@JDVance ఇరాన్ తో యుద్ధం వల్ల మీరు ఓడిపోలేదు.. మిత్రదేశాలతో మీరిద్దరూ {#Trump_jdvance } అనుసరిస్తున్న విధానాలతో ఓడిపోయారు. టారీఫ్స్ అంటారు, వీసా నిబంధనలు కఠినం చేస్తారు, ఉద్యోగ నియామకాల్లో తలదూర్చి ప్రముఖ కంపనీల స్వేచ్ఛను హరిస్తున్నారు. మొత్తానికి పాలనపరంగా మీ నిర్ణయాలు కామెడీగా ఉన్నాయి😅
తెలంగాణ రాష్ట్రంలో 119 నియోజకవర్గల్లో 100 నియోజకవర్గలకు నాయకులను ఏర్పాటు చేసుకోలేని దద్దమ్మలాంటి @BJP4Telangana నాయకులు.. ఈరోజు మేం 550 సంస్థనాలు ఒక్కచోటికి చేర్చి.. నవ భారత నిర్మాణాన్ని అందించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి వారసులం అని చెప్పుకుంటున్నారు.. చి.. చి..
@nitinNabin 😓
@BJP4Telangana@INCTelangana తెలంగాణ ఉద్యమంలో మీ పార్టీ సూచనలు తూ, చ.. తప్పకుండా పాటిస్తూ.. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో పాటు తెలంగాణ రాష్ట్ర విద్యార్థులను వెంటపెట్టుకొని మీతో సమానంగా పోరాడిన కోదండరాం గారిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా తొక్కేశారు. ఉద్యమకారుల జీవితాలకు తీరని నష్టం చేశారు
9 సం,,రాలు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో RTC సమ్మెను అనగదొక్కారు. @BJP4Telangana@INCTelangana కార్యకర్తలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తే అనగదొక్కిన #KCR & co గారి వారసుడు #KTR గారు మిరేన #CJP నాయకులకు సంఘీభావంగా మాట్లాడుతున్నారా.? ముందు కవితతో పోరాటం చెయ్యండి🙏
ఢిల్లీలో #CJP#Indi కూటమి పోరాటాలకు వ్యతిరేకంగా భజరంగ్ దళ్, VHP కార్యకర్తలు జంతర్ మంతర్ కు చేరుకుంటున్నారు అని సోషల్ మీడియా కోడై కూస్తోంది.. ఈ వార్త నిజమైతే బాగుంటుంది.. @VHPDigital@BajrangDalOrg ..🚩
ముల్లును ముల్లుతోనే తియ్యాలి అనే నానుడి నిజం కావాలి👍
#Stop_Janthar_Manthar 🙏
@ECISVEEP@rashtrapatibhvn ఎలక్షన్ కమిషన్ ఓటర్ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది.. సవ్యంగానే జరుగుతోంది.. ప్రజలు సహకరిస్తున్నారు.. #అభిజిత్ దీప్కే & టీం రాజకీయ పార్టీల ఉచ్చులో పడి.. నిరాహారదీక్ష పేరుతో.. దేశాన్ని అస్థిరపస్తున్నారూ.. ఇది ఆమోదయోగ్యం కాదు..
@PMOIndia@CMOMaharashtra@SpokespersonECI 🙏
భారతదేశంలో ప్రతీ ఒక్కరికీ వాక్ స్వేచ్ఛ ఉంది.. అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా అధినేతలు, @ECISVEEP చైర్మన్ తీసుకునే నిర్ణయాలకు స్వేచ్ఛ ఉంది.. వారి నిర్ణయాలను అగౌవపరిచే విధంగా వ్యవహరించే వారిని శిక్షించే హక్కు @rashtrapatibhvn గారు కలిగివుండాలి. Take action on #cjp founder
@ECISVEEP@rashtrapatibhvn#abhijith_Dipke .. he was creating a nuisance in all over india.. అభిజిత్ దీప్కే విషయంలో @rashtrapatibhvn మౌనం భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం.. ప్రభుత్వ నిర్ణయాలను పదే పదే ఖండించడం.. ప్రభుత్వం స్పందించకపోతే నిరాహార దీక్ష పేరిట దేశవ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టించి అస్థిరపరిచటము.
