కొడంగల్ పాంచజన్య సంకల్ప సభ సర్వం సిద్ధం
ఘనంగా ఏర్పాట్లు చేస్తున్న తెలంగాణ రక్షణ సేన నాయకులు
🔹కొడంగల్ నుంచి కో��్గి వరకు భారీ ర్యాలీ
🔹కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కోస్గిలో నిర్వహించే పాంచజన్య సంకల్ప సభ సర్వం సిద్ధమైంది
🔹తెలంగాణ రక్షణ సేన నాయకులు సభను ప్రతిష్టాత్మకంగా తీసుకొని భారీ ఏర్పాట్లు చేస్తున్నారు
🔹కోస్గి కాలేజీ గ్రౌండ్ 120 అడుగుల పొడవు 40 అడుగుల వెడల్పుతో కూడిన భారీ వేదికను సిద్ధం చేశారు
🔹కాలేజీ గ్రౌండ్ లో 10 వేల మంది ప్రజలు కూర్చునేలా సీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు
🔹ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి బహుజన తెలంగాణ సాధన కోసం తాను తీసుకునే సంకల్పాన్ని ప్రజలకు వివరించేందుకు వస్తున్న పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత గారికి ఘన స్వాగతం పలికేలా పార్టీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు
🔹కొడంగల్ నుంచి కోస్గి వరకు భారీ ర్యాలీ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు
🔹ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కోస్గి కాలేజీ గ్రౌండ్ లో పాంచజన్య సంకల్ప సభ ప్రారంభం కానుంది
🔹సభ వేదిక నుంచి తన భవిష్యత్ ప్రణాళికలు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రానికి స్వీయ రాజకీయ శక్తి ఎందుకు అవసరమో కవిత గారు వివరించనున్నారు
🔹బహుజన తెలంగాణ సాధన కోసం తాను తీసుకోబోయే నిర్ణయాలు.. సబ్బండ వర్గాలు, సకల జనుల అభివృద్ధి.. సాధికారతతో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేయడానికి తాను తీసుకునే నిర్ణయాలను కవిత గారు వెల్లడించనున్నారు
30 సం. పయనం
18.9.1996 నాడు టీచర్ గా
చేరిన రోజు
18.9.1996 నుండి 15.01.2002 టీచర్ గా
16.01.2002 నుండి 31.7.2012 లెక్చరర్ గా
01.8.2012 నుండి గ్రూప్ 1 అధికారిగా
నేటి వరకు...
జైళ్ల శాఖలో వివిధ హోదాలలో వివిధ జైళ్లలో..
ప్రస్తుతం చంచల్ గూడ సెంట్రల్ జైలు SP గా
ధన్యవాదాలు....
ధర్మపురి నియోజకవర్గం ఎండపల్లి మండల గుల్లకోట గ్రామానికి చెందిన @BRSparty తాజా మాజీ మండల అధ్యక్షుడు సింహాచలం జగన్ గారు మరణించగా వారి పార్థివ దేహానికి పూలమాల వేసి అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది.
@KTRBRS@BRSHarish@TSwithKCR@BRSparty
కన్నిల్లుపెట్టిస్తున్న లేఖ 😢
అందరికి నమస్కారం
ముందుగా అందరు నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి....
