@KTRTRS ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో ఒక లక్ష కుటుంబాలు ఈ ఫోటోగ్రఫీ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రఫీ ని వృత్తిగా గుర్తించడం లేదు ఈ లాక్ డౌన్ వలన ఫోటోగ్రాఫర్ ఆర్థికంగా చితికిపోయారు రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్లకు చేయూతనివ్వాలని కోరుకుంటూ .TGPVWA
@KTRTRS Dear Sir, we are Telangana photographers. Please recognize those are poor and financially backward photographers suffering in this situation of corona crisis. Please help us.