@revanth_anumula@INCTelangana@BJP4Telangana@bandisanjay_bjp@Bhatti_Mallu హార హర మహాదేవ్, జైశ్రీరామ్ అనేవి నినాదాలు కావు హిందూ ఐక్యతను తెలియజేసే ఉద్విగ్నభరిత ప్రకంపనలు.. నేటి రాజకీయ స్వాలంబన కోసం పుట్టుకొచ్చినవి కాదు. మహాత్మా బసవేశ్వర, ఛత్రపతి శివాజీ, శంబాజి, రాణి అహిల్యాభాయి, రుద్రమదేవి.. హరహర మహాదేవ్ అని గర్జించినవారే. ఆ నినాదం గర్జిస్తే తట్టుకోలేరు.
@TelanganaCCLA సార్.. భూమి రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ చేసుకొని రెండు వారాలు గడిచాయి. @Collector_NZB జిల్లా పోతాంగల్ మండల #MRO కార్యాలయంకు రిజిస్ట్రేషన్ కోసం ఇప్పటికే నాలుగు సార్లు వచ్చి రిటర్న్ వెళ్ళాము.. MRO సార్.. #భూభారతి ఆపరేటర్లు లేరు అంటున్నారు.
@revanth_anumula 👏 😑😓
#HappyBirthdayModi_Sir
జీవితం మొత్తం.. సమాజ సేవకు.. దేశ సేవకు అంకితం చేసిన ఏకైక వ్యక్తి శ్రీ శ్రీ శ్రీ @narendramodi 💐👏
ఏ దేశం ఎగిన గొప్పగా చెప్పుకొనే మన భారతదేశం ఎల్లప్పుడూ బాగుండాలి.. మీరు బాగుండలి..
నాకు వరమనేది ఉండుంటే నా ఆయుష్షు కూడా మీకు ఇచ్చేవాడిని
@PMOIndia@BJP4India
@revanth_anumula 80's లోకి మీరు వెళ్ళటం కాదు.. తెలంగాణ రాష్ట్రం 80's లోకి వెళ్లకుండా చూసుకోండి.
మీ మాటల స్పీడు తగ్గించండి రేవంత్ రెడ్డి సార్..🙏
#KCR@KTR@BRSHarish@RaoKavitha వీళ్ళ మాటలు విని విని భరించలేక @INCTelangana ఎన్నుకున్నాం.
పరిపాలన అంటే @ncbn లాగా సౌమ్యంగా.. ఎజెండాతో కుడినదై ఉండాలి.
@iamkondasurekha@kharge@INCTelangana@INCIndia@TelanganaCMO జై ఇందిరమ్మ అంటే మంత్రి పదవి ఆగిందా.? జై BC అంటే గెలుస్తాననే ధీమన.! రాజకీయాల్లో ఎదగడం ఎంత ముఖ్యమో, నిలదొక్కుకోవటమ్ అంతే ముఖ్యం.. ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో ఒక హిందువుగా స్వధర్మాన్ని ఆరాధిస్తూ.. ఇతర ధర్మాన్ని గౌరవించడం నేర్చుకోండి ముందు..! కొండ సురేఖ గారికి జైశ్రీరాం..🚩👏
@Damodarcilarapu సార్.. బోధన్ ప్రభుత్వ హాస్పిటల్ లో జరుగుతున్న పోస్ట్ మార్టం తతంగంపై దృష్టి సారించండి. యాక్సిడెంట్ లో చనిపోయిన వ్యక్తికి పోస్ట్ మార్టం తొందరగా జరగాలంటే ముడుపులు అందాల్సిందేన.? కాసులిస్తేనే పోస్ట్ మార్టం చేస్తున్నారు.. లేదంటే అందుబాటులో ఉండట్లేదు.
@Collector_NZB 🙏
@KTRBRS గారు మీ నాన్నగారి గౌరవం కోసం మీరిచ్చిన స్టేట్మెంట్ బాగుందా.? రాష్ట్రంలో ఏమి జరిగిన #KCR గారికి అనవసరం.. అసెంబ్లీకి రారు.. అడగరు అంతేనా.? ప్రతిపక్ష నాయకులుగా.. రాజకీయ నాయకులుగా భావితరాలకు మీరిస్తున్న సందేశం ఏమిటి.?
@revanth_anumula@ncbn@ysjagan@bandisanjay_bjp