Top Tweets for #TeamVPC
🔥💥 HAPPY BIRTHDAY TO THE PEOPLE’S LION 💥🔥@PrabhakarVPC
💛 PRABHAKAR CHOWDARY GARU 💛🎂💪 #MassLeader #PeopleChampion #HBDPrabhakarChowdary 💪🎂#NaraLokesh #VPCforAnantapur #TeamVPC #vykuntamprabhakarchowdary #ANANTAPUR #tdp #NaraChandrababuNaidu
పదవులు ఉన్నా.. లేకపోయినా... ఆయన ఎప్పుడూ ప్రజల పక్షమే, ఆయన కోరుకునేది ప్రజల క్షేమమే...
#TeamVPC #VykuntamPrabhakarChowdary #ANANTAPUR #AndhraPradesh #tdp #NaraChandrababuNaidu

తన పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు...
#teamVPC #vykuntamprabhakarchowdary #Anantapur
ప్రజానాయకుడు ప్రభాకర్ చౌదరి గారి పుట్టినరోజు వేడుకలు...!
#HBDVPC #vykuntamprabhakarchowdary #Anantapur #teamVPC
మీరు వేసే ఒక్క ఓటు మీ భవిష్యత్తును, రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయిస్తుంది...
ఆలోచించి ఓటు వేయండి ప్రజలారా..!
#vykuntamprabhakarchowdary
#teamVPC
ఈరోజు తుగ్గలి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు నాగేంద్ర గారి నివాసంలో.....
#vykuntamprabhakarchowdary
#teamVPC

సింగనమల నియోజకవర్గం, పెరవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది..
#vykuntamprabhakarchowdary
#teamVPC

సైకిల్ కు ఓటు వేద్దాం..
సైకో ప్రభుత్వానికి స్వస్తి పలుకుదాం..
సైకో పోవాలి..
సైకిల్ రావాలి..
2Days to Go...
#vykuntamprabhakarchowdary
#voteforTDP
#teamVPC

మంత్రాలయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు అభ్యర్థి వీరభద్ర గౌడ్ తో ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది
#vykuntamprabhakarchowdary
#teamVPC




ఈరోజు కర్నూల్ జిల్లా ఆదోని నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి నివాసంలో సమీక్షా సమావేశానికి హాజరవడం జరిగింది..
#vpcforatp
#teamVPC
#vykuntamprabhakarchowdary

పార్టీ కోసం కష్టపడుతున్న నిరంతర శ్రామికుడు ప్రభాకర్ చౌదరి గారు...
#TeamVPC
#VykuntamPrabhakarChowdary
#Anantapur

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మరియు పార్టీ క్యాడర్ తో ఈరోజు సమావేశమై మనమంతా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించడం జరిగింది...
#vykuntamprabhakarchowdary
#teamVPC

అనంతపురం సీనియర్ రిపోర్టర్ ప్రదీప్ రెడ్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది
#vykuntamprabhakarchowdary
#teamVPC

కర్నూల్ జిల్లాలో 28వ తారీఖున కోడుమూరు నియోజకవర్గంలో జరగబోయే మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు గురించి చంద్రబాబు గారి పోగ్రామ్ కోర్డినేటర్ రాజశేఖర్ గారు మరియు ఇతర నేతలతో కలిసి చర్చించడం జరిగింది.
#vykuntamprabhakarchowdary
#teamVPC

ఈరోజు పత్తికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే.ఈ శ్యాంబాబు నివాసంలో సమావేశమై రేపటి నామినేషన్ ప్రక్రియ, బిజెపి జనసేన పార్టీలతో సమన్వయం, ప్రచార సరళిని పరిశీలించి తగిన సలహాలు, సూచనలు చేయడం జరిగింది..
#teamVPC
#vykuntamprabhakarchowdary

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల మాజీ mla భూమా బ్రహ్మానందరెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా వారితో ప్రస్థుత రాజకీయ పరిణామలపై చర్చించడం జరిగింది..
#vykuntamprabhakarchowdary
#teamVPC

పవిత్రమైన షబ్ -ఎ-బరాత్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని,
అల్లా అనుగ్రహంతో మీ కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ ముస్లీం సోదర,సోదరీమణులకు షబ్ ఎ బరాత్ శుభాకాంక్షలు
#Shabebarath #TeamVPC
#ManaYarapathineniManaGurajala #Yarapathinenisrjnivasarao #SrinannaForGurajala
#TDPForMinorities
#Gurajala #Palnadu

Last Seen Hashtags on Sotwe
rule34
Seen from Saudi Arabia
momsonn
Seen from Singapore
抖音风
Seen from United States
mareaquelate
Seen from United States
teenageer()()()
teeNager
Seen from France
TEENAGE #NOLIMIT
Seen from Thailand
monkeyappwins
Seen from Netherlands
darbeciler
Seen from Turkey
tEEnagee filter:videos
Seen from Poland
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















