@shankar_journo ఎందుకు అన్న ప్రతి పనికి విమర్శన journalism అంటే అందరి వైపు మాట్లాడాలి నువ్వు ప్రతి సారి విమర్శలు చేయడం కరెక్ట్ కాదు journalism విలువలు కాపాడు అందరి తప్పులు ఎత్తి చూపు కొందరి కోసం పని చేయకు.
@PRR_BRS సార్ చాలా అనుభవం ఉన్న VRA లను ఇతర శాఖలకు పంపడం, కొత్తగా వచ్చిన వారిని రెవెన్యూ లో ఉంచడం ఎంత వరకు న్యాయం సార్, VRO లలో ఎవరో కొంత మంది తప్పు చేశారు అని మొత్తం వ్యవస్థ ని తప్పు పట్టడం ఎలా గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలి తిరిగి తీసుకోవాలి రాండంమైజ్ పద్దతి చాలా తప్పుల తడకా
@PRR_BRS సార్ చాలా అనుభవం ఉన్న VRA లను ఇతర శాఖలకు పంపడం, కొత్తగా వచ్చిన వారిని రెవెన్యూ లో ఉంచడం ఎంత వరకు న్యాయం సార్, VRO లలో ఎవరో కొంత మంది తప్పు చేశారు అని మొత్తం వ్యవస్థ ని తప్పు పట్టడం ఎలా గ్రామంలో రెవెన్యూ వ్యవస్థ ఉండాలి తిరిగి తీసుకోవాలి రాండంమైజ్ పద్దతి చాలా తప్పుల తడకా
రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఏర్పాటుకాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. వైయస్సార్సీపీకి చెందిన నాయకులు, కార్యకర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికారపార్టీ ఒత్తిళ్లతో పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారిపోయింది. వెరసి ఐదేళ్లుగా పటిష్టంగా ఉన్న శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గౌరవ గవర్నర్ గారు @governorap వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తిచేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకూ, సోషల్ మీడియా సైనికులకు తోడుగా ఉంటాం.
@revanth_anumula @mpponguleti
@Bhatti_Mallu@jeevanreddyMLC@OffDSB@seethakkaMLA గారికి విన్నపం.
గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చిన విధంగా G.O 81,ను సవరణ చేసి 55 to 61 వయసు గల 2500 VRA దళిత కుటుంబలను ఆదుకోని 61 సంరాలు పై బడినVRA లకుఇచ్చిన విధంగా 55 to 61వాళ్లకు ఇవ్వగలరని మనవి .🙏
Job for constable's wife in Rachakonda Commissionerate office through Prajavani programme
సీఎం రేవంత్ రెడ్డి గారి చొరవతో...
ప్రజావాణి కార్యక్రమం ద్వారా రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో కానిస్టేబుల్ భార్యకు ఉద్యోగం
స్థానికత కారణం చూపుతూ గత ప్రభుత్వం ఉద్యోగ నిరాకరణ
రాచకొండ పోలీసు కమిషనరేట్ అంబర్ పేట పోలీసు హెడ్ హెడ్ క్వార్టర్స్ లో సొంగా శేఖర్ విధులు నిర్వర్తిస్తూ 2021 సెప్టెంబర్ 30న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అతని భార్య సత్యలత ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెందడంతో స్థానికత కారణం చూపుతూ రెండేళ్లుగా ఆమెకు ఉద్యోగం ఇవ్వడానికి గత ప్రభుత్వం నిరాకరించగా, బాధితులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారిని కలిసి తమ కుటుంబ దీనస్థితిని తెలపగా, సత్వరమే స్పందించిన ముఖ్యమంత్రి గారు మానవతా దృక్పథంతో నిబంధనలు సడలించి ఉద్యోగం ఇవ్వాలని రాష్ర్ట డీజీపీ, రాచకొండ సిపి లకు ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం డిజిపి గారు రాచకొండ కమిషనరేట్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇవ్వవలసినదిగా సిపి రాచకొండ గారికి ఉత్తర్వులు జారీ చేయగా, సిపి రాచకొండ గారు రాచకొండ పోలీసు కమిషనర్ కార్యాలయములో జూనియర్ అసిస్టెంట్ గా నియమిస్తూ అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ప్రత్యేకంగా నిబంధనలు సడలించి ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగంలో సమర్దవంతంగా నీతి, నిజాయితీతో పనిచేయాలని, భవిష్యత్తులో కూడా వారి కుటుంబానికి అండగా ఉంటామని కమిషనర్ భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, సిపి రాచకొండ గారికి కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు భద్రా రెడ్డి, దివంగత కానిస్టేబుల్ శేఖర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
#RevanthReddy @revanth_anumula
🙏🏻 @revanth_anumula
సార్ నమస్తే... దేవుడు వరమిచ్చిన పూజారి వరమియాడేమో అంటే ఇదేనేమో సార్ దాదాపు ప్రతి జిల్లాలో ప్రతి ఎస్ STO ఇదే పరిస్థితి సార్ కొన్ని జిల్లాల్లో Pran Nember,s కేటాయించడం లేదు సార్ కావాలని ఇబ్బందులు పెడుతున్నారు సార్ దయచేసి చూడండి. 🙏🏻
@revanth_anumula శ్రీయుత గౌరవనీయలైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికి నమస్కరించి వ్రాయునది ఏమనగ back to VRA గా లేదా వారసత్వ ఉద్యోగం కల్పించుట కొరకై మీ దయ హృదయాలతో మా నిరుపేద కుటుంబానికి న్యాయం జరపగలరాని నా యొక్క మనోవేదన సార్
@revanth_anumula శ్రీయుత గౌరవ నీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి గారికీ నమస్కరించి వ్రాయునది మా తల్లి గారికి 55సం|| లు నిండినవి గత 12 సం||ల నుండి ఇట్టి ఉద్యోగాన్ని కుమారుడైన నేనె చేస్తున్నను నేను వికలాంగుడను ఇట్టి VRA పని తప్ప వేరే ఆధారం లేదు న్యాయం చేయగలరు సార్