చాలా బాధేస్తుంది కానీ తప్పడం లేదు
వెల్గటూర్ మండల ప్రధాన కార్యదర్శి గా అధ్యక్షునిగా 2019-22 వరకు తెలియకుండా నెలకు 30-35 వేలు ఖర్చు అయ్యేవి
��లా 04 సంవత్సరాలు గడిచే సరికి వడ్డీతో 14 లక్షలు అయ్యింది + సర్పంచ్ ముగిసే సరికి 04 లక్షల అప్పు
తప్పని పరిస్థితి లో
2023- జనవరి లో ఇంటి పైన లోన్ తీసి అప్పులు కట్టిన ఇంటి లోన్ నెలకి -28,750 చొప్పున ఇప్పటికి 12 లక్షలకు పైనే కట్టిన మల్లి 2023 ఎన్నికల సందర్బం రోజు గ్రామాల్లో తిరగడం +రోజు ఇంటి ఖర్చులు +EMI లు కట్టడానికి 2024 - మార్చి లో పర్సనల్ లోన్ 5 లక్షలు తీసుకొన్న అవి నెలకు EMI 26,464 రూ!!ల చొప్పున 27 నెలలు కట్టిన 2026- జులై కి ముగిసింది ఒడ్డెర కాలనీ దగ్గిర ప్లాట్ కన్స్ట్రక్షన్ కి 10,00,000(పది లక్షలు ) పెట్టిన అనవసరంగా (ఇప్పుడు అది ఒకటే ఉంది) కార్ ఎక్సంజ్ ఇచ్చి కొత్త కార్ తీస్కొని ఇంకో పెద్ద తప్పు చేసిన దానికి 5లక్షల తో పాటు నా kwid కార్ పోగొట్టుకున్న
ఆర్థికంగా ఇరకున్న అని తెలిసే సరికి చాలా నష్టం జరిగింది ఈ EMI ల కోసం ��ాలా మంది దగ్గిర అప్పుగా తీసుకొన్న వీటిని కట్టడం కోసం
నా క్లినిక్ ఇంటి పైన మల్లి హౌస్ లోన్ 2025 లో తీస్కొన్న దాని EMI - 14 644 ఈ EMI ల కోసం అప్పులు భదలు తీసుకోవడం జరిగింది ఎవరికీ చెప్పలేక ఎం చేయలేక ఆ మధ్య నే నా భార్య పల్లవి కి చెప్పిన పాపం తనకి మొదటి నుండి నేను ఏమి చెప్పేది కాదు ఎటు వెళ్తున్నానో ఎం చేస్తున్నానో కూడ చెప్పలే ఎన్నడు ఇప్పుడు తెలిసే సరికి చాలా ఏడుస్తుంది ఇంకా పూర్తిగా చెప్పలేదు మా అక్కకి బావకి అత్తమ్మ మావయ్య కి మా అన్న లక్ష్మణ్ వదిన లకు చెప్పింది .. తన దగ్గిర ఉన్న బంగారం పాపా ది బాబు చైన్ అన్ని mutthoot లో తాకట్టు లో ఉన్నాయి మా అత్తమ్మ మావయ్య గోల్డ్ పెట్టి డబ్బులు 2 లక్షల వరకు సహాయం చేసారు మా అక్క -బావ 3లక్షల వరకు ఇచ్చారు
నాకు ఇద్దరు పిల్లలు పాపా సంజన (11)బాబు సుధాంష్ (5) ఏనాడు వాళ్లకు ఎం చేయలేదు మా పల్లవికి ఈ మధ్య ఆరోగ్యం బాలేదు హార్ట్ బీట్ రేస్ అవుతోంది నేను ఇక లేనని తెలిసే సరికి పిచ్చిది అవుతుంది.. నా పిల్లలు అనాధ లు అవుతారు చిన్న పిల్లలు ఈశ్వర్ సార్
దయచేసి వారిని ఆదుకోండి...
ఈశ్వర్ సార్ మీరు ఎందరికో ఎన్నో చేసారు KCR KTR తో అయినా చెప్పి నా కుటుంబాన్ని ఆడుకోండి సార్ నాయకులు వ్యాల్ల హరీష్ రెడ్డి గారు ఎన్నో కుటుంబాలని ఆదుకొన్న మీరు నా పిల్లల్ని ఆదుకోండి PLZ రమణ రావు బాపు శ్రీకాంత్ రెడ్డి అన్నా బలరాం అన్నా క్రిష్ణ రెడ్డి, జలంధర్ రెడ్డి, తేజ,చిట్టన్నా,గాజుల మల్లేశం ��న్న అయ్యూరి రాజేష్ బాయ్ రాంచందరన్న,కుమార్, సత్యం అన్ని మండలాల నాయకులను మిస్ అవుతున్నా మీరు మా కుటుంబానికి సహకరించండి... నిజంగా ఎంతో అద్భుతం గా బ్రతికిన నాకు దేవుడు ఇలా ఎందుకు చేసాడో నా పల్లవి కి పిల్లలకు దూరం అవ్వడం నా ఖర్మ... పల్లవి నన్ను క్షేమించు... నీ రుణం తీర్చుకొనే అవకాశం ఆ దేవుడు నాకు ఇవ్వాలి.
