CYBERABAD MUNICIPAL CORPORATION-DUNDIGAL CIRCLE-59 LIMIT'S..
-దుండిగల్ మున్సిపల్ అధికారుల బరితెగింపు విధులు.. అక్రమ కట్టడాలతో..! ప్రభుత్వ ఖజానాకు చిల్లు..! అధికారుల జేబుల్లోకి మళ్లింపు అంటూ విమర్శలు..
-అధికారుల జేబులు నింపుతున్న అక్రమ నిర్మాణాలు, షెడ్లు..? మాజీ కౌన్సిలర్ ఫిర్యాదు చేసినా..! సిఫార్సుల పేరిట, ఏసిపి-టిపిఎస్ అక్రమార్కులకే ప్రాధాన్యత..?
-పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ భారీ షెడ్డు నిర్మాణం.. పక్కనే మరో అక్రమ నిర్మాణం.. దుండిగల్ టౌన్‌ప్లానింగ్‌లో రాజ్యమేలుతున్న వసూల్ దారులు..?
-సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ నుండే ఈ దందాకు తెరలేపుతున్నట్లు సమాచారం.. అధికారపార్టీ నేతల సిఫార్సులు ఉన్నాయని సిఎంసి నుండి ఫోన్లు..?
-ఇదే అదనుగా సిఫార్సులు ఒక నిర్మాణానికి అయితే, మరో 10 అక్రమ కట్టడాలకు సహకరించడమే ఏసిపి-టిపిఎస్ పనిగా పెట్టుకున్నారని ఆరోపణలు..?*
-అలంకార ప్రాయంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్.. బెల్లం కొట్టిన రాయిలా మౌనం.. డీసీ దృష్టికి తీసుకెళ్ళినా ప్రయోజనం శూన్యం.. తిలాపాపం తలాపిడికెడు..? అంటూ విమర్శలు..
-అక్రమ షెడ్డు, కట్టడాలపై ఫిర్యాదు చేసినా, దున్నపోతు మీద వర్షం పడిన వైనం..? పక్కనే ఓ మార్వాడికి చెందిన రెండు పర్మిషన్లతో,ఒకటే వ్యాపార సముదాయం.. అక్రమ నిర్మాణానికి టిపిఎస్ ముఖేష్ సింగ్ సహకారంగా ఆరోపణలు..
-నిరంజన్ కాలనీలో జనార్థన్ రెడ్డి, లావణ్యల వేరువేరు అనుమతులతో, కలిపి ఒకటే కమర్షియల్ కాంప్లెక్స్.. అధికారపార్టీ, అండ్ బీఆర్ఎస్ నాయకుల బంధువు ది అంటూ, జనార్థన్ రెడ్డికి సిఫార్సులు ఉన్నాయని చెబుతున్న టౌన్‌ప్లానింగ్..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@dcdundigal59@DC_Dundigal@Commissionerdu2@TelanganaACB@TGVIGENFO@GHMCOnline@CommissionrGHMC@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
గండిమైసమ్మ-దుండిగల్ మండలం బౌరంపేట్ సర్వే నెంబర్ 472 ప్రభుత్వ భూమి కబ్జాలపై రెవెన్యూ పంజా..
-పెన్ పవర్' కథనంతో దుండిగల్ రెవెన్యూ చర్యలు..'బౌరంపేట్ 472'లో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు..
-'పెన్ పవర్'లో వచ్చిన ప్రత్యేక కథనానికి స్పందించిన దుండిగల్ తహశీల్దార్.. "ప్రభుత్వ భూములకు రక్షణేది..? కబ్జాదారులకు అడ్డేది..? అన్న శీర్షికతో వచ్చిన కథనం..
-కబ్జాదారులకు చెంపపెట్టుగా.. తక్షణ చర్యల్లో భాగంగా, తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు 3 బేస్మంట్ల కూల్చివేత..
