గుంటూరు జిల్లా రైతుల ఆత్మబంధువు, రాష్ట్ర పాడి రైతుల అభ్యున్నతికి నిత్యం కృషిచేసిన , క్షీర విప్లవ సారథి , ధన్యశీలుడు, మాజీ మంత్రి వర్యులు మా పాల వీరయ్య స్వర్గీయ శ్రీ ధూళిపాళ్ళ వీరయ్య చౌదరి గారి వర్ధంతి నివాళులు.
ఇదేం కర్మ మన రాష్ట్రానికి బహిరంగ సభలో పాల్గొననున్నారు. కావున తెలుగుదేశం పార్టీ కుటుంబసభ్యులు, పొన్నూరు నియోజకవర్గ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయాలని కోరుకుంటూ.... (2/2)
మీ
ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్
అందరికి నమస్కారం
మన ప్రియతమ నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డిసెంబర్ 8 వ తేదీన మన పొన్నూరు పట్టణం ఆచార్య N G రంగా బోమ్మ సెంటర్ వద్ద ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఏర్పాటు చేసిన (1/2)
టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పొన్నూరు పర్యటన సందర్భంగా సభ ప్రాంగణం, మరియు ఏర్పాట్లను పరిశీలించిన శ్రీ @DhulipallaNk , ఎమ్మెల్సీ శ్రీ మంతెన వెంకట సత్యనారాయణ రాజు, శ్రీ తెనాలి శ్రవణ్ కుమార్, పొన్నూరు నియోజకవర్గ టీడీపీ నాయకులు
NRI టీడీపీ వాషింగ్టన్ డి.సి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో రాజమండ్రి శాసనసభ్యులు శ్రీ @GORANTLA_BC గారు, శ్రీ సతీష్ వేమన గారితో కలిసి పాల్గొన్న శ్రీ @DhulipallaNk గారు.
ఈ కార్యక్రమంలో పొలిట్ బ్యూరో సభ్యులు,రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనెదరు. కావున ఈ కార్యక్రమములో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తప్పక పాల్గొనవలసినదిగా కోరుచున్నాము. (2/2)
మన ప్రియతమ నాయకులు @JaiTDP జాతీయ అధ్యక్షులు శ్రీ @ncbn గారు ఆజాది కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు లోని చేబ్రోలు హనుమయ్య కంపెనీ ప్రాంగణం నందు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన 75 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుక లలో (15.08.2022) సోమవారం ఉదయం 9.00 గంటలకు పాల్గొనెదరు. (1/2)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా పొన్నూరు పట్టణంలోని నిడుబ్రోలు ప్రాంతంలో నిర్వహించిన జన్మదిన వేడుకలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర గారు, పొన్నూరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు.
పొన్నూరు మండలంలోని బ్రాహ్మణ కోడూరు గ్రామంలో నారా చంద్రబాబునాయుడు గారి జన్మదిన వేడుకలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ళ నరేంద్ర గారు, టీడీపీ నాయకలు, కార్యకర్తలు.
తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమిస్తూ, తెలుగుజాతికి అణువణువునా ఆత్మ విశ్వాసాన్ని నింపిన మన నాయకుడు, ప్రపంచ దేశాలు మెచ్చే విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
@ncbn@DhulipallaNk#hbdtrendsettercbn#HBDVisionaryCBN
మహాభ్యుదయ శకానికి ప్రజాస్వామ్య రూపమిచ్చిన భాహుముఖ ప్రజ్ఞాశాలి " డా. బి .ఆర్ .అంబేద్కర్ గారి జయంతి" సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుందాం!!
జోహార్ డా. బి .ఆర్ అంబేద్కర్
పొన్నూరు మండలంలోని పచ్చలతాడిపర్రు గ్రామంలో పునః నిర్మించిన రామాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ సీనియర్ నేత శ్రీ @DhulipallaNk
పొన్నూరు గురించి మళ్ళీ చెప్పక్కర్లేదు
బరిలో గెలిచేది సింహం @DhulipallaNk
దానికి ఈసారి తోడు నిలిచేది మన నేస్తం @VKBandaru18
@SRINI_PENDURTHI
Congratulations on new responsibility and all the best working for one of your & our FAVOURITE LEADER DHULIPALLA
@SRINIPENDURTHI Garu!💐