అమరావతి varses మావిగన్ గురించి సుమన్ TV యాంకర్ అడిగిన ప్రశ్నకు చాలా sensible గా సమాధానం చెప్పాడు ఈ #విశాఖపట్నం యువకుడు..
అసలు సాధ్యం కాని మావిగన్ గురించి సుమన్ TV వాడు పబ్లిక్ లో డిస్కషన్ పట్టడమే పెద్ద పనికి మాలిన పని.
సుమన్ TV వాడికి బుద్ధి జ్ఞానం వుంటే వాడు నిజంగా డిస్కషన్ పెట్టవలసింది పార్లమెంటు చేసిన చట్టాన్ని , హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును, #అమరావతి రైతులతో ప్రభుత్వం చేసుకున్న irreversible ఒప్పందాన్ని కాదని, 50 కోట్లు ఖర్చు చేసిన తర్వాత రాజధాని మార్పు ఎలా సాధ్యం అనే దాని మీద పబ్లిక్ opinion తీసుకోవాలి ...
బ్రో, ఆమె హైదరాబాద్‌లోనే ఉంటుందని మర్చిపోయినట్టున్నావు. తెలంగాణ పోలీసుల సామర్థ్యం, చట్టం ఎలా పనిచేస్తుందో ఆమెకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చడం కూడా అవసరం లేదు.
హరీష్ రావు garu స్పందించడం ఆశ్చర్యంగా ఉంది.
తెలంగాణకు చెందిన నాయకుడిగా, రాష్ట్ర ప్రయోజనాలు మరియు రాజకీయ మర్యాదలకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన సమయంలో, తెలంగాణ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మరో రాష్ట్ర నాయకుడికి మద్దతు ఇవ్వడం ఏ సందేశాన్ని ఇస్తుంది? ఇదేనా రాజకీయ సమగ్రత (integrity)?
రాష్ట్ర వనరులు, నీటి హక్కులు ప్రజల ఆస్తి. వాటిపై ఏ నిర్ణయం తీసుకున్నా చట్టబద్ధంగా, పారదర్శకంగా, ప్రజలకు వివరించి తీసుకోవాలి. భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ రాజకీయ సంభాషణ పరస్పర గౌరవంతో సాగితేనే ప్రజలకు మేలు జరుగుతుంది.
ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, దూషణలు కాదు—వాస్తవాలు, చర్చలే ముఖ్యం.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని ఆధారాలతో ప్రజల ముందుంచాలి. కానీ "ఎవడివిరా", "కోస్తావ్" వంటి భాష సమస్యలను పరిష్కరించదు.
ప్రజాస్వామ్యంలో బెదిరింపులు, దూషణలు కాదు—వాస్తవాలు, చర్చలే ముఖ్యం.
తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఎవరికైనా సందేహాలు ఉంటే వాటిని ఆధారాలతో ప్రజల ముందుంచాలి. కానీ "ఎవడివిరా", "కోస్తావ్" వంటి భాష సమస్యలను పరిష్కరించదు.
ఒరేయ్ రేవంత్ రెడ్డి ఎవడిని జైలుకు పంపిస్తావ్ రా నువ్వు..
ఎవడిని కోస్తావ్ రా నువ్వు
తెలంగాణ నీళ్ళు చంద్రబాబకు అప్పజెప్తం అంటే చూస్తూ ఊరుకుంటామనుకుంటున్నావా?
మా నీళ్ళు వేరే వాడికి ఇయ్యనికే అసలు ఎవడివిరా నువ్వు..
-GM 🤙🤙
- తక్కెళ్లపల్లి రవీందర్ రావు🔥🔥
బ్రో, కన్నేపల్లి పంప్‌హౌస్‌ను ప్రారంభించడానికి ఎంతసేపు పంపింగ్ చేయవచ్చు? అలాగే ఆ సమయంలో మొత్తం ఎంత నీటిని పంప్ చేయగలమో చెప్పండి. దానికి అవసరమైన విద్యుత్ వినియోగం కూడా తెలియజేయండి.
కాళేశ్వరం ప్రాజెక్టు-మేడిగడ్డ బ్యారేజీ దగ్గర 60,000 క్యూసెక్కులు దాటిన గోదావరి ప్రవాహం.
కన్నెపల్లి పంప్ హౌస్ వద్ద 93.5 మీటర్ల నీటిమట్టం ఉంటే మోటార్లు ఆన్ చేయవచ్చు.
ప్రస్తుతం 96.2 మీటర్ల నీటిమట్టంతో గోదావరి ప్రవాహం ఉంది.
