చిరు ఉద్యోగులు ( #VRA)ను చిత్రహింసలు పెడుతున్న.....లు ?
💥 5.నెలలు గా జీతాలు రాక..నరకయాతన అనుభవిస్తున్న 20000 వేల కుటుంబాలు..?
💥 గత ప్రభుత్వం మాకు పే స్కెల్ కల్పించిది. కాని ఉద్యోగ 🆔లు ఇవ్వకుండా గాలి 🌪️ లో వదిలేసి పోయింది..?
🙏🏻 ప్రస్తుత ప్రభుత్వం మా పూర్వ #VRA,ల భాధ ను అర్థం
రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ క్యాడర్లలో రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది కానీ గత ఐదు నెలల నుంచి వీరి అందరికీ ఎంప్లాయ్ ఐడి కానీ జీతాలు కానీ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సార్
రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ @Revanth_Anumula గారిని నేడు పలువురు ముస్లిం మత పెద్దలు, నాయకులు కలసి అభినందనలు తెలియచేశారు.
డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మాజీ మంత్రి శ్రీ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో వచ్చిన ముస్లిం మత పెద్దలు, నాయకులు సీఎంను సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై వారు పలు సూచనలు చేశారు.
ఈ సమావేశంలో రవాణ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్, సీఎంఓ అధికారులు శ్రీ శివధర్ రెడ్డి, శ్రీ షా-నవాజ్ ఖాసీం, తదితరులున్నారు.
@TelanganaCMO@TelanganaDGP@TelanganaCS గౌరవ తెలంగాణ రాష్ట్ర #CM శ్రీ @revanth_anumula గారు చాలాత్వరగా విప్లాత్మకమైన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలమనిషిగా,ప్రజాప్రభుత్వం అంటే ఏమిటోనిరూపిస్తున్నారు,అలాగే పూర్వ #VRAల సమస్యలను పరిష్కరించాలని మనవిగత 5 నెలలుగా జీతాలురాక చాలాఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగం చేస్తున్నాము సార్🙏🙏🙏
@TelanganaCMO@revanth_anumula
@BhattiCLP @mpponguleti @INCTelangana
దయచేసి పూర్వ VRA,లకు సహాయం చేయండి sir
💥 త్వరగా మాకు Employee I'D,లు ఇప్పించి జీతాలు చెల్లించే విధంగా చూడండి sir 💥
గత 7 నెలల నుండి జీతాలు రాక.
20500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చాలా చాలా సఫర్
అవుతున్నాం🙏
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి &రెవెన్యూ శాఖమంత్రి @mpponguleti గారికి విన్నపం.
TRS ప్రభుత్వం VRA లకు ఇచ్చిన G.O 81,85 వల్లన 55 to61 వయస్సు గల 2,500 VRA కుటుంబాలు రోడ్డున పడ్డాయ్ కావున 81,85 G.Os సవరణచేసి మాకు న్యాయం చేయగలరు.🙏
మేము మీ పై పూర్తి నమ్మకం తో ఉన్నాం💐
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారికి మా విన్నపం మేము పూర్వ VRAలము sir,మమల్ని BRSప్రభుత్వం ఆగష్టు నెలలో వివిధ శాఖల్లో విద్యా అరహతా ఆధారంగా సర్దుబాటు చేసి జీతాలు ఇవ్వడం మర్చిపోయిందిsir,జీతలు లేక కారంపొడి కంట్రోలు బువ్వ తింటున్నాముsir,మాజీతాలు ఇవ్వండి సర్