పద్మవ్యూహం లో చిక్కుకు పోయిన అభిమన్యుడివి కానే కావు 💥
ఉక్కు గుండెతో ప్రజల అండతో అర్జునడల్లె గెలిచొస్తావు🦁
Happy Birthday anna @revanth_anumula#HBDRevanthAnna
కొండారెడ్డిపల్లి..
సామాన్యుడి నుంచి సీఎంగా ఎదిగే క్రమంలో నాకు కొండంత స్ఫూర్తినిచ్చిన శక్తివంతమైన నేల..
నా కొండారెడ్డిపల్లి కుటుంబ సభ్యులతో కలిసి దసరా పండుగ శుభవేళ..
రాష్ట్ర ప్రజలందరూ సుభిక్షంగా ఉండేలా, అన్ని విధాలా ఆశీస్సులు అందించాలని కొండారెడ్డిపల్లి ఆంజనేయస్వామిని ప్రార్థిస్తూ...
జన్మనిచ్చిన గడ్డపై... దసరా పండుగ జరుపుకోవడం ఎంతో సంతోషకరం.
#Dussehra #kondareddypalli
🌸💛 పూల సందడి… పాటల హోరు… ఎన్టీఆర్ భవన్లో బతుకమ్మ జోరు! 🌼🔥
తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు! 🌺
తరాలు మారినా… తరగని మన సంస్కృతి! బతుకమ్మే తెలంగాణ ఆత్మగౌరవం! 💛
🌸 బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో… బంగారు బతుకమ్మ ఉయ్యాలో!
#Bathukamma2026#NTRBhavan #TDPTelangana #TelanganaCulture #బతుకమ్మ
నిన్నటి నుంచి ఒకటే టెంప్లెట్ తో తెలంగాణ పొత్తుల గురించి ట్వీట్ వేస్తున్న పెద్ద మనుషల కోసం…..(Strictly my Opinion)
1. TG లో మా క్యాడర్ ఉన్నా నడిపించే నాయకుడు లేరు
2. ఒక వేల నిజంగా బాబు గారు వచ్చి BJP ki JSP కి ఓట్ వెయ్యండి అన్నా ఒక 10 % వేస్తారు ఏమో
3. అందరూ గుంప గుత్తిగా కాంగ్రెస్ కే వేస్తారు…..
అది కాంగ్రెస్ మీద ఉన్న ప్రేమతో నో బీజేపీ మీద కోపం తో కాదు….
They don’t even give a damn about parties …..
తెలంగాణ BJP వాళ్లే చెప్పారు…. మాకు ఏ పార్టీ తో పొత్తు వద్దు అని…. So ఇక్కడ మాట్లాడటానికి ఏం లేదు….
కేవలం రేవంత్ అన్న మీద అభిమానం తో మాత్రమే….❤️❤️
అక్కడి మా క్యాడర్ రాహుల్ గాంధీని విమర్శించ మన్న విమర్శిస్తారేమో కానీ… రేవంత్ అన్న ని మాత్రం ఒక్క మాట అనరు…..
ఇప్పుడు మేము అక్కడ పోటీ చేసినా ఊడేది ఏం లేదు…. Let’s focus on AP Politics….
AP లో చేయాల్సింది చాలా ఉంది ….
యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్ గారి మనుమడు పోచబోయిన సురేష్ యాదవ్ గారి పుట్టినరోజు సందర్భంగా వారిని కలిసి సాల్వతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడమైనది
పోచబోయిన మల్లేష్ యాదవ్
రామన్నపేట మండలం అఖిలభారత యాదవ సంఘం అధికార ప్రతినిధి
ఈ విషయం తెలుసుకున్న యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ శ్రీమతి పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్
గారు బాధిత కుటుంబానికి రూ.50,000 ఆర్థిక సహాయం అందించారు. అలాగే బొంతు శ్రీదేవి యాదవ్ గారు కూడా బాధిత కుటుంబానికి తన వంతుగా ఆర్థిక సహాయం అందిస్తానని ప్రకటించారు.
ఏమి స్పీచ్...ఏమి వాగ్దాటి..తెలుగు భాష మీద ఏమి పట్టు..ఏమి flow. ఆశువుగా అలవోకగా అక్షర దోషం లేకుండా మాట్లాడుతున్నాడు.
ఈ మధ్య కాలంలో ఇలాంటి స్పీచ్ వినలేదు. మాటలతో చంపేశాడు ...పాత సినిమాల్లో NTR మాస్ డైలాగ్ లు వింటున్నట్టు వుంది.
కానీ ఆ వాయిస్, ఆ స్పీచ్, భాష మీద ఆ కమాండ్...👌
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుణ్య దంపతులకు హ్రృదయ పూర్వక వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు🎊🎊🎉🎉🎈🎈🥰🥰😍😍
ఓం నమో వెంకటేశాయ.
శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల బుక్లెట్ టీటీడీ ఛైర్మన్ శ్రీ బి.ఆర్ నాయుడు, సభ్యులతో కలిసి విడుదల చేయడం జరిగింది. సెప్టెంబర్ 15 నుంచి 23 వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అక్టోబర్ 12 నుంచి 20 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు.
#NannuriNarsireddy
#TirumalaTirupatiDevastanam
నకిరేకల్ వేదికగా... రేవంత్ మార్క్ తుఫాన్! ⚡️🔥
నల్గొండ గడ్డ సాక్షిగా... మాటల వేట మొదలవుతోంది!
ఎదురుగా ఎంతటోడున్నా సరే...తొడకొట్టి గర్జించడమే రేవంత్ రెడ్డి నైజం!💥
ఈ రోజు నకిరేకల్ జనసందోహంలో అన్న చెప్పే ప్రతి మాట ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించాల్సిందే!
#RevanthReddy
పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి
* ఆదిలాబాద్, మామూనురు సహా ఇతర ఎయిర్ పోర్ట్‌లపై కేంద్ర మంత్రితో చర్చిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ఎయిర్‌పోర్ట్‌ల అభివృద్ధిపై స్పెషల్ ఫోకస్.. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ!
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్, మామూనురు సహా ఇతర ఎయిర్ పోర్ట్‌లపై కేంద్ర మంత్రితో సీఎం చర్చ
#TelanganaAirports #CMRevanthReddy #RammohanNaidu #MamnoorAirport #Adilabad