ఈ పత్రికలో ఎన్నడూ రాని వార్త ఈరోజు రాశారు వివిధ శాఖల్లో వెళ్లినVRA ల సమస్యలు ప్రస్తుతం రెవెన్యూ శాఖలో విధులు నిర్వహిస్తున్న VRA ల సమస్యలు పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను @revanth_anumula@TelanganaCMO @BhattiCLP @OffDSB @mpponguleti @seethakkaMLA@harkararao
@KTRBRS దయచేసి పూర్వ VRA,లకు సహాయం చేయండి sir
💥💥 త్వరగా మాకు Employee I'D, లు ఇప్పించి. జీతాలు చెల్లించే విధంగా చూడండి sir 💥💥
గత 7 నెలల నుండి జీతాలు రాక.
20500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చాలా చాలా సఫర్
అవుతున్నాం 🙇♂️🙇♂️🙇♂️🙏😭🙏🏻😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
చిరు ఉద్యోగులు ( #VRA)ను చిత్రహింసలు పెడుతున్న.....లు ?
💥 5.నెలలు గా జీతాలు రా��..నరకయాతన అనుభవిస్తున్న 20000 వేల కుటుంబాలు..?
💥 గత ప్రభుత్వం మాకు పే స్కెల్ కల్పించిది. కాని ఉద్యోగ 🆔లు ఇవ్వకుండా గాలి 🌪️ లో వదిలేసి పోయింది..?
🙏🏻 ప్రస్తుత ప్రభుత్వం మా పూర్వ #VRA,ల భాధ ను అర్థం
గౌరవ ముఖ్యమంత్రి @revanth_anumula గారికి &రెవెన్యూ శాఖ���ంత్రి @mpponguleti గారికి విన్నపం.
TRS ప్రభుత్వం VRA లకు ఇచ్చిన G.O 81,85 వల్లన 55 to61 వయస్సు గల 2,500 VRA కుటుంబాలు రోడ్డున పడ్డాయ్ కావున 81,85 G.Os సవరణచేసి మాకు న్యాయం చేయగలరు.🙏
మేము మీ పై పూర్తి నమ్మకం తో ఉన్నాం💐
దయచేసి పూర్వ VRA,లకు సహాయం చేయండి sir
💥💥 త్వరగా మాకు Employee I'D, లు ఇప్పించి. జీతాలు చెల్లించే విధంగా చూడండి sir 💥💥
గత 7 నెలల నుండి ��ీతాలు రాక.
20500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చాలా చాలా సఫర్
అవుతున్నాం 🙇♂️🙇♂️🙇♂️🙏😭🙏🏻😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏
CM @revanth_anumula sir
దయచేసి పూర్వ VRA,లకు సహాయం చేయండి sir @TelanganaCMO
💥💥 త్వరగా మాకు Employee I'D, లు ఇప్పించి. జీతాలు చెల్లించే విధంగా చూడండి sir 💥💥
గత 7 నెలల నుండి జీతాలు రాక.
20500 కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
చాలా చాలా సఫర్
అవుతున్నాం 🙏😭🙏🏻