ఆదర్శ ఆసుపత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్న నర్సీపట్నం ఆసుపత్రిలో 20 ఏళ్ళుగా సేవలందించి, ఎంతో మంచి డాక్టరుగా పేరు తెచ్చుకున్నారు డాక్టర్ సుధాకర్. అలాంటి డాక్టర్ "కరోనా వేళ మాకు మాస్కులు ఎందుకు ఇవ్వడం లేదని"ప్రశ్నించినందుకు.. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ చేయడాన్ని ఖండిస్తోంది జనసేన పార్టీ