-టిజిహెచ్బి భూమిలో లేఅవుట్.. పేదలే లక్ష్యంగా నోటరీలతో ప్లాట్ల విక్రయాలు.. పెన్ పవర్ కథనంపై దుండిగల్ తహశీల్దార్‌కు ఆకుల సతీష్ ఫిర్యాదు.. కబ్జాదారునిపై క్రిమినల్ కేసులు పెట్టాలని, ఆకుల సతీష్ డిమాండ్..
-బౌరంపేట్ సర్వే నెం.472 భూమిని టిజిహెచ్బి అధికారులు పరిశీలనకు సిద్దం.. త్వరలో హెచ్చరిక బోర్డులు.. ఫెన్సింగ్ ఏర్పాటుకు రంగం సిద్దం..సర్వే నెం.472 ప్రభుత్వ భూమిలో ప్లాట్లు కొనుగోలు చేయొద్దని తహశీల్దార్ రాజేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@TelanganaACB@TGVIGENFO@Tah_GMDundigal@VpGautham_ias@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
GANDIMAISAMMA-DUNDIGAL MANDAL- BOWRAMPET VILLAGE LIMIT'S..
- గండిమైసమ్మ-దుండిగల్ మండలంలో సుమారు రూ.150-200 కోట్లు విలువైన ప్రభుత్వ భూమి కబ్జాపై నిర్లక్ష్యం..
-284 ప్లాట్ల లేఅవుట్ సృష్టించి..? ప్రభుత్వ భూమిని చూపి ప్లాట్ల విక్రయాలు.. కాగితాలపైనే 'లేఅవుట్-నోటరీలు'..! హౌసింగ్ బోర్డు భూమిలో ప్లాట్ల విక్రయాలు..!
-బౌరంపేట్‌లో వెలుగు చూసిన, భూ కబ్జాదారుల భాగోతం.. 2024లోనే కబ్జా వ్యవహారానికి బీజం.. మూడేళ్ళ క్రితం అదనపు కలెక్టర్ కబ్జాలు పరిశీలించి చర్యలకు ఆదేశం..
-అయినప్పటికీ ప్రభుత్వ భూమిలో దర్జాగా లేఅవుట్..! హౌసింగ్ బోర్డుకు కేటాయించిన భూమిలో ఈ చాటు మాటు ప్లాట్ల విక్రయాలు.. రెవెన్యూ సోల్డ్ ఔట్..? అంటూ సర్వత్రా విమర్శల వెల్లువ..
-అమాయకులను టార్గెట్ చేస్తూ, నోటరీలపై ప్లాట్లు విక్రయిస్తున్న కబ్జాదారులు..! కలర్ ఫుల్ లేఅవుట్‌తో బురిడీ కొట్టించి, మాయ చేస్తున్న కేటుగాళ్ళు..
-ఇప్పటికే చాలా వరకు ప్లాట్లు అమ్మినట్లు సమాచారం, బాధితుల్లో ఆర్జీకే వాసులు..?అధికారులు అప్రమత్తం కాకపోతే..! మోస పోయేది నిరుపేదలే.. బి-అలర్ట్..!
-ప్లాట్ల విక్రయాలపై' టిజిహెచ్బి, రెవెన్యూ నిఘా అవస్యం.. బౌరంపేట్ సర్వే నెంబర్: 472 ప్రభుత్వ భూమి మొత్తం 31.34 ఎకరాలు.. సబ్ స్ఠేషన్‌కు 10. ఎకరాలు, హౌసింగ్ బోర్డుకు 21. ఎకరాలు కేటాయింపు..
-రాత్రి సమయాల్లో టిప్పర్లతో నింపిన మట్టి కుప్పలు దర్శనం.. కబ్జాల నియంత్రణ కోసం నియమించిన "జిపిఓ"లు, స్థానిక విఆర్ఏలు పర్యవేక్షణ శూన్యం..
