@SivareddE Andhra oka identity ledu Telangana ki Telangana ani common emotion undi tamilnad ki Tamil ani undi Kani Andhra ki Abu em Lev nuv kavalante pulalu eruko
జర్నలిస్టులు రాజకీయ పార్టీల చేతుల్లో కీలు బొమ్మలు కారు. జర్నలిస్టుల ఆత్మాభిమానంపైన తెలుగుదేశం పార్టీ-జనసేన దాడి చేశాయ్. ఇప్పటికీ, ప్రొ.నాగేశ్వర్ గారు తన వ్యాఖ్యల్ని ఉపసంహరించకున్నట్లు ప్రకటించాక కూడా TDP అఫీషియల్ X హ్యాండిల్లో రాజకీయ పార్టీ కండువాతో ప్రొఫెసర్ గారి ఫోటో తొలగించలేదు, తెలుగు దేశం పార్టీ క్షమాపణలు చెప్పలేదు. పోనీ వైఎస్సార్సీపీ నుంచి డబ్బులు తీసుకున్నారని నిరూపించారా అంటే అదీ లేదు.. అందుకే ఈ దాడిని గట్టిగా జర్నలిస్టులంతా కూడా తిప్పి కొట్టాలి.
ప్రొ.నాగేశ్వర్ పై దాడి డైరెక్టుగా జర్నలిజంపైన చేసిన తీవ్రమైన దాడి!
27-05-2026 ఉ.10.30 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తెలంగాణ క్రాంతి దళ్ ఆధ్వర్యంలో జరిగే ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి నేను వస్తున్నా.. మీరు వస్తున్నారా..?
-తులసి చందు
#IStandWithProfNageshwar