@goibibo@GoibiboSupport Looks like you guys are running a scam in Port
Blair. I have been reserved a hotel tomorrow and Goibibo has assured my stay after payment . Now when I call the number shared by Goibibo the guy picked up and says wrong number. Resolve it ASAP.
“Switch off lights and fans. Save electricity, Save water. There is El Niño”, Honourable CM of Telangana’s advice to people just two days ago!!!
Deputy CM’s residence today.
But again - El Niño is for common people like us 😊🙏🏽
https://t.co/AhSiFgq4o2
50% road is unusable.
Dear @GHMCOnline this is exactly at back gate of Gandhi hospital. Big road…. But after some municipal works, road is left unusable.
This is spoiling aesthetics of Padma Rao Nagar and causing severe inconvenience to the Public.
Last picture is AI generated as sample for improving.
Expecting a positive response team!
Thank you….
The absolute levels of shamelessness some people have. Disgusting. First spat huge fountains of paan straight out of the window. Then opened the door and didn’t same WHILE MOVING. Then did this…. Disgusting. The sticker on the car says it all.
Yuck @BJP4Mumbai - YUCK! 🤡
🚨
జనసేన ఎంపీ కొడుకు ఆస్టన్ మార్టిన్ 'హిట్ అండ్ రన్' కేసుకి 30 రోజులు..!
➡️ఇంకా ఛార్జ్‌షీట్ దాఖలు కాలేదు
➡️ఎవరినీ అరెస్టు చేయలేదు
➡️సీసీటీవీ ఫుటేజ్ లేదు
నిన్న లింగమనేని కుటుంబం జరుపుకున్న వినాయక చవితి వేడుకల వీడియో వారే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు
మరో వైపు కూతురి చనిపోయి, ఆ కుటుంబం న్యాయం కోసం పోరాడుతుంది.. భారతి తల్లి, పెద్ద సోదరుడు వ్యవసాయ కూలీ. భారతి మరణం తర్వాత మంచానికే పరిమితమయ్యారు.
రోడ్డు ప్రమాదంలో చంపబడ్డ తమ కూతురి భారతి మృతదేహాన్ని అంబులెన్స్‌లో పంపిస్తున్నామని, దానికి అయ్యే ఖర్చును మీరే చెల్లించాలని పోలీసులు ఫోన్ చేసి చెప్పారట
భారతి పనిచేసిన సంస్థ నుండి గానీ, తెలంగాణ ప్రభుత్వం నుండి గానీ, ఒడిశా ప్రభుత్వం నుండి గానీ లేదా మరెవరి నుండీ గానీ ఎటువంటి ఆర్థిక సహాయం అందలేదు.
భారతి అంత్యక్రియల కోసం ఆ కుటుంబం అప్పు చేయాల్సి వచ్చింది.
ఏ కారు, ఎంత వేగంతో, ఏ ధనవంతుడి కొడుకు, ఏ రాజకీయ నాయకుడి కొడుకు తమ సోదరిని ఢీకొట్టాడో వారికి అస్సలు తెలియదు.
మీడియాలో ఎవరూ మాట్లాడకుండా లింగమనేని కుటుంబం జాగ్రత్తపడింది. ఎక్కడా ఒక్క మాట కూడా రాలేదు. కానీ ఆ పేద అమ్మాయి కుటుంబానికి ఏదో ఒక రకంగా సహాయం చేయాలన్న కనీస మానవత్వం కూడా వారికి కలగలేదు.
"మేము ఎక్కడ, ఎలా జీవిస్తున్నామో వచ్చి చూడండి మేడమ్. మా బతుకు మేము ఏదోలా గడుపుకోగలిగితే ఆమెను అంత దూరం పంపించేవారమా?
హైదరాబాద్ ఎక్కడ ఉందో మాకు తెలియదు, ఏ ధనవంతుడి కొడుకు నా సోదరిని చంపాడో మాకు తెలియదు, పోలీస్ స్టేషన్‌కు ఎలా వెళ్లాలో లేదా అసలు న్యాయం అంటే ఏమిటో కూడా మాకు తెలియదు.
కేసు ఏమవుతుందో మాకు తెలియదు, నేను హైదరాబాద్‌కు ప్రయాణించలేను," అని ఆయన నాతో చెప్పారు.
Source: @revathitweets
#LingamaneniRamesh #Janasena
30 రోజులు అయింది... న్యాయం ఎక్కడ?
హైదరాబాద్ మాదాపూర్ హిట్ అండ్ రన్ కేసు దర్యాప్తుపై విమర్శలు
26 ఏళ్ల భారతి ముఖి చనిపోయి నేటితో 30 రోజులు
నిందితుడు జనసేన ఎంపీ లింగంనేని కుమారుడు సంజూష్‌ను అరెస్ట్ చేయని పోలీసులు
CCTV ఫుటేజీ ఏమైంది? కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చింది?