అత్తమ్మ మావయ్య - అక్క, బావ - అన్నా వదిన..మీరు క్షేమించండి నన్ను పల్లవికి పిల్లలకు మీరే ఇక అన్ని...లక్ష్మణ్ నా పిల్లల���ు మీరే ఆదుకోవాలి బామ్మర్థులు కృష్ణ స్వామి, కమల్,సూరాజ్, సాయి, రవి అనిల్, మామ,వాసు, అరుణ సంపత్, బాబాయ్, మా అక్కయ్యలు మీరు అంత నా కుటుంబానికి అండగా ఉండండి.. మీరే దిక్కు ఇక....
నా బాధ ఒక్కటే డబ్బులు హాస్పిటల్ ఖర్చులకో పండగలకో నా కుటుంబానికో ఖర్చు చేయలేదు ప్రామిస్.... అప్పట్లో రోజు మండలం లో పార్టీ కార్యక్రమాలకు తిరగడం మరియు EMI లకె అప్పులు చేసిన నా పిల్లల పాపం నా పల్లవి పాపం కచ్చితంగా నాకు తగు��ుద్ది ఏనాడు వారికి ఏమి చేయని మూర్కున్ని....
దయచేసి ఎవరు నాలా చేయకండి... గత కొద్ది రోజులుగా ప్రతి నిమిషం నరకం అనుభవిస్తున్నా ఇన్ని రోజులు ఎన్నడు పిల్లల గురించి కుటుంబం గురించి వారికోసం సంపాదించాలని ఎందుకు అనిపించలేదో ఇప్పుడు అర్థం అయ్యే సరికి రోజు నిద్ర పట్టడం లేదు నా కుటుంబం కోసం ఏమి చేయలేదు సంపాదించలేదు... నాపైన నాకే విరక్తి వచ్చేస్తుంది ఏంటి ఈ జీవితం నా వల్ల అవ్వట్లే...నా కుటుంబ��� భవిషత్తు ఆలోచిస్తే భ��మేస్తుంది, దేవుడా వారిని చల్లగా చూడు
దయచేసి నాకు ఆర్థిక సహాయం చేసినవారు కొద్దిగా ఓపిక పట్టండి..
గ్రామంలో నేను ఎవరినైనా ప్రత్యేక్షంగా పరోక్షంగా బాధ పెడితే నన్నుక్షమించండి...
కృష్ణ రెడ్డి సాబ్ జలందర్ రెడ్డి సర్పంచ్..మీకు పూర్తిగా నా గురించి తెలుసు మీరే అందరితో కలిసి మా పిల్లలకి హెల్ప్ చేయండి జలి plz
రియాజ్ గాధం భాస్కర్ చందు జానీ ఇప్పల రాజు వెంకటేష్,నారాయణ
మండల నాయకులు అందరికి ప���రు పేరున సాయి మణికంఠ సురేష్ సార్ అందరికి
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారితో.. హ్యాట్రిక్ ఎమ్మెల్యే.. పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు..
పటాన్చెరు
ఆదివారం ఎర్రవల్లిలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రివర్యులు శ్రీ కెసిఆర్ గారి అధ్యక్షతన ఏర్పాటు చేసిన భారత రాష్ట్ర సమితి లెజిస్లేటివ్ పార్టీ సమావేశంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యే, పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ కేసీఆర్ గారితో ప్రత్యే��ంగా సమావేశమయ్యారు.
పటాన్చెరు నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేపడుతున్న పార్టీ కార్యక్రమాలను ఆయనకు వివరించారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో పటాన్చెరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధికి ప్రతీకగా తీర్చిదిద్దామని తెలిపారు. గత రెండున్నర సంవత్సరాల కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం మూలంగా అభివృద్ధి కుంటుపడిందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకుని వచ్చిన 22A నిషేధిత జాబితా మూలంగా పటాన్చెరు నియోజకవర్గంలో 50 వేలకు పైగా ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేర్చారని.. ఈ అంశాన్ని అసెంబ్లీలో చర్చించి ప్రజలకు న్యాయం చేయాలని ఆయన కేసీఆర్ గారికి విన్నవించారు.
కెసిఆర్ గారి నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో అధికారం చేపట్టడం ఖాయమని ఎమ్మెల్యే జిఎంఆర్ ధీమా వ్యక్తం చేశారు..