-నిజాంపేట్ 'ఆర్జికే' పేదలకు, ప్లాట్లు విక్రయిస్తున్నట్టు ఆరోపణలు.. విషయాన్ని తెలంగా హౌసింగ్ బోర్డ్ అధికారులతో ప్రస్తావించగా.. త్వరలో 10 బోర్డు పెడతామని, ఫెన్సింగ్ వేస్తామని చెపుతున్న హౌసింగ్ బోర్డు డీఈఈ..!
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@Collector_MDL@VpGautham_ias #TGHB @TelanganaACB@TGVIGENFO@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
-నర్సంపేట రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు.. పెద్ది శకం ముగిసింది..! నూతన అధ్యాయానికి నాంది కాబోతుందా..?
-రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ.. వారసత్వంపై పెరుగుతున్న ఆసక్తి.. 'పెద్ది స్వప్న' రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు..
-పెద్ది సుదర్శన్ రెడ్డి అంతిమయాత్రకు భారీగా తరలివచ్చిన ప్రజలు.. రాజకీయాలకు అతీతంగా పలువురు ప్రముఖులు, ఉద్యమ సహచరుల నివాళి..!
-అధికారిక నిర్ణయం కోసం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఎదురుచూపులు.. వచ్చే ఎన్నికల్లో పెద్ది స్వప్నకు ప్రత్యామ్నాయం ఏమైనా ఉందా..? నర్సంపేటలో ప్రధానంగా ఇదే చర్చ..
-పెద్ది సుదర్శన్ రెడ్డిపై ఉన్న ప్రజాదరణ, సకుటుంబంపై ఉందని భావించి, బీఆర్ఎస్ ప్రకటిస్తుందా..?
@KTRBRS@MinisterKTR@BRSHarish@TSwithKCR@BrsSabithaIndra@Satyavathi_BRS@PSRNSPT
NIZAMPET CIRCLE-58 CYBERABAD MUNICIPAL CORPORATION LIMIT'S..
"బాచుపల్లి రుద్ర కన్స్ట్రక్షన్ సీల్.. ఎన్నాళ్ళ సారూ..? ఇందంతా తూ తూ మంత్రమేనా..? శాశ్వత చర్యలు ఉంటాయా..? ఎందుకంటే దుండిగల్ సర్కిల్-59 సిఎంసిలో ఈ ఇద్దరు అధికారుల ట్రాక్ రికార్డు అలాంటిది..
-బాచుపల్లిలోని 'రుద్ర' కన్స్ట్రక్షన్కు సంబంధించిన అక్రమ నిర్మాణాన్ని "స్పెషల్ టాస్క్ ఫోర్స్" అధికారులు మంగళవారం సీల్ వేశారు..
-హెచ్ఎండిఏ అనుమతుల్లో పేర్కొన్న నిబంధనలు ఉల్లంఘించి, 6 మీటర్ల సెట్‌బ్యాకులు 100 శాతం ఆక్రమించి, దర్జాగా నిర్మాణం చేపట్టడంలో.. నిజాంపేట్ టౌన్‌ప్లానింగ్ అధికారల కీలకంగా సహకరించారు..
-ఈ వ్యవహారంపై "పెన్ పవర్" దినపత్రికలో వరుస కథనాలు ప్రచురించడంతో బుధవారం సీజ్ చేశారు..
-మరోవైపు ఇప్పటి వరకు నోటీసులు-సీజింగ్లు, చివరికి కూల్చివేతలు చేపట్టినా..! అక్రమ కట్టడాలు యధావిధిగా పనులు పూర్తిచేసి, అక్రమ కట్టడాలు అక్రమంగానే స్థిరపడిన సాక్ష్యాలు సజీవంగా ఉన్నాయి..