📸: Prashanth
#KaleshwaramProject
Under the Constitution of India,land may be owned by pvt individuals,the Union Govt, State Govts,local authorities& other legal entities.The govt has the power to regulate & acquire land only in accordance with the law& subject to constitutional safeguards, including Article 300A
సీఆర్డీఏ అధికారులను ఉండవల్లిలో ఎలా బెదిరించారో సాక్షిలోనే స్వయంగా చూపారు!
గడ్డి పంటను ధ్వంసం చేశారని, అధికారుల తీరుపై ప్రచారం చేస్తున్న వ్యక్తులు, వాస్తవంగా తాము అధికారులను ఎలా బెదిరించారో గర్వంగా చెబుతున్న దృశ్యాలు ఇవి.
బుధవారం నుంచి సీఆర్డీఏ అధికారులు ఎంతో సహనంతో అక్విజిషన్ అవార్డును అందించడానికి ప్రయత్నించారు. తమ విధులకు అడ్డుతగలవద్దని, శాంతియుతంగా పని పూర్తిచేయాలని భావించిన అధికారులను, 'మా ఇంట్లోకి వస్తే ట్రెస్పాసింగ్ అవుతుంది.. అందరినీ లోపల వేయిస్తా' అని హెచ్చరించి, నోటీసులు కూడా అంటించకుండా వెనక్కి పంపినట్లు ఈ పెద్దాయనే స్వయంగా గర్వంగా వివరించారు.
భూములు స్వాధీనం చేసుకున్న తర్వాత అది ప్రభుత్వ భూమి అయ్యింది. ఇప్పుడు అక్కడికి ఎవరు వెళ్లినా ట్రెస్పాసింగ్ అవుతుంది.
ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా అక్కడి వాస్తవ పరిస్థితులు ఏమిటో వారితోనే చెప్పించి, అసలు విషయాన్ని సాక్షి వెలుగులోకి తెచ్చింది..
@SakshiNews
Undoubtedly, @TheHimanshuRaoK is the lucky charm of KCR garu. Since Himanshu Rao's birth, KCR garu's journey has seen remarkable growth, with his fortunes and achievements multiplying many times over.
To @HomeMinisterAP and @Anitha_TDP garu,We, the TG TDP team,respectfully request that appropriate action be taken against individuals who have made derogatory or defamatory remarks about the Hon'ble Chief Minister of TG to take appropriate legal action under the relevant BNS acts
YCheap భాష వాడితే చట్టం ఊరుకోదు. తెలంగాణ సీఎంను కించపరిచినందుకు నాగార్జున యాదవ్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు. హద్దులు దాటితే పరిణామాలు అనుభవించాల్సిందే
Thank you @TelanganaCOPs@TelanganaDGP#YCheapCriminalPolitics
శ్రీ మన్నే సంజీవ్ గారు త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని మళ్లీ ప్రజా సేవలో చురుకుగా పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. #iTDPCatalyst#iTDPTelangana#TDPTelangana
🚨
జులై 18వ తేదీన సంచలన నిర్ణయం తీసుకోనున్న ఎన్టీఆర్!
పూర్తి స్థాయి ప్రజా సేవ కార్యక్రమాల్లోకి ఎన్టీఆర్
అనంతరం పార్టీ పెట్టే దిశగా అడుగులు.
సంచలనంగా మారిన జమీన్ రైతు పత్రిక కథనం
#NTR
Source: Zamin Ryot Daily, EHA TV
This law grants the state the power of eminent domain to acquire private land for necessary public infrastructure (like arterial transport networks) subject to paying statutory market-rate financial compensation and executing mandatory Section 15 public grievance hearings.
అమరావతి రాజధాని పేరుతో ఉండవల్లిలో రైతులపై చంద్రబాబు ప్రభుత్వం సాగించిన రాక్షసకాండను తీవ్రంగా ఖండిస్తున్నాను. తమ కుటుంబాలకు జీవనాధారమైన కొద్దిపాటి భూములను ఇచ్చేది లేదని రైతులు స్పష్టంగా చెబుతున్నా, వారి అభిప్రాయాలను, అభ్యంతరాలను కనీసం వినకుండా పోలీసులను మోహరించి, బుల్డోజర్లతో పొలాల్లోకి దూసుకెళ్లి, సాగులో ఉన్న పంటలను ధ్వంసం చేయడం అత్యంత దుర్మార్గం. రైతులను వారి పొలాలనుంచి బలవంతంగా ఈడ్చిపారేసి, భయభ్రాంతులకు గురిచేసి భూములను స్వాధీనం చేసుకోవడం దారుణం.
