@KTRBRS నేను తెలంగాణ ముందు BRS ని తప్పుగా అర్థం చేసుకొని BRS పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాను కానీ నేను చేసిన తప్పు ని ఇప్పుడు అనుభావిస్తున్న జీవితంలో మెం సాటి విద్యార్థులుగా చేసిన తప్పు ని మళ్ళీ జరగకుండా మనస్ఫూర్తిగా ఆదివాసీ బిడ్డగా kCR సర్ ఏ కావాలని మనసారా కోరుతున్న దీపక్ పెందుర్
@revanth_anumula గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్ఆర్ గారికి నమస్కారం నేను మారుమూల ప్రాంతం అయినటువంటి అదిలాబాద్ వాసి ని ఆదివాసీ బిడ్డగా మీకు కలవాలని అరటపడ్తున్నాను ప్రాంతీయ సమస్యలు ఏజెన్సీ సమస్యలను మీ ముందుకు నేరుగా కలిసి చెప్పే ఒకే ఒక్క 2 నిమిషాలు మాకు అవకాశం కల్పించండి plz
దయచేసి మాకు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోస్టులు ఏజెన్సీ అభ్యర్థులచే భర్తీ చేసి న్యాయం చేయాలని మరియుITDA లో ఉన్న పోస్టులు ఏజెన్సీ DSC ద్వారా భర్తీ చేసి మా జీవితాల్లో వెలుగును నింపాలని ఆదివాసీ ఏజెన్సీ DSC సాధన కమిటీ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం ఇట్లు మీ అభిమాని దీపక్ పెందుర్ ఆదిలాబాద్
@revanth_anumula గౌరవనీయులైన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజల ఆశాజ్యోతి రేవంత్ రెడ్డి సర్ గారికి నమస్కరించి వ్రాయునది సర్ మేము ఆదివాసీ 5th షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంత DSC అభ్యర్థులం 2024 DSC నోటిఫికేషన్ లో మాకు ఎటువంటి ఏజెన్సీ కోట వర్తించకుండా జనరల్ నోటిఫికేషన్ ఇచ్చారు
@KTRBRS@revanth_anumula@RaoKavitha@BRSparty
హై కోర్టు ఏన్ని సార్లు చెపుతున్న ఇంకనూ వర్టికల్ విధానంలో రిజర్వేషన్ కల్పిస్తూ, మా బతుకులతో ఆడుకుంటున్న అధికారులపై చర్యలు తిస్కొవాలి.
@KTRBRS గౌరవనీయులైన IT శాఖ మంత్రి KTR సర్ గారికి నమస్కారించి వ్రాయునది
విషయం; TRS ప్రభుత్వం నుతనంగా విడుదల చేసిన DSC నోటిఫికేషన్ లో 5th షెడ్యూల్ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంత పరిగణనలోకి తీసుకోని ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని అదివాసి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి సర్
@KTRBRS గౌరవనీయులైన IT శాఖ మంత్రి KTR సర్ గారికి నమస్కారించి వ్రాయునది
విషయం; TRS ప్రభుత్వం నుతనంగా విడుదల చేసిన DSC నోటిఫికేషన్ లో 5th షెడ్యూల్ ప్రాంతాలను ఏజెన్సీ ప్రాంత పరిగణనలోకి తీసుకోని ఉద్యోగ నియమాకాలు చేపట్టాలని అదివాసి గిరిజన విద్యార్థులకు న్యాయం చేయాలని విజ్ఞప్తి సర్
బిజెపి జాతీయ అధ్యక్షులు శ్రీ @JPNadda గారి వర్చ్యువల్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనానికి దుబ్బాక నియోజకవర్గ బూత్ అధ్యక్షులు, నాయకులతో కలిసి హాజరైన దుబ్బాక శాసనసభ్యులు మాధవనేని రఘునందన్ రావు
@KTRTRS@trsharish Sir most of the merit students who got 140,130+ marks out of 200 in prelimnary exam were disqualified in 4mtrs longjump. So we request you,"Candidates Qualified in 1600/800 metres run event must be given eligibility to write mains" #JusticeForTSPoliceAspirants
@KTRTRS కేటీఆర్ గారు బయట ఎంతోమంది పోలీస్ అస్పిరంట్స్ 800/1600 రన్నింగ్ లో క్వాలిఫై అయి లాంగ్ జంప్/షార్ట్ పూట్ వల్ల 17 రకాల ఉద్యోగాలు కోల్పోతున్నారు .కావున దయచేసి రన్నింగ్ లో క్వాలిఫై అయిన వారందరికీ మెయిన్స్ కి అవకాశం ఇవ్వగలరు అని ఆశిస్తున్నాం.
@janagama_s@KTRTRS@trsharish 2016 లో 2018 లో నిర్వహించిన విధానంలోనే 2022 police భర్తీ నిర్వహించాలి 1600 /800 రన్నింగ్ కొట్టిన అభ్యర్థులకు Mains కి అవకాశం ఇవ్వాలి ఈ ఉద్యమంలో 100% న్యాయం ఉంది అధికారులు స్పందించాలి
@KTRTRS Dear ktr Anna garu we are the police aspirants.Miku youth lo and anthata kuda chala craze undi .we requesting you sir who are qualified in 800/1600running please allow them to write mains exam for the posts of civil,fire,excise posts only.we are having a lot hope on you sir.