ్, మరో కాంగ్రెస్ నాయకుడు జగదీశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ కార్పొరేటర్ అమర్ సింగ్ కుటుంబం.
ఈ ప్లాట్లను 2008లో నాటి సీఎం రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అప్పటి కాంగ్రెస్ ప్��భుత్వం క్రమబద్ధీకరించింది. గతంలో రెవెన్యూ అధికారులు ఇది పట్టా భూమిగా ఎన్వోసీ జారీ చేశారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మున్సిపల్ అధికారుల అనుమతి తీసుకొని చాలా మంది ప్రజలు బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఇంటి నిర్మాణం చేసుకుంటున్నారు. కానీ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అధికారులను వేధించి అమాయక ప్రజలు లక్షలు పోసి నిర్మించుకున్న ఇండ్లను ఈ రోజు కూలగొట్టించాడు.
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని
సాయిప్రియ, సత్యనారాయణ పురం కాలనీ ప్లాట్ల యజమానుల సమస్యను శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో నాడు బీఆర్ఎస్ ప్రభుత్వం 118 జీవో పరిధిలో చేర్చి ప్లాట్ ఓనర్స్ కు మేలు చేయడం జరిగింది. కానీ ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అమాయక ప్లాట్ ఓనర్స్ ఇండ్లను కూల్చివేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలపై కక్షగట్టి చేస్తున్న వేధింపులకు ప్రజలు ముగింపు పలకడం ఖాయం. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అధికారంలో��ి వచ్చిన వెంటనే ఆ ప్లాట్ ఓనర్లను న్యాయం చేయడం జరుగుతుంది.
మా బీఆర్ఎస్ పార్టీ మేయర్ జక్క వెంకట్ రెడ్డిని, కార్పొరేటర్లను మీరు వేధిస్తున్నారు. మేము ఇలా ��ేధించాలి అనుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాల్లేకుండా పోయేది.
కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తాం. మా నాయకులను, మా మేయర్ ను, మా కార్పొరేటర్లను కంటికి రెప్పలా కాపాడుకుంటాం.
బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ మీద చేయి చేసుకున్న పోలీసులు
డీఎస్సీ అభ్యర్థులను అక్రమంగా నిర్బంధించిన తెలంగాణ పోలీసులు.. వారికి మంచి నీళ్ళు తీసుకుని వెళ్లిన బీఆర్ఎస్ నాయకుడు @Krishank_BRS మీ��� పోలీసుల దాష్టీకం.
కాంగ్రెస్ సర్కారు డౌన్ డౌన్ నినాదాలతో పరిస్థితి ఉద్రిక్తం.
అమ్మా తెలంగాణమా
ఆకలి కేకల గానమా!
ఆరు నెలలు తిరక్కుండానే సమైక్య పాలన గుర్తుకు తెచ్చిన రేవంత్ సర్కార్.
తమ సమస్యలు నెరవేర్చాలని ఆందోళన చేస్తున్న డీఎస్సీ అభ్యర్థులను అరెస్టు చేసి సిటీ కాలేజ్ గ్రౌండ్లో ఉంచిన రేవంత్ సర్కార్. రాత్రి 8 అవుతున్నా మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా లైట్లు లేని గ్రౌండులో చీకట్లో అక్కడే ఉంచారు.
కనీసం తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు కూడా లేక ఇబ్బందులు పడుతున్న అభ్యర్థులు.
దాదాపు 14 ఏళ్ల క్రితం ఉస్మానియా యూనివర్శిటీలో ఇలాంటి దృశ్యాలు చూసినం!
తెలంగాణలో గొప్ప మార్పు వచ్చింది!!
🧵 స్వరాష్ట్రంలో చేనేత రంగానికి సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుంది.🧵 గత పాలనలో కునారిల్లిన చేనేత రంగాన్ని ‘నేతన్నకు చేయూత’, ‘చేనేత మిత్ర’, ‘నేతన్న బీమా’ లాంటి వినూత్న కార్యక్రమాలతో అనతి కాలంలోనే పునరుజ్జీవింపచేసింది తెలంగాణ ప్రభుత్వం.