నా బొచ్చు రా తెగించినోడికి తెడ్డి లింగం నా వెంట్రుక కూడా పీకలేరు.
మీరు ఏంట్రా పీకేది నా బొచ్చు.
మీకు చేతనైతే నన్ను చంపండి.
2029 లో నేను బ్రతికుంటే మీ కళ్ళల్లో నుండి వచ్చేది నీరు కాదురా రక్తం వస్తుంది.
మీరు 4 మాట్లాడితే నేను 44 మాట్లాడుతాను.
మొన్నటి వరకు నీ వయసుకి మర్యాద ఇచ్చాను.
ఇకనుంచి నేను మర్యాద ఇవ్వను.
- రాచమల్లు
భయపడితే మనం రాజకీయం చేయలేము. నేను మిమ్మల్ని ముందు పంపి నేను వెనుక రాలేదు నేనే ముందు వెళ్లి నామినేషన్ వేపించ 🤙🔥
మిమల్ని కాపాడుకునే భాద్యత నాది ఎవరికి ఎం జరిగినా నాది భాద్యత నేను చూసుకుంటా🔥🔥
రాజకీయ శత్రువైనా ఆ గుణం అద్భుతం.
జగన్ గురించి RRR ఓపెన్ టాక్..
Even political rivals have admirable traits. RRR breaks down the core persistence of YS Jagan Mohan Reddy.
Watch full episode --> https://t.co/nL6PRWmUm2
తప్పుడు పోస్టులపై వైఎస్ భారతీరెడ్డి లీగల్ నోటీసులు
గూగుల్, మెటా, ఎక్స్, యూట్యూబ్ వంటి సంస్థలకు #YSBharathiReddy లీగల్ నోటీసులు జారీ చేశారు
తక్షణమే తప్పుడు కథనాలు, పోస్టులను తొలగించి వాటిని వ్యాప్తి చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేయాలని డిమాండ్ చేశారు
అదే విధంగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు ఆమె న్యాయవాది ప్రద్యుమన్ తెలిపారు.
ముఖ్యమంత్రి గారు ఎంతో వెటకారంగా మీరైతే ఓట్లేశారు గాని హామీలు ఇచ్చే మార్గమైతే కనిపించట్లేదు ఏ ముఖ్యమంత్రి అయిన ఇలా మాట్లాడతారా? మీకు తెలియదా హామీలు ఇచ్చే మందు?
#1YearForCBNBackStabbing
రోడ్డు వేసనన్నావ్ sir @PawanKalyan
ఇదేం వెయ్యటం.. మా ఎదురుగా ఉన్న హోటల్ వాడు వేసిన దోశ కూడా దీనికన్నా strong గా ఉంటుంది.
భీమవరం To వీరవాసరం రోడ్ #FailedKutami
https://t.co/76m0wCNMJv
ఏపీలో దారుణమైన రోడ్లు ... తృటిలో తప్పిన ప్రమాదం !
గోతిలో దిగబడిన ఆర్టీసీ బస్సు
రాజోలు నియోజకవర్గం చింతలపల్లి మెయిన్ రోడ్ లో ఆర్టీసీ బస్సు కి తప్పిన ప్రమాదం
ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కూటమి ప్రభుత్వం