@BRSparty @KCRBRSPresident @KTRBRS @BRSHarish
ఉపాధ్యాయ దినోత్సవం
టీచర్ గా 5 1/2 సం.
ఫిజిక్స్ లెక్చరర్ గా 10 1/2 సం.
యూనిఫాం సర్వీసులో 14 సం.
1.నాడు విద్యార్థుల భవిష్యత్తు కోసం
2.నేడు ఖైదిలలో మార్పుకోసం
3.భవిష్యత్తులో save the girl child సంస్థ తరపున మహిళలు ఆడపిల్లల కోసం.
టీచింగ్ అనేది నాడు నేడు రేపు కూడా
Happy Teachers Day
సార్ మంత్రి వర్గం అంటే ప్రభుత్వం! ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి సహచర మంత్రి వర్గం ఒక్క మంత్రి అయి ఉండి ఆలా ఢీల్లీ లో మాట్లాడడం తప్పు కదా సార్ నాకు తెలియదు ఏందో ఒక్క మాట 🙏🙏
కొండా సురేఖ గారి రాజీనామా తరువాత ఒక పాత జ్ఞాపకం. సురేఖ, మురళి
నా వరంగల్ రోజుల నుంచి తెలుసు. దేనికైనా తెగించి నష్టపోయే మొండిఘటం. ఎమోషనల్ పీపుల్.
https://t.co/khH1phwhWH
శివ రెడ్డి గారు మరియు జర్నలిస్ట్ శంకర్ గారు ఇంకా మిగతా జర్నలిస్ట్ అందరికి కొండ సురేఖ ఏమైనా....... తెలంగాణ ఉదేరించడానికి వచ్చిన దేవత నా ఇగో పిల్లవాడిని గురించి మాట్లాడాలి ప్లీజ్ @SignalTVtelugu@shankar_journo ప్లీజ్ 🙏🤔
ఆరేళ్ల పిల్లోడు కూడా
ఒక విలేకరుల సమావేశాన్ని నిర్వహిస్తున్నాడు..😍
30 ఇయర్స్ ఇండస్ట్రీ
అని చెప్పుకునే విశ్వగురు
ఇప్పటి వరకు ఒక విలేఖరుల సమావేశం కూడా
నిర్వహించలేక పోయాడు 🤚
🔹స్మార్ట్ మీటర్ల ఏర్పాటు నిర్భయం వెనక్కి తీసుకోవాలి
🔹మన కరెంట్ ను అదానీ చేతుల్లో పెట్టొద్దు
🔹రాష్ట్రంలో గృహ విద్యుత్ కనెక్షన్లకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం
🔹సెల్ ఫోన్లు రీ ఛార్జ్ చేసుకున్నట్టు కరెంట్ మీటర్లు రీ ఛార్జ్ చేసుకుంటేనే కరెంట్ సరఫరా చేస్తామనడం అన్యాయం
🔹ఉచిత కరెంట్ ను ఎత్తివేసేందుకే స్మార్ట్ మీటర్లు తెస్తున్నారు
🔹మన కరెంట్ ను అదానీ చేతుల్లో పెడుతున్నారు.. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలి
@Krishna26682 నా ఇన్ సైడర్ కార్యక్రమంలో ప్రసారమైన ప్రొ. జయశంకర్ పూర్త�� వీడియో ఐదు భాగాలుగా ఉంది. లింక్ ��ు ఇక్కడ ఇస్తున్నాను.
Part 1
https://t.co/nTwPP3hkrb
Part 2
https://t.co/B90TjXDKdu
Part 3
https://t.co/g1f0AvIPbw
Part 4
https://t.co/7kR6fB8WED
Part 5
https://t.co/5bnob9nZRU
@Krishna26682 నా ఇన్ సైడర్ కార్యక్రమంలో ప్రసారమైన ప్రొ. జయశంకర్ పూర్తి వీడియో ఐదు భాగాలుగా ఉంది. లింక్ లు ఇక్కడ ఇస్తున్నాను.
Part 1
https://t.co/nTwPP3hkrb
Part 2
https://t.co/B90TjXDKdu
Part 3
https://t.co/g1f0AvIPbw
Part 4
https://t.co/7kR6fB8WED
Part 5
https://t.co/5bnob9nZRU