కూలి డబ్బు కోసం బిడ్డలను చాకిరీకి పంపించే దురదృష్ట విధానం దూరం చేయటానికే మధ్యాహ్న భోజన పథకం తెచ్చామన్నారు ఎన్టీఆర్. పేదింటి చిన్నారులకు అక్షర జ్ఞానంతోపాటు ఒక్క పూటైనా పౌష్టికాహారం లభింపజేయడమే ఈ పథకం పరమార్థమని, తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిన పథకమని అనేవారు ఎన్టీఆర్ (1/2)
తెలుగు వారి ఆరాధ్య దైవం, అన్న "శ్రీ నందమూరి తారక రామారావు" గారి జయంతి సందర్భంగా, ఈనెల 27, 28 తేదీల్లో ఒంగోలులో జరుగుతున్న @JaiTDP అతి పెద్ద పండుగ 'మహానాడు-2022' కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. @DhulipallaNk
@HKKishore @JaiTDP@DhulipallaNk మీ దెగ్గర ఉన్న ఆధారాలతో ఇప్పుడే వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. దొంగలతో, గూండాలతో సావాసం, రాజకీయం చేయడం వలన బాగా అలవాటు అనుకుంట అన్నీ లూటీ లా కనిపిస్తుంది.
జగన్ రెడ్డి లూటీ, దుబారాతో రాష్ట్రంలో విద్యుత్ రంగం దివాలా టీడీపీ మాజీ ఎమ్మెల్యే @DhulipallaNk మీడియా సమావేశం, ఎన్టీఆర్ భవన్, అమరావతి నుండి ప్రత్యక్ష ప్రసారం. https://t.co/S7IDG8a5nv
రంజాన్ పర్వదినం సంధర్భంగా పొన్నూరు పట్టణంలో ఈద్గ వద్దకు వచ్చిన ముస్లిం సోదరులకు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు,సంగం డైయిరీ చైర్మన్ శ్రీ @DhulipallaNk గారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణి చేసిన పట్టణ ముస్లిం నాయకులు.
నాలుగు దశాబ్దాలుగా ఆదరిస్తున్న వినియోగదారులు, యువత అభిరుచులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల దేశాల ఉత్పత్తుల సేకరణ, పరిసీలన అనంతరం యువతకు అత్యంత ప్రీతివంతమైన " కోల్డ్ కాపీ" ఉత్పత్తిని రూపొందించిన సంగం డెయిరి.
#NewProductLaunch#ColdCoffee#SangamDairy
ఆది దంపతులు మా అన్న శ్రీ ధూళిపాళ్ళ నరేంద్ర గారికి మా వదినమ్మ శ్రీమతి ధూళిపాళ్ళ జ్యోతిర్మయి గారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.
@DhulipallaNk@JyothirmaiDhul1 @vydeepthi
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మరియు మాజీ సంగం డైరీ అధ్యక్షులు శ్రీ దూళిపాళ్ల వీరయ్య చౌదరి గారి 28వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు...!
@DhulipallaNk