టీఎస్ఆర్టీసీ బస్సులకు టోల్ ప్లాజాల వద్ద ప్రత్యేక లేన్
సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్లే ప్రజలను వీలైనంత త్వరగా గమ్యస్థానాలకు చేర్చేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) చర్యలు చేపడుతోంది.
A girl whose parents are not in town is being taken for interrogation by Modi ji’s IT Dept in a car full of Men without any female officers in the car is absolutely disgraceful .
TRS Leader Marri Rajashekar Reddy, his Wife are not in town and this is situation of their Daughter
Therefore, we demand that the Hon’ble PM Modi Ji to make an official statement on why Govt of India is reneging on its promises to people of Telangana
It’s a shame that Not a single promise made in the APRA has been kept either for Telangana or our sister state of Andhra Pradesh
Continuing with your half-baked false propaganda, you have now started claiming that an integrated steel plant in Bayyaram is not viable as promised in AP Reorganisation Act🤦♂️
You are clearly someone who just peddles half-truths & false news to please for your bosses in Gujarat
@KTRTRS@TelanganaDGP @mahmoodalitrs @RSPraveenSwaero ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీలో ఓసీలకు 80 నుంచి 60, బీసీలకు 70 నుంచి 60 మార్కులు తగ్గించినట్లు ఎస్సీ ఎస్టీలకు కూడా 60 నుంచి 40 మార్కులు తగ్గించమని డిమాండ్ చేస్తున్న అభ్యర్థులను ఇలా అరెస్టు చేయడం ఏంటి సర్?
@TelanganaGuv
తెలంగాణలో పోలీస్ రిక్రూట్మెంట్ లో SC/ST/BC రిజర్వేషన్ విషయంలో చాలా అన్యాయం జరిగింది మా వెనుకబడిన కులాలకు న్యాయం చేయాలని ఈ ట్విట్టర్ ద్వారా మీకు తెలియజేస్తున్న మహకులు మాచిపోకపోతే తెలంగాణలో మరో ఉద్యమం మొదలు పెడతాం దీనికి మీరు కచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వాలి
@KTRTRS
@KTRTRS సర్ మా నిరుద్యోగుల పరిస్థితి ఇలా ఉంది.
మీరేమో ఓసీలకు 80 నుంచి 60, బీసీలకు 70 నుంచి 60 మార్కులు తగ్గించి ఎస్సీ ఎస్టీలకు ఉన్న 60 మార్కులే కొనసాగిస్తే మాకు అవకాశాలు ఎలా దక్కుతాయో చెప్పండి సర్
#justiceforpcaspirants
తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలి. కానిస్టేబుల్ లో వచ్చిన 13కు పైగా ఉన్న తప్పు ప్రశ్నలను తొలగించి వాటికి మార్కులు కలిపి నిరుద్యోగులను కాపాడాలని కోరుకుంటున్నాం. #TSLPRB@KTRTRS
Kindly consider double options questions in si and pc beacuse not possible to attempt due to negitive marking..and add marks to that questions also. in objections it's not possible to keep those questions on that site so plz consider it tq
@tslprb@KTRTRS@TelanganaCOPs
@DayakarRao2019 కొట్లాడి సాధించుకున్న తెలంగాణాలో పోలీస్ అభ్యర్థుల బతుకులు ఆగమాయ్యాయి
తెలంగాణ సాధించిన అని చెప్పుకునే #KCR
తెలంగాణ రాష్ట్రములోనూ అన్యాయం కు గురవుతున్నాం అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు
ఇందుకోసమేనా తెలంగాణ సాధించుకున్నది @KTRTRS@RaoKavitha @sushilrTOI
@VisharadanDr సర్ ఎస్సై కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ పెట్టడమే కాకుండా ఓసీలకు 80 నుంచి 60, బీసీలకు 70 నుంచి 60 మార్కులు తగ్గించి ఎస్సీ ఎస్టీలకు ఉన్న ఆ 60 మార్కులే కొనసాగించడాన్ని ఏమనుకోవాలో మీ స్పందన తెలియజేయండి సర్🙏