HEAVY - VERY HEAVY RAIN ALERT FOR NORTH TELANGANA
PEAK IMPACT OF LPA - July 3-5
Dear people of North Telangana, get ready for first musuru rains (ముసురు వానలు) of this season with PERIODS OF RAIN ahead in North Telangana, overall HEAVY - VERY HEAVY RAINS ahead ⚠️⚠️
Pink marked districts will get VERY HEAVY RAINS around 100-120mm in few places per day in next 3days
RED MARKED DISTRICTS will get HEAVY RAINS around 50-80mm per day in next 3days
BLUE MARKED districts will get MODERATE RAINS around 15-45mm and other districts will have LIGHT RAINS around 10-15mm
Hyderabad - Overcast conditions with LIGHT - MODERATE RAINS ahead in evening to night in next 3days. Morning to afternoon will be cloudy with few drizzles
JAC met TPCC media & communications chairman @RamMohanINC garu on G.O.317.
Discussed best solutions to urge Government to reallocate G.O.317-affected employees to their actual local zones/districts.
Telangana was formed on the promise of nativity-based local postings - a promise reiterated in the Congress election manifesto. Employees deserve justice.
"Justice delayed is justice denied".
--G.O.317 JAC
#GO317
#Jusitce
#LocalCadre
#Telangana
#EmployeesRights
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డికి కవిత లేఖ.. జీవో నంబర్ 317 బాధితులను వారి స్వస్థలాలకు బదిలీ చేస్తూ వన్ టైమ్ రిలీఫ్ ఇవ్వాలని లేఖ.
#RevanthReddy#Kavitha#Telangana#NTVTelugu
317జీవో ఏకైక పరిష్కారం- శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన - కొత్త జోనల్ వ్యవస్థ.
జిల్లాలు కుదిస్తే మళ్లీ కొత్త జోనల్ వ్యవస్థ...🙏🏻
వచ్చే బడ్జెట్ సెషన్ నాటికి కసరత్తు పూర్తి...👌🏻
ఈ ప్రభుత్వంలోనైనా మన ముఖ్యమంత్రి @revanth_anumula గారు, శాస్త్రీయంగా జిల్లాల పునర్విభజన చేసి, ఏ స్థానికతకై కొట్లాడి, మనము తెలంగాణను సాధించుకున్నామో అదే స్థానికతకు పెద్ద పీట వేసి, LOCALSకు న్యాయం జరిగేలా చేసి, మీరు ఇచ్చిన మాట మరియు @INCIndia@Congress4TS మేనిఫెస్టో హామీ రెండు నెరవేర్చాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాము.
-- 317 జీవో పోరాట జాయింట్ యాక్షన్ కమిటీ
#GO317
@revanth_anumula@DamodarCilarapu@Ponnam_INC@iamkondasurekha@Bmaheshgoud6666@VenkatBalmoor
గత సంవత్సరం ఇదే గాంధీ జయంతి రోజున అబద్ధాలు ఆడవలసిన అవసరం మాకు లేదు, పొలిటిషన్ పొలిటిషన్ డెసిషన్ అమలు చేస్తాము కాబట్టి మరొక్కసారి PCC అధ్యక్షుని ముందు 317 కమిటీ సభ్యుడిగా త్వరలో గౌరవ చైర్మన్ గారితో మాట్లాడి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి 317 బాధితులందరికీ తప్పకుండా న్యాయం చేస్తాం.
--పొన్నం ప్రభాకర్ గారు, బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రి (గత సంవత్సరం గాంధీ జయంతి రోజు నాడు మంత్రి కొండా సురేఖ, PCC అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ బల్మూర్ వెంకట్, MLC సమక్షంలో).
కానీ ఇప్పటికీ 317 జీవో బాధితులకు న్యాయం చేయకపోవడం చాలా బాధాకరం.
@RahulGandhi@TelanganaCMO@TGCMOUnofficial@CPRO_TGCM@DigitalMediaTG @TPCCMEDIA_COMM @AapannaHastham@Congress4TS@IYCTelangana@TelanganaCS
#Gandhijayanti2025 #GO317 #saveGO317Victims
#saveNativity #JusticeForGO317Victims #saveEmployees #saveUnEmployees
#GO317Victims