అప్పట్లో ప్రతిదానికీ ప్రజాధనం వృధా అంటూ క్లాసులు పీకారు
కట్ చేస్తే, ఇప్పుడు హెలికాప్టర్ రెంట్లు, విమాన షికార్ల కోసమే ఏకంగా ₹19.12 కోట్లు తగలేస్తున్నారు!
@AndhraXpress@UKkutami@rbommar@bro_letstalk
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది, కేంద్రానికి ప్రత్యామ్నాయాలు సూచించింది జగన్ మోహన్ రెడ్డి గారేనని మీ మిత్రపక్షమే ఒప్పుకుంది.
ఇకనైనా ఈ 'ఫేక్' స్క్రిప్ట్‌లు ఆపితే బాగుంటుందేమో!
@Pradee_51@TysonX21Z సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేదాన్ని అనౌన్స్ చేయడానికి మీరెవరురా పకోడీగాళ్లు
స్టేట్ గవర్నమెంట్ నుంచి మీరు ఎంత ఇస్తున్నారు అనేది మీరు అనౌన్స్ చేయాలీ అధికారంలో ఉండేది మీ కొండగోట్లే కదా స్టేట్ గవర్నమెంట్ నుంచి మేము ఇంత ఇస్తున్నాం అని చెప్పే దానికి ఏమైంది
నెక్స్ట్ ఏ జిల్లాని సస్పెండ్ చేస్తాడు అనే అంతర్ముదనంలో కార్లు ఎక్కి ఎగరలాడుతున్న కూలీలు నాయకులు
ఈ విషయాన్ని ముందే పసికట్టిన జండా కూలీలు జూమ్ కాల్ లో జిగేలుమంటుండు సరదలు
సోషల్ మీడియాలో టీడీపీ కి భజన
చేయడానికి రూ. 40 కోట్లు రెడీ
గ్రాఫిక్స్ వేయడానికి, ట్రోల్స్ చేయడానికి ఇంత ఖర్చా? దీన్నే "డిజిటల్ ఆంధ్రప్రదేశ్" అంటారేమో.
రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తూనే.. ఇంకోవైపు సొంత డబ్బా కొట్టుకోవడానికి 40 కోట్లు దోచిపెట్టడం.. ఇదో రకమైన ఆర్ధిక శాస్త్రం
ఎగ్జామ్ సరిగ్గా పెట్టడం చేతకాదు
మెగా DSC' ని కాస్త 'మెగా మ్యాజిక్ షో' చేసేశారుగా.
అప్లోడ్-డిలీట్ ఆటలు మాత్రం బాగా వచ్చు.
నిరుద్యోగుల భవిష్యత్తును ఇలా గాల్లో కలిపేయడమేనా మీ సమర్థ పాలన