OD334907313725846100 this is my order no..marq side by side door refrigerator..still no response.. sensor issue..this july27 warrenty will be completed..very worst customer care.@flipkartsupport@Flipkart
రాత్రి 7 గంటల తర్వాత స్వామి వారికి నైవేద్యం పెట్టేటప్పుడు శ్రీవారి ఘంటానాదం మ్రోగుతూ ఉంటాయి.. ఆ గంటలు ఆగిన తర్వాత దోశలు ఒక బుట్టలో పెట్టి ఈ కౌంటర్ కి తీసుకువస్తారు.. మనిషికి ఒక్కటే అది కూడా డబ్బులే ఇవ్వాలి.. ఆన్ లైన్ పేమెంట్ ఉండదు.
తిరుమల లడ్డు కౌంటర్ లో భక్తులకు దోశ ప్రసాదం లభిస్తుంది..లడ్డు కౌంటర్ 45 నందు రాత్రి 7:30 కి దోశ ప్రసాదం అమ్మబడుతుంది..రోజుకు 30 దోశలు మాత్రమే కౌంటర్ లో ఇస్తారు..ముందు వచ్చిన వారికి ముందు ప్రయారిటీ ప్రకారం ఇస్తారు.. ఒక్కొక్క dosa ఖరీదు 10/- రూపాయలు.