బాధితుల్లో అత్యధికులు సన్న, చిన్నకారు రైతులే. వారి కుటుంబాలకు ఆ కొద్దిపాటి భూమే ఆధారం. ఆ భూమితోనే పిల్లలను చదివించుకుంటున్నారు. ఆ భూమిలో పండే పంటతోనే కుటుంబాలను పోషించుకుంటున్నారు. అలాంటి రైతులు “మా భూమి తీసుకుంటే మేం ఎలా బతకాలి?” అని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా పోలీసు బలంతో వారి గొంతులను నొక్కడం చంద్రబాబు ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. వారు పెట్టిన పెట్టుబడి ఏమవుతుంది? ధ్వంసం చేసిన పంటలకు ఎవరు పరిహారం చెల్లిస్తారు? రైతుల జీవనాధారాన్ని నాశనం చేసే అధికారం ఈ ప్రభుత్వానికి ఎవరిచ్చారు?
రాజధాని పేరుతో గతంలోనే వేల ఎకరాలు తీసుకున్నారు. మొదట భూములు ఇచ్చిన రైతులకే దిక్కులేకుండా చేసిన ఈ ప్రభుత్వం, ఇప్పుడు మళ్లీ కొత్తగా భూముల కోసం ఎందుకు రైతులను వెంటాడుతోంది? రైతులపై పోలీసులను ప్రయోగించడం ఏమిటి? రైతుల అంగీకారం లేకుండా వారి భూములపై ప్లాన్లు గీయడం, కాగితాల మీద అవార్డులు ప్రకటించుకున్నామని చెప్పడం, ఆ వివరాలను కూడా రైతులకు తెలియజేయకుండా ఏకపక్షంగా స్వాధీనం చేసుకోవడం న్యాయమేనా?
ఈ భూములు మారుమూల ప్రాంతాల్లో లేవు. విజయవాడకు కూతవేటు దూరంలో, చెన్నై–కోల్‌కత జాతీయ రహదారికి అత్యంత సమీపంలో, తాడేపల్లి నగర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అత్యంత విలువైన భూములు. మార్కెట్లో భారీ ధరలు పలికే భూములకు అరకొర విలువలను మీరే నిర్ణయించుకుని, రైతుల సమ్మతి లేకుండా వాటిని లాక్కోవడం వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి? రైతుల భూములను తీసుకుని భవిష్యత్తులో ఎవరికి కట్టబెట్టాలనుకుంటున్నారు? అసలు లబ్ధిదారులు రైతులా? లేక చంద్రబాబుగారి అస్మదీయులా?
రైతుల భూములను బలవంతంగా లాక్కుని, వారిని రోడ్డుమీద పడేసి, వారి జీవితాలను దెబ్బతీస్తామంటే సహించేది లేదు. . రైతు స్వచ్ఛందంగా భూమి ఇస్తే తీసుకోండి. కానీ పోలీసులను పెట్టి, పంటలను ధ్వంసం చేసి, రైతులను ఈడ్చిపారేసి లాక్కుంటామంటే అది ముమ్మాటికీ తప్పే అవుతుంది.
ఈ ప్రభుత్వాన్ని మరోసారి హెచ్చరిస్తున్నాం. @ncbn గారు రాజధాని రైతుల భూముల్లో జరుగుతున్న బలవంతపు చర్యలను వెంటనే నిలిపివేయాలి. ధ్వంసం చేసిన పంటలకు పూర్తి పరిహారం చెల్లించాలి. రైతుల అంగీకారం లేకుండా ఒక్క సెంటు భూమిని కూడా స్వాధీనం చేసుకోవడం సరికాదు. రైతుల హక్కులను కాపాడే పోరాటంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా నిలుస్తుంది.
English Version- https://t.co/oQRWNN2x71
The High Court of Andhra Pradesh has previously disposed of writ petitions filed by affected landholders by ordering APCRDA to strictly follow due process. This seems political rivalry by opposition party
APCRDA is permitted to proceed with taking physical possession under the LARR framework only after conducting full hearings to record farmers' objections, submitting formal reports, and complying with explicit judicial directives on administrative transparency
అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు: అభివృద్ధి పథంలో మరో ముందడుగు
వైకాపా రాజకీయంలో నష్టానికి రైతులు సిద్ధమా?
లేదా వైకాపా నాయకులు ఒప్పందాలు చేసుకుని డ్రామాలు వేస్తున్నారా?
రాజధాని అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం కోసం ఉండవల్లి గ్రామంలో సుమారు 2 ఎకరాల 77 సెంట్ల భూమిని ప్రభుత్వం అధికారికంగా స్వాధీనం చేసుకుంది. 10 మంది రైతులకు చెందిన ఈ భూమిని రాజధాని మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించడం జరిగింది.
