వడ్లమూడి శ్రీ బాల కోటేశ్వర స్వామి సన్నిధి నుంచి పొన్నూరు తెలుగుదేశం పార్టీ ఎన్నికల శంఖారావానికి సర్వం సిద్ధం....
తెలుగుదేశం పిలుస్తోంది రా కదలిరా..!
@DhulipallaNk
రేపు జరగనున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి రా.. కదలిరా..! బహిరంగ సభ జరగనున్న వడ్లమూడిలోని ఎన్టీఆర్ ప్రాంగణంలో ఏర్పా��్లను మహిళ కమిషన్ మాజీ ఛైర్ పర్సన్ శ్రీమతి నన్నపనేని రాజకుమారి, మాజీ ఎంపీ శ్రీ కొనకళ్ల నారాయణరావు గారు మరియు ఇతర ముఖ్యనాయకులతో కలిసి పరిశీలించడం జరిగింది.
#PonnurWelcomesCBN
#RaaKadaliRaaPonnur
#CBNinPonnur
#రాకదలిరా
#RaaKadaliraa
గుంటూరు జిల్లా రైత��ల ఆత్మబంధువు, రాష్ట్ర పాడి రైతుల అభ్యున్నతికి నిత్యం కృషిచేసిన , క్షీర విప్లవ సారథి , ధన్యశీలుడు, మాజీ మంత్రి వర్యులు మా పాల వీరయ్య స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి వర్ధంతి నివాళులు.
టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పొన్నూరు పర్యటన సందర్భంగా సభ ప్రాంగణం, మరియు ఏర్పాట్లను పరిశీలించిన శ్రీ @DhulipallaNk , ఎమ్మెల్సీ శ్రీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు
ధూళిపాళ్ళ నరేంద్ర గారి కుమార్తె, తాత గారు స్వర్గీయ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి ఆశ�� సాధనకై తండ్రి బాటలో నిరంతరం శ్రమిస్తున్న మా ఆత్మీయ సోదరి @vydeepthi గారికి హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
చేబ్రోలు మండలం వేజండ్లలో ఉదయం 7 గంటల నుండి కొనసాగుతున్న జగన్ మోహన్ రెడ్డి బాదుడే బాదుడు కార్యక్రమము
ప్రజలనుద్దేశి���చి ప్రసంగిస్తున్న పొన్నూరు మాజీ శాసన సభ్యులు శ్రీ @DhulipallaNk