-హాస్యాస్పదం విషయం ఏమిటంటే..! 'కూట్లో రాయి తీయలేనోళ్ళు- ఏట్లో రాయి స్తారా'..! దుండిగల్ సర్కిల్-59 సిఎంసి పరిధిలోనే అక్రమ నిర్మాణాలు "నియంత్రించలేని".. ఇద్దరు టౌన్‌ప్లానింగ్ అధికారులుకు (ఏసిపి-టిపిఎస్') నిజాంపేట్ టౌన్‌ప్లానింగ్‌లో ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించడం గమనార్హం..
-డియర్ నిజాంపేట్ ఇంచార్జ్ బాధ్యతల అధికారులూ..! సీల్ వేసిన రుద్ర కన్స్ట్రక్షన్లో పనులు జరగకుండా చూడగలరా..?
-దుండిగల్ తాజా టిఫిన్స్ పక్కన అక్రమ నిర్మాణం పూర్తిచేయడంలో, ఏసిపి శ్రీనివాస్ నిర్వాకమే.. సర్కిల్-59 పరిధి నిరంజన్ కాలనీలోనూ " జనార్థన్ రెడ్డి, లావణ్యల రెండు పర్మిషన్లతో, ఒకటే కమర్షియల్ కాంప్లెక్స్.. ఏసిపి-టిపిఎస్ ఇద్దరి చేతివాటంమే..?
ఇక టిపిఎస్ సపరేట్ దందా..? ప్రైవేటు వ్యక్తులు (సర్కిల్‌కు సంబంధంలేనోళ్ళతో) అసిస్టెంట్లు.. లక్ష్మీ కటాక్ష్యం సిద్దించనిదే ఇంటికి కూడా వెళ్ళడని ఆరోపణలు..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@DC_Nizampet@TelanganaACB@TGVIGENFO@GHMCOnline@CommissionrGHMC@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
'
DUNDIGAL CIRCLE-59 CYBERABAD MUNICIPAL CORPORATION LIMIT'S..
-మల్లంపేట్ ఆస్థానంలో..! నాడు, నేడు 'మామా-అల్లుల్ల'దే హవా..!ఆ ఇద్దరు మాజీ ప్రజాప్రతినిధుల ఆక్రమణలకు అధికారుల ప్రాధాన్యతపై మతలబ్..?
-దుండిగల్ సర్కిల్-59 సిఎంసి అధికారుల ద్వంద్వ వైఖరిపై సర్వత్రా విమర్శలు.. దుండిగల్ సర్కిల్-59 సిఎంసి ప్రజావాణిలో సోమవారం ఆకుల సతీష్ ఫిర్యాదు..
-రోడ్డుపై బండి పెడితే ఆక్రమణ..! మాజీ కౌన్సిలర్ అడ్డంగా గేటు పెడితే సక్రమం మౌనం..! మాజీ కౌన్సిలర్ సీసీరోడ్డుకు అడ్డంగా గేటు పెడితే మూడేళ్లుగా చర్యలు తీసుకోకుండా మౌనం దేనికి..?
-ప్రజాధనంతో నిర్మించిన సీసీ రోడ్డుకు అడ్డంగా గేటు, అధికారులకు కనిపించదా..?చిరు వ్యాపారులపై కఠినంగా వ్యవహరించే దుండిగల్ టౌన్‌ప్లానింగ్.. రాజకీయ నేతలపై మదుకంత ఉదాసీనత..?
-మూడేళ్లుగా చర్యలు తీసుకోకపోవడానికి కారణమేంటి..? ముడుపులేనా..? రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు తలొగ్గుతున్నారా..? లేకపోతే మెప్పు పొందటానికా..?
-శంభీపూర్ గ్రామంలో ప్రభుత్వ కమ్యూనిటీ హాల్ ఎవరి ఆధీనంలో ఉంది..? ఆరేళ్ళుగా అధికారుల కళ్లు మూసుకు పోయాయా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నం..!
-ఆరు సంవత్సరాలుగా 'సిఎంసి' ఎందుకు స్వాధీనం చేసుకోలేదు..?ప్రభుత్వ ఆస్తిని వ్యక్తిగత వినియోగంపై ఆరోపణలు.. విచారణ ఎప్పుడు..?
