మత్తునిద్రలో ఉన్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి వలన ఈ రోడ్లు వెయ్యడం అవ్వని పని అని గ్రామస్థులు బిక్షాటన చేసుకొని రోడ్ బాగుచేసుకోవాలి అని ఏర్పాటు చేసుకున్న ఫ్లెక్స్.
#GoodMorningCMSir@PawanKalyan | @JanaSenaParty | @mnadendla
పవన్ కళ్యాణ్ గారి గుప్త దానాలు ప్రపంచానికి పరిచయం చేసిన మొదటి వీడియో ఇది. ఆయన వ్యక్తిత్వాన్ని ఇష్టపడిన నా లాంటి వాళ్లకు ఆయన మీద గౌరవం కూడా పెంచిన సందర్భం. Longlive @PawanKalyan Sir 🙏