JanaSena Party is an Indian political party founded by actor turned politician PawanKalyan. The motto of the party is to Fight for The Rights of every Person
దాదాపు 4 సం.లు అయినది ఒక్క ఫ్లై ఓవర్ బ్రిడ్ఙి కట్టలేక పోయాడు కాని 12వారధులు కడతాడు అంట. ఇన్నాళ్ళు పచ్చ కుల మీడియాని అడ్డుపెట్టుకొని మోసం చేసేసారు.. ఇంకా మీ ఆటలు కుదరవు, యువత మేల్కుంటోంది..మీ దోపిడీ సామ్రాజ్యాన్ని పునాదులతో సహా కూల్చేస్తారు.. #TDP#NCBN#JANASENA#janasenaparty
బహుశా భారత దేశంలో ప్రజాలు కాదు పోరాటాలు చేయాల్సింది..మన లాంటి రాజకీయ నాయకులు అని పిలుపునిచ్చిన ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్
#janasena chief #Pawankalyan
🙏🔯
ప్రత్యేక హోదా , విభజన హామీల అమలు కోసం, ఈరోజు కాళీమాత గుడి నుండి వై.ఎం. సీ. ఏ వరకు, బీచ్ రోడ్, విశాఖ సముద్ర తీరాన జనసేన భారీ నిరసన కవాతు. వేలాదిగా తరలి రండి, కవాతులో పాల్గొనండి.
*NOTE: కవాతు మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభం*
#janasena#pawankalyan
విశాఖ కేర్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న శ్రీ సి.ఎస్.రావు గర్ణిని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు బుధవారం మధ్యాహ్నం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు.
#janasena chief #Pawankalyan
భరతజాతిని జాగృతము చేసిన మహనీయుడు.. తన ఉపన్యాసాల ద్వారా భారతీయ తత్వానికి.. ప్రపంచవ్యాప్తంగా కీర్తి ప్రతిష్టలను తెచ్చిన మహామనిషి స్వామీ వివేకానంద. నేడు స్వామీ వివేకానంద వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను స్మరిస్తూ.. వర్ధంతి నివాళులు.
#Janasena chief #Pawankalyan