-అద్దె పేరుతో వసూలైన ఆదాయం ఎవరి ఖాతాల్లోకి మళ్ళించారు..? ఆరేళ్ళ ఆదాయంపై ఆడిట్ ఎందుకు జరగలేదు..?సిఎంసి విలీనం అనంతరం ప్రభుత్వ ఆస్తిపై అధికారుల పర్యవేక్షణ ఏది..? ప్రజల ఆస్తిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి ఇంత జాప్యమా..?
-సామాజిక వేత్త ఆకుల సతీష్ ప్రజావాణి ఫిర్యాదు..
@revanth_anumula@Comm_HYDRAA@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@CMC_Offcl@MC_Cyberabad@zcquthbullapur@dcdundigal59@DC_Dundigal@Commissionerdu2@TelanganaACB@TGVIGENFO@GHMCOnline@CommissionrGHMC@Min_SridharBabu@UttamINC@akula_bjp@kp_vivekanand@RajuShambipur@KunaSrisailam@HanmanthKolan
-ప్రతియేటా మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు.. సమాజం తన మనసును పరిశీలించుకునే రోజు..
-అలాంటిది, మహిళలు నిజంగానే గౌరవంతో, భద్రంగా జీవిస్తున్నారా..? వారి హక్కులు కేవలం నినాదాలుగా మిగిలిపోతున్నాయా..? మహిళలకు హక్కులు నిజంగానే అమలు అవుతున్నాయా..? లేదా..? అన్న ప్రశ్నలు తీవ్రంగా తలెత్తుతున్నాయి..
-దుండిగల్ 'టెక్ మహీంద్రా' కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని భావనను ఉద్యోగం నుంచి తొలగింపులో, 'ఐసీసీ'ల ఏర్పాటు లేకపోవడం వల్లనే నని స్పష్టతను ఇస్తుంది..
-మహిళా దినోత్సవం సందేశమే, ప్రతి కార్యాలయంలో 'ఐసీసీ' తప్పనిసరి..! అన్న అంశం ఇప్పుడు నినాదాలకే పరిమితమైందా..? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు..
- మహిళల పని ప్రదేశాల్లో ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీలు 'ఐసీసీ' బలోపేతం చేయడంలో, తలెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం శూన్యమేనా..? పనిచేసే ప్రదేశాల్లో మహిళల భద్రతపై, భావన ఉదంతంతో మళ్లీ చర్చకు దారితీస్తుంది..!
-"ఇంటర్నల్ కంప్లైంట్ కమిటీ(ఐసీసీ)" ఏర్పాటు ప్రతి సంస్థలో తప్పనిసరి ఉండాలని చట్టాలు ఉన్నప్పటికీ..! నేటికీ అనేక సంస్థల్లో కమిటీలే లేవని సమాచారహక్కు చట్టంతో నిజాలు బట్టబయలు అవుతున్నాయి..
-మహిళల భద్రతకు 'ఐసీసీ' బలోపేతమే మార్గమని చెబుతున్నప్పటికీ..! ఆచరణలో సాధ్యం కావడం లేదని, "టెక్ మహీంద్రా" ఉద్యోగిని భావనపై వేటు ప్రత్యేక ఉదాహరణగా చెప్పవచ్చు..
-చట్టం ఉంది..! మరి కమిటీలు ఎక్కడ..? పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై లేవనెత్తుతున్న ప్రశ్నలు.. మహిళల గౌరవానికి రక్షణ కవచంగా ఉన్న 'ఐసీసీ' కమిటీలు ఎందుకు లేవు..? సంబంధిత అధికారుల పర్యవేక్షణ లేదని, భావన విషయంలో తేటతెల్లం అయింది..
@revanth_anumula@TelanganaCMO@TelanganaCS@PrlsecyMAUD@Collector_MDL@Min_SridharBabu@seethakkaMLA@iamkondasurekha