ఈ రోజు భారాస అధినేత శ్రీ కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మాజీ మంత్రులు శ్రీ హరీష్ రావు, జగదీష్ రెడ్డి, గంగుల కమలాకర్, ఏంపీ రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్, కిషోర్ కుమార్, పెద్ది సుదర్శన్ రెడ్డి గార్లతో కలిసి దేవరకొండ బీసీ గురుకుల పాఠశాలలో ఎలుకల దాడిలో గాయపడ్డ విద్యార్��ులను పరామర్శించడం జరిగింది.
చాలా డార్మిటరీలలో ఫ్యాన్లు లేవు.
కిటికీలకు దోమ తెరలు లేవు.
కరెంటు పోతే దోమల బెడద.
స్కూలుకు జనరేటర్ లేదు.
డిస్పెన్సరీలో మినీ రెఫ్రిజిరేటర్ లేదు.
పిల్లలకు ఇప్పటి దాకా దుప్పట్లు రాలేదు.
బూట్లు రాలేదు
నైట్ డ్రస్సులు లేవు
స్పోర్ట్స్ డ్రస్సు లేదు.
ఒకటే జత యూనిఫాం ఇచ్చారు.
గెస్ట్ ఫ్యాకల్టీకి జీతాలు లేవు.
₹37/- తోనే అన్నీ సర్దుకొమ్మంటున్నరు.
చాలా చోట్ల ఇంటర్ ఫ్యాకల్టీ పూర్తిగా లేదు
బడ్జెట్ ఇంకా విడుదల కాలేదు
తిండి కోసం ఖైదీలకు రోజుకు ₹83, ఆసుపత్రుల్లో రోగులకు ₹71/- ఖర్చుపెడుతున్న ప్రభుత్వం, విద్యార్థులకు మాత్రం ₹36.75/- మాత్రమే కేటాయించింది.
పెరిగిన రేట్లకు అనుగుణంగా డైట్ చార్జీలనూ పెంచండి.
ఇప్పటి వరకు తెలంగాణకు
విద్యాశాఖ మంత్రి లే��ు
ఎస్సీ సంక్షేమ శాఖా మంత్రి లేరు
గిరిజన సంక్షేమ మంత్రి లేరు
మైనారిటీ సంక్షేమ మంత్రి లేరు
దాదాపు కోటి మంది విద్యార్థులు అనాథలు కాకపోతే ఏమైతరు??
#CongressFailedTelangana
#Gurukulam
@BRSparty @TelanganaCMO
నువ్వు లేక చిన్నబోయే చిన్నారి చిరునవ్వులు !!
•గతంలో కేసీఆర్ గారు సన్న బియ్యంతో అన్నం పెడితే ,ఈరోజు గొడ్డు కారం పెడుతున్నారు మీరు.
•కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో ఘోరాలు.
•అటు విద్య లేదు.. ఇటు భోజనం లేదు.
రేకుర్తి గుట్ట మీద గల శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది !!
#karimnagar
ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శ.
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి సతీమణి రూపాదేవి ఐటీల మరణించగా మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ పరామర్శించారు.
Praja Palana where our public representatives are humiliated every day
I condemn the atrocious conduct of District officials who have insulted our MLA, Alampur Vijayudu Garu
@TelanganaCS What is the reason for insisting on inviting the Congress party leaders who’ve been rejected by people to all official meetings & programs?
Have the protocols been redefined in Telangana to humiliate elected representatives ?
మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BRSHarish లేఖతో నిద్రలేచిన కాంగ్రెస్ సర్కార్
ఎండిపోతున్న రిజర్వాయర్లను నింపాలని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తం కుమార్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ
నేడు మిడ్ మానేరు నుండి నీటి పంపింగ్ ప్రారంభం... అన్నపూర్ణ రిజర్వాయర్ లోకి వస్తున్న నీళ్లు
#KaleshwaramProject
నిజామాబాద్ - కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు.. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారు.
Is this the kind of atrocious food our school children deserve @TelanganaCMO ??
KCR Govt had launched a wonderful Breakfast scheme for school children that Congress Govt has scrapped for no good reason
Now we see these kind of reports which are shocking. Request the @TelanganaCS to review the situation across all schools at the earliest
ఆరు దశాబ్దాల పాటు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటిన మహోన్నత ఉద్యమ శిఖరం... తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ స్ఫూర్తి ప్రదాత... ఆచార్య శ్రీ జయశంకర్ గారి జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాము 🙏