గుంటూరు జిల్లా కలెక్టర్ గారు గతంలో ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు, గడువు ముగిసిన గాని రైతులు వారి భూమిని CRDA కు ఇవ్వలేదు.
ల్యాండ్ అక్విజేషన్ ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి 10 మంది రైతులకు సంబంధించిన నష్టపరిహారం 7.14 కోట్లు చెక్కులు గత రాత్రి ది 10.07.2026 న రైతుల వద్దకు CRDA అధికారులు తీసుకుని వెళ్లిన గాని, రైతులు దానిని నిరాకరించారు.
భూమికి సంబంధించిన పరిహారం మొత్తం 'ఎల్.ఎల్.ఆర్.ఆర్' అథారిటీలో డిపాజిట్ చేయబడింది.
మొత్తం 2 ఎకరాల 77 సెంట్ల భూమికి గాను ప్రభుత్వం 7 కోట్ల 14 లక్షల రూపాయల పరిహారాన్ని ఖరారు చేసింది.
ఈ లెక్కన చూస్తే, ఎకరాకు సుమారుగా 2 కోట్ల 58 లక్షల రూపాయల పరిహారం లభించినట్లుగా తెలుస్తోంది.
భూమిని స్వాధీనం చేసుకున్న తర్వాత, ఆ ప్రాంతాన్ని ఇంజనీరింగ్ అధికారులకు అప్పగించడం జరిగింది. తదుపరి నిర్మాణ పనులు అధికారులు చేపడుతున్నారు.
ఈ భూసేకరణతో అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైంది, ఇది రాజధానిలోని ప్రధాన రవాణా వ్యవస్థకు ఎంతో కీలకం. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఈ రోజు భూమి చదును చేసిన ప్రాంతాలలో మట్టి వేసి గ్రావెల్ రోడ్డు నిర్మాణ పనులు 24 గంటలు పూర్తి చేయాలని ఉద్దేశంతో ADCL మరియు NCC కంపెనీకి సంబంధించిన సిబ్బంది పనులు చేస్తూ ఉన్నారు.
పూలింగ్ కోసం మిగిలిన రైతులు ఇచ్చినట్లు ఇచ్చి, ప్లాట్లు తీసుకుని అమ్మినా ఎకరాకు సుమారు ఆరు లేదా ఏడు కోట్లకు పైగా వచ్చేది. భూస్వాధీన నోటీసు వరకు 18 మంది రైతులు 4 ఎకరాల వరకు ఇవ్వకుండా భీష్మించి, రెండెకరాలను 8 మంది రైతులు ఇటీవలే ఇచ్చినట్లు సమాచారం. అక్కడ ఒక న్యాయవాది ఇవ్వలేదని మిగిలిన తొమ్మిది మంది రైతులు ఇవ్వలేదని చెబుతున్నారు. ఇవ్వాళ మొదట ఆ న్యాయవాది పొలము స్వాధీనంతో మొదలు పెట్టారని విశ్వసనీయ సమాచారం.
కొందరైతే.. "పార్టీ లేదా కులం మీద అభిమానంతో ఎకరాకు ఏ రైతూ నష్టపోడు. వైకాపా రాజకీయం కోసం, ఆ నాయకుల దగ్గర అడ్వాన్స్ తీసుకుని వారి కుట్రలో పావులై డ్రామా ఆడుతున్నారని" అంటున్నారు. ఇది నిజమని తేలితే పూలింగ్ కోసం తీసుకోకుండా.. ప్రభుత్వం కూడా ఎల్.ఎల్.ఆర్.ఆర్' అథారిటీ తీర్పుకు మొగ్గుచూపి ఆ పరిహారానికి కట్టుబడితే వైకాపా నాయకులకు నష్టం లేదంటే రైతులకే నష్టం. కొంతమంది రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ కోసం ఇచ్చిన రైతులను ఫోనులో సంప్రదిస్తే.. వారంతా హర్షం వెలిబుచ్చడం విని నాకు ఆశ్చర్యం ఏమీ కలగలేదు.
ఏది ఏమైనా ఇంకా ఇతర ప్రాంతాల్లో పూలింగుకు ఇవ్వకుండా ప్రభుత్వ సహనాన్ని పరీక్షిస్తున్న మిగిలిన వారికి ఇదో గుణపాఠంగా మారవచ్చని భావిస్తున్నారు. మిగిలిన రైతులు అప్రమత్తమైతే వారికే మంచిది. ఎవరూ నష్టపోకూడదనే ఉద్దేశంతో వివరించాను.
@YSRCParty
APCRDA is permitted to proceed with taking physical possession under the LARR framework only after conducting full hearings to record farmers' objections, submitting formal reports, and complying with explicit judicial directives on administrative transparency