పేద కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న భారతి మృతితో రోడ్డున పడ్డ కుటుంబం
ఒడిశాలోని మారుమూల గ్రామంలో వ్యవసాయ కూలీల కుటుంబం
భారతి కుటుంబాన్ని ట్రేస్ చేసి మాట్లాడిన పల్స్ న్యూస్
హృదయవిదారక విషయాలను పంచుకున్న భారతి అన్న రజినీకాంత్
మాకు హైదరాబాద్ ఎక్కడో కూడా తెలియదు.. న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలో తెలియదని ఆవేదన
చెల్లెలి మృతితో మంచానికే పరిమితమైన తల్లి.. కుటుంబానికి దిక్కులేని పరిస్థితి
భారతి అంత్యక్రియలకు కూడా అప్పు చేయాల్సి వచ్చిందన్న అన్న
కంపెనీ నుంచి.. ప్రభుత్వాల నుంచి ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆరోపణ
ప్రమాదానికి కారణమైన కారు, డ్రైవర్ ఎవరనేది కూడా తమకు తెలియదంటున్న కుటుంబ సభ్యులు
చెల్లెలి మృతిపై న్యాయం కోసం పోరాడే స్థోమత కూడా తమకు లేదంటున్న కుటుంబం
30 రోజులు గడిచినా కేసు ఏ దశలో ఉందో తమకు తెలియదన్న రజినీకాంత్
జనసేన ఎంపీ కొడుకుకు ఒక న్యాయం.. ఆర్టీసీ డ్రైవర్‌కు మరో న్యాయమా?
తెలంగాణ పోలీసుల తీరుపై విమర్శల వెల్లువ
పేదోడికి ఒక న్యాయం పెద్దోడికి ఒక న్యాయమా అంటూ నెటిజన్ల ప్రశ్న
నిన్న అమీర్‌పేట్‌లో రాపిడో బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొని మరణించిన ఏపీకి చెందిన హేమదుర్గ అనే యువతి
24 గంటలు గడవకముందే, సీసీటీవీ ఫుటేజ్ విడుదల చేసి ఆర్టీసీ డ్రైవర్ షేక్ అన్వర్‌ను అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు
నెల రోజులు గడుస్తున్నా ఇనార్బిట్ మాల్ వద్ద కారుతో ఢీకొట్టి యువతి భారతి ముఖి ప్రాణాలు బలిగొన్న @JanaSenaParty ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు కేసులో మాత్రం ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం
కనీసం సీసీటీవీ ఫుటేజ్ కూడా విడుదల చేయకుండా జనసేన ఎంపీ కొడుకును కాపాడుతున్న తెలంగాణ పోలీసులు అంటూ విమర్శలు
An influencer was asked whether the Greater Hyderabad Municipal Corporation (GHMC) had put him to work after he questioned a man for reportedly littering while stopped at a signal in the city.
Laishram Benedikson Singh, a Hyderabad-based influencer and digital creator, posted a video on his Instagram account on Friday, September 11, showing the heated confrontation.
Read full story here: https://t.co/LDiKtNSJgH
Video: IG/benedikson_
Let’s start doing this.
Take things into our hands.
Enough is enough.
@TelanganaCOPs@CVAnandIPS is just is slumber
We can’t let these 1/2 create nuisance in our celebration’s
Day 14: Aston Martin hit and run case of Lingamaneni Sanjush, son of Janasena MP Lingamaneni Ramesh.
Bharathi Mukhi, a 21 year old young girl from Odisha working in Hyderabad was mowed down by Sanjush.
NO CCTV FOOTAGE found so far, no arrests, no nothing👌🏽
Absolutely incredible talent of Telangana Police!
Meanwhile! A Zepto driver who parked his vehicle to pick up an order was being harassed by the same police. He was seen begging the officers that his wife is in the hospital and he needs to deliver the food to take care of her medical needs.
Rules are rules for common man.
But for the friends of the Chief Minister who is also the Home Minister - rules bend, sleep, dive, somersault, and will do any kind of gymnastics. Wah 👌🏽👌🏽
Telangana Police seems to be incapable when it comes to dealing with the Rich and the mighty
Cannot even name the son of an MP who mowed down a woman in broad daylight a few days ago
Cannot arrest the son of a Union Minister when accused in a POCSO case until he decides to surrender
The same policemen have all the power and bravado when it comes to thrashing a common man mercilessly
Welcome to Congress’ Ka Mohabbat Ka Dukaan 👏👏