From 45 years ago to today, a journey beautifully defined by companionship, strength and unwavering togetherness.
Heartiest wishes to Hon’ble AP CM Shri N. Chandrababu Naidu Garu and Smt. Nara Bhuvaneshwari Garu on their 45th Wedding Anniversary.
May every new chapter bring greater joy, peace, good health and countless blessings. 💐@ManagingTrustee
@ncbn Happy Marriage Anniversary @ncbn@ManagingTrustee Nara Chandra babu Naidu garu, Nara Bhuvaneswari garu lifelong be happy with abundant blessings of Health and Success 💐🎂
Happy anniversary, Bhu. ❤️ They may call me Chief Minister or Party President… but thank you for giving me the designation I cherish most - husband.
One promise has remained unchanged all these years - to keep walking this journey with you!
కేంద్రం నుంచి గ్రామ పంచాయితీలకు అందే నిధుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇటీవల కొన్ని కో ఆపరేటివ్ బ్యాంకులు దివాళా తీస్తున్నాయి. ఇక పంచాతీలకు ప్రభుత్వం నుంచి అందాల్సిన బకా��ిలు వెంటనే చెల్లించాలి. అదే విధంగా గ్రామ పంచాయితీలు పెండింగ్ విద్యుత్ బిల్లులను ప్రభుత్వం వెంటనే మాఫీ చేయాలి. ఎందుకంటే గ్రామ పంచాయితీలు బిల్లులు చెల్లించే పరిస్థితిలో లేవు. ముఖ్యమంత్రి ఇలాఖాలోనే 30వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతుంది.
- శ్రీ @HarishPalvai గారు, సిర్పూర్ శాసన సభ సభ్యులు
🔥 హి���దువుల పండుగ అంటే ఇంత నిర్లక్ష్యమా?
ఎల్బీ నగర్లో కాంగ్రెస్ బడే గుత్తేదార్!
చుట్టుపక్కల పనులన్నీ గుత్తకు పెట్టారు…
కమిషన్ల కోసం గుత్తకు పెట్టుకున్నా మాకేం అభ్యంతరం లేదు!
కానీ ప్రజల రోడ్లను కూడా కమిషన్ల కింద గుత్తకు పెట్టారా?
వినాయక చవితి, నిమజ్జనం దగ్గరపడుతున్నా…
సరూర్నగర్ పోస్ట్ ఆఫీస్ రోడ్ “హాలత్ బే��ాలత్” అయిపోయింది!
గుంతలు… బురద… అస్తవ్యస్తమైన రోడ్లు!
వినాయకుడిని మండపానికి ఎట్లా తీసుకురావాలి?
నిమజ్జనానికి ఎట్లా తీసుకెళ్లాలి?
భక్తులు, చిన్నపిల్లలు, మహిళలు ఈ రోడ్ల మీద ఎట్లా నడవాలి?
కాంగ్రెస్ నాయకులకు గుత్తేదారుల కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ… హిందువుల పండుగల మీద ఎందుకు లేదు?
ఇతర మతాల పండుగలకు నెల రోజుల ముందే ఏర్పాట్లు, ప్రత్యేక శ్రద్ధ కనిపిస్తే — అదే పరిపాలనా శ్రద్ధ వినాయక ���వితికి ఎందుకు కనిపించడం లేదు?
మేము ఎవరి పండుగకూ వ్యతిరేకం కాదు.
అందరి పండుగలకూ సమాన గౌరవం ఇవ్వాలన్నదే మా డిమాండ్!
హిందువులు ఓటు బ్యాంక్ కాదని చులకనా?
హిందువులు ప్రశ్నించరని నిర్లక్ష్యమా?
వినాయకుడి ప్రతిమ మండపానికి వచ్చిన దగ్గర నుంచి నిమజ్జనం అయ్యే వరకు GREEN CHANNEL ఏర్పాటు చేయాలి. రోడ్లు, డ్రైనేజీలు, వీధి దీపాలు యుద్ధప్రాతి��దికన సరిచేయాలి.
🙏 గణపతి బప్పా మోరియా!
కమిషన్ల మీద కాదు… ప్రజల కనీస సౌకర్యాల మీద దృష్టి పెట్టండి!
RSS ప్రార్ధనా గీతానికి తెలుగు తాత్పర్యం. సరస్వతీ పుత్రులు, ప్రముఖ కళాకారులు , నటులు శ్రీ సాయి కుమార్ గారి గాత్రంలో మరింత గాంభీర్యతను సంతరించుకుంది. ఈ వీడియో విని ప్రార్ధనా గీతానికి పూర్తి అర్టం తెలుసుకోవచ్చు.
“మన కొంపలార్చిన, మన స్త్రీల చెరచిన మానవాధములను మరిచి పోకుండగ కాలంబు రాగానే కాటేసి తీరాలె” అని తీవ్రస్థాయిలో రజాకార్ల దుశ్చర్యలను ఖండించిన చైతన్యశీలి....
మన భాష, మన యాస, మన
సంస్కృతి కోసం, నియంత నిజాంకు వ్యతిరేకంగా ఉద్యమించిన చలనశీలి....
బతుకంతా తెలంగాణ కోసమే జీవించి, తెలంగాణ గొంతుకై నినదించిన ధీశాలి
స్వర్గీయ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ
ప్రజలందరి��ీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
India is taking its fintech journey to new heights, with innovation and inclusion at its core. Addressing the Global Fintech Fest 2026 in Mumbai. https://t.co/pMhokoCBjG
సమస్యలతో తెలంగాణ సమాజం సతమతమవుతుంటే..
అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ - బీఆర్ఎస్ 'కాంప్రమైజ్ పాలిటిక్స్'!
22A నిషేధిత జాబితాతో భూ సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ అందక విద్యార్థుల ఇబ్బందులు, అధ్వాన్నంగా సర్కారీ దవాఖానలు, ఉద్యోగులు-ఉపాధ్యాయుల ఆందోళనలు, నిరుద్యోగుల కన్నీళ్లు, రైతుల సాగునీటి కష్టాలు... ఇలా తెలంగాణలో ప్రతీ వర్గం ఏదో ఒక సమస్యతో అల్లాడిపోతోంది.
చట్టసభల్లో తమ సమస్యలపై చర్చిస్తారని , పరిష్కారం చూపుతారని ప్రజలు ఆశగా ఎదురుచూస్తుంటే..
ప్రజా సమస్యలను గాలికొదిలేసి, ఈ రెండు పార్టీలు కