రైతులకు రాష్ట్రంలో ఎక్కడ భూమి ఉన్న ఒకే ఒకే పాస్ పుస్తకంలో ఉండడం వలన మెయిన్టైన్ చేయడం సులభతరం అవుతుంది మొత్తం భూమి ఒకే దగ్గర చూసుకోగలరు.
దీనికి పరిష్కారంగా పాస్ పుస్తకంలో మరో రెండు కాలమ్స్ జత చేయవలసి ఉంటుంది అందులో ఒకటి pin code మరొకటి మా రెవెన్యూ గ్రామం పేరు సరిపోతుంది
పూర్వ VRA లకు వేతనాలు, ఎంప్లొయ్ ID లు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వానికి ధన్యవాదములు మిగిలిన మా VRA వారసుల సమస్యలు, తదితర సమస్యలు పూర్తి చేసి మా సంతోషాన్ని పరిపూర్ణం చేయాలనీ కోరుతూ,మా కుటుంబాలు మీకు ఋణపడి ఉంటాము 🙏 @revanth_anumula @mpponguleti @TelanganaCS@TelanganaCMO
@TelanganaCS సార్ నమస్కారం మేము vra లము మాకు 5 నెలలు నుండి జీతాలు లేవు ఎంప్లాయిస్ ఐడి లు లేవు ఫస్ట్ మాకు జీతాలు ఇవ్వండి సార్ మా కుటుంబలను పోషించే స్థాయి లో మేము లేము మీకు దండం పెడుతాం 🙏🙏🙏🙏🙏 గతం లో ప్రతి పక్షం లో ఉన్నప్పుడు మా ప్రభుత్వం రాగానే మీ సమస్యలు తీరుస్తా అన్నారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సార్ మా మీద ఎందుకు ఇంత నిర్లక్ష్యం ఆల్రెడీ సచ్చి బతుకుతున్నాం ఐదు ఆరు నెలల నుండి జీతాలు లేక ఎవరు అప్పులు ఇయ్యక సత్తున్నమ్ సార్ మీరు సీఎం అయినందుకు మా బతుకులు మారుతాయి ఇగనన్న అనుకున్నాం మా గురించి మాట్లాడిన మీరు కూడా మమ్మల్ని పట్టించుకో పొతే ఎట్లా సార్ 😭😭😭😭 @revanth_anumula
@TelanganaCMO@revanth_anumula @BhattiCLP @narendramodi గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు శుభోదయం.. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 14వేల మంది పూర్వ VRA లు గత 5 నెలల నుండి జీతాలు లేక ఆర్థిక సమస్యలతో తనువు చాలిస్తున్నారు.తమరు దయచేసి ఇట్టి విషయంలో దృష్టి సారించి మరిన్ని ఆకలి చావులు జరగకుండా చూడాలని వేడుకుంటున్నాను...
@mpponguleti @revanth_anumula @BhattiCLP @KTRBRS సార్ గత ప్రభుత్వం VRA ఉద్యోగం రెగ్యులరైజ్ చెసారు జీతాలు ఇవ్వండీ చాలు. జీతాలు అడగడం కుడా న్యయామైన డిమాండ్ కాదా #ప్రజాప్రభుత్వం లో ?
రాష్ట్రవ్యాప్తంగా 15 వేలకు పైగా వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లలో వివిధ క్యాడర్లలో రెగ్యులరైజేషన్ చేయడం జరిగింది కానీ గత ఐదు నెలల నుంచి వీరి అందరికీ ఎంప్లాయ్ ఐడి కానీ జీతాలు కానీ లేక చాలా ఇబ్బందులను ఎదుర్కొంటూ కనీస అవసరాలను కూడా తీర్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. సార్
@TelanganaCMO@TelanganaDGP@TelanganaCS గౌరవ తెలంగాణ రాష్ట్ర #CM శ్రీ @revanth_anumula గారు చాలాత్వరగా విప్లాత్మకమైన మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలమనిషిగా,ప్రజాప్రభుత్వం అంటే ఏమిటోనిరూపిస్తున్నారు,అలాగే పూర్వ #VRAల సమస్యలను పరిష్కరించాలని మనవిగత 5 నెలలుగా జీతాలురాక చాలాఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగం చేస్తున్నాము సార్🙏🙏🙏