Top Tweets for #teamVPC
🔥💥 HAPPY BIRTHDAY TO THE PEOPLE’S LION 💥🔥@PrabhakarVPC
💛 PRABHAKAR CHOWDARY GARU 💛🎂💪 #MassLeader #PeopleChampion #HBDPrabhakarChowdary 💪🎂#NaraLokesh #VPCforAnantapur #TeamVPC #vykuntamprabhakarchowdary #ANANTAPUR #tdp #NaraChandrababuNaidu
పదవులు ఉన్నా.. లేకపోయినా... ఆయన ఎప్పుడూ ప్రజల పక్షమే, ఆయన కోరుకునేది ప్రజల క్షేమమే...
#TeamVPC #VykuntamPrabhakarChowdary #ANANTAPUR #AndhraPradesh #tdp #NaraChandrababuNaidu

తన పుట్టినరోజు సందర్భంగా వికలాంగులకు ఉచితంగా ట్రైసైకిల్స్ పంపిణీ చేసిన వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు...
#teamVPC #vykuntamprabhakarchowdary #Anantapur
ప్రజానాయకుడు ప్రభాకర్ చౌదరి గారి పుట్టినరోజు వేడుకలు...!
#HBDVPC #vykuntamprabhakarchowdary #Anantapur #teamVPC
మీరు వేసే ఒక్క ఓటు మీ భవిష్యత్తును, రాష్ట్ర భవ��ష్యత్తును నిర్ణయిస్తుంది...
ఆలోచించి ఓటు వేయండి ప్రజలారా..!
#vykuntamprabhakarchowdary
#teamVPC
ఈరోజు తుగ్గలి గ్రామంలో టిడిపి సీనియర్ నాయకులు నాగేంద్ర గారి నివాసంలో.....
#vykuntamprabhakarchowdary
#teamVPC

సింగనమల ��ియోజకవర్గం, పెరవలి గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ, ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారిని సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి, వేయించి గెలిపించాలని ఓటర్లను కోరడం జరిగింది..
#vykuntamprabhakarchowdary
#teamVPC

సైకిల్ కు ఓటు వేద్దాం..
సైకో ప్రభుత్వానికి స్వస్తి పలుకుదాం..
సైకో పోవాలి..
సైకి��్ రావాలి..
2Days to Go...
#vykuntamprabhakarchowdary
#voteforTDP
#teamVPC

మంత్రాలయం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రాఘవేంద్ర రెడ్డి, ఆలూరు అభ్యర్థి వీరభద్ర గౌడ్ తో ఈరోజు సమావేశమై పలు అంశాలపై చర్చించడం జరిగింది
#vykuntamprabhakarchowdary
#teamVPC




ఈరోజు కర్నూల్ జిల్లా ఆదోని నియోజక��ర్గ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి నివాసంలో సమీక్షా సమావేశానికి హాజరవడం జరిగింది..
#vpcforatp
#teamVPC
#vykuntamprabhakarchowdary

పార్టీ కోసం కష్టపడుతున్న నిరంతర శ్రామికుడు ప్రభాకర్ చౌదరి గారు...
#TeamVPC
#VykuntamPrabhakarChowdary
#Anantapur

కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పార్థసారథి, ఎమ్మెల్సీ బీటీ నాయుడు మరియు పార్టీ క్యాడర్ తో ఈరోజు సమావేశమై మనమంతా కష్టపడి తెలుగుదేశం పార్టీని గెలిపించాలని సూచించడం జరిగింది...
#vykuntamprabhakarchowdary
#teamVPC

అనంతపురం సీనియర్ రిపోర్టర్ ప్రదీప్ రె��్డి కుమార్తె వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించడం జరిగింది
#vykuntamprabhakarchowdary
#teamVPC

కర్నూల్ జిల్లాలో 28వ తారీఖున కోడుమూరు నియోజకవర్గంలో జరగబోయే మాజీముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన ఏర్పాట్లు గురించి చంద్రబాబు గారి పోగ్రామ్ కోర్డినేటర్ రాజశేఖర్ గారు మరియు ఇతర నేతలతో కలిసి చర్చించడం జరిగింది.
#vykuntamprabhakarchowdary
#teamVPC

ఈరోజు పత్తికొండ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కే.ఈ శ్యాంబాబు నివాసంలో సమావేశమై రేపటి నామినేషన్ ప్రక్రియ, బిజెపి జనసేన పార్టీలతో సమన్వయం, ప్రచార సరళిని పరిశీలించి తగిన సలహాలు, సూచనలు చేయడం జరిగింది..
#teamVPC
#vykuntamprabhakarchowdary

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఆద���శాల మేరకు ఈరోజు నంద్యాల మాజీ mla భూమా బ���రహ్మానందరెడ్డి గారితో ప్రత్యేకంగా సమావేశం అవ్వడం జరిగింది.. ఈ సందర్భంగా వారితో ప్రస్థుత రాజకీయ పరిణామలపై చర్చించడం జరిగింది..
#vykuntamprabhakarchowdary
#teamVPC

పవిత్రమైన షబ్ -ఎ-బరాత్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని,
అల్లా అనుగ్రహంతో మీ కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా గడపాలని ఆకాంక్షిస్తూ ముస్లీం సోదర,సోదరీమణులకు షబ్ ఎ బరాత్ శుభాకాంక్షలు
#Shabebarath #TeamVPC
#ManaYarapathineniManaGurajala #Yarapathinenisrjnivasarao #SrinannaForGurajala
#TDPForMinorities
#Gurajala #Palnadu

Last Seen Hashtags on Sotwe
teeNager
Seen from Germany
trans
Seen from Germany
NoLimit()********* filter:videos
Seen from South Africa
omegle
Seen from Canada
varrel
Seen from United States
OMEGLE
Seen from United States
turkishmen
Seen from Indonesia
รับงานสมุทรสงคราม
Seen from Thailand
TEENAGE #TEENAGEGIRLS
Seen from Saudi Arabia
بوتوم
Seen from Belgium
Trends for you
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.2M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.8M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.3M followers

NASA 
@nasa
92.3M followers

Justin Bieber 
@justinbieber
91.4M followers

KATY PERRY 
@katyperry
89M followers

Taylor Swift 
@taylorswift13
82.9M followers

Lady Gaga 
@ladygaga
74.4M followers

Virat Kohli 
@imvkohli
71.9M followers

Kim Kardashian 
@kimkardashian
70.4M followers

YouTube 
@youtube
68.8M followers

Neymar Jr 
@neymarjr
64.8M followers

Bill Gates 
@billgates
64.6M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

Selena Gomez 
@selenagomez
62M followers

CNN 
@cnn
61.8M followers

X 
@x
60.8M followers




















