గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నేను MLA గా ప్రతి ఒక్క పేదవారికి న్యాయం చేశాను.. అప్పటి ముఖ్యమంత్రి @ncbn గారి సహకారంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ళు అందించాం.. భవిష్యత్తులో మళ్ళీ అనంతపురంలో తెలుగుదేశం గెలుపు ఖాయం.. మళ్ళీ ప్రతి ఒక్క పేద కుటుంభానికి అండగా నిలుస్తాము..
#Anantapur#TDP
అనంతపురం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి @Anitha_TDP గారిని అనంతపురంలోని మాజీ శాసనసభ్యులు వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి నివాసం వద్ద అనంతపురం అర్బన్ తెలుగు మహిళలు వారికి హారతులు ఇచ్చి ఘనంగా స్వాగతం పలికారు..
#vykuntamprabhakarchowdary#Anantapur#vangalapudianitha #HomeMinisterVangalapudiAnitha
నిన్నటి రోజున అనంతపురం జిల్లాకు విచ్చేసిన రాష్ట్ర హోం మంత్రి @Anitha_TDP గారిని అనంతపురంలోని మా నివాసంలో తెనేటి విందుకు ఆహ్వానించడం జరిగింది.. హోం మంత్రి పదవి తీసుకున్నాక మొదటిసారి అనంతపురంకు రావడంతో తెలుగు మహిళలు వారికి హారతులు ఇచ్చి ఘనంగా ఆహ్వానం పలికారు..
ఈ కార్యక్రమంలో అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మి నారాయణ గారు, శింగనమల ఎంఎల్ఏ బండారు శ్రావణి గారు మరియు జిల్లా టీడీపీ నేతలు పాల్గొన్నారు..
#vykuntamprabhakarchowdary #Anantapur
దేశ శాస్త్రీయ రంగాలకు సరికొత్త మార్గనిర్ధేశం చేసిన దార్శనికులు, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు..
#abdulkalam#apjabdulkalam
సత్యం, శాంతి, అహింసలే ఆయుధాలుగా చరిత్రపై చరగని ముద్ర వేసిన జాతిపిత, మోహన్ దాస్ కరమ్‌చంద్ గాంధీ గారి జయంతి సందర్భంగా వారికి ఘన నివాళి...
#GandhiJayanti2024
ప్రపంచ అగ్ర దేశాలకు పోటీగా భారత దేశాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్న నాయకుడు, భారత ప్రధాని శ్రీ @narendramodi గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు..
#HappyBdayModiji