సార్ నమస్కారం రామగుండం నియోజకవర్గం మల్కాపూర్ కి చెందిన 8 సంవత్సరాల బాలుడు మానాల విరాట్ కాలేయ వ్యాధితో బాధపడుతూ హాస్పిటల్ లో ఉన్నాడు నిరుపేద కుటుంబానికి చెందిన బాలున్ని ప్రభుత్వం పక్షాన ఆదుకోవాలని తమరికి విజ్ఞప్తి చేస్తున్నాను సార్ @revanth_anumula@DamodarCilarapu@CPRO_TGCM
పార్టీ టికెట్ కార్యకర్తకు ఇచ్చి ఫండ్ సపోర్ట్ కాంట్రాక్టర్ ఇచ్చి మరి కార్పొరేటర్ గా గెలిపిస్తున్నారు కమీషన్ల డబ్బులకు అమ్ముడు పోయి @revanth_anumula అన్న కష్టాన్ని గంగలో కలుపుతున్నారు అలాంటి ఎమ్మెల్యే ఉన్నదగ్గర మీరు ప్రత్యామ్నాయ మార్గం చూడాలి అలాంటి వారికి దగ్గరకు రానియద్ధు అన్న
ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ – కేటీఆర్
ఎన్టీఆర్ గారి ప్రియ శిష్యుడు కేసీఆర్. గురువు ఎన్టీఆర్ చేయలేని పనులను శిష్యుడు కేసీఆర్ చేస్తాడు.
ఎన్టీఆర్ గారు గొప్ప నాయకుడు, నటుడు. కానీ ఆయన రాజకీయాల్లో హ్యాట్రిక్ విజయం సాధించలేకపోయారు.
కానీ ఎన్టీఆర్ గారి శిష్యుడు కేసీఆర్ గారు హ్యాట్రిక్ విజయం సాధిస్తారు. కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధిస్తే ఎన్టీఆర్ గారి ఆత్మ శాంతిస్తుంది.
– కల్వకుంట్ల తారక రామారావు
आज रविवार हैं, जैसे कि सबको पता है हर रविवार अपने सभी #Congress साथियों को आपस में जोड़ने का प्रोग्राम रहता है।
इसके लिए इस ट्वीट को #रिट्वीट करें और रिट्वीट करने वाले आपस में एक-दूसरे को ईमानदारी से #फॉलो कर लें।
@JacobBhoompag రెవెన్యూ శాఖలో పని చేస్తున్న 61 సంవత్సరాలు దాటిన VRA ల వారసులకు GO 81 85 ప్రకారం వారసత్వ ఉద్యోగాలు ఇచ్చి బడుగు బలహీన వర్గాలకు చెందిన 3797 మంది కుటుంబాలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను సార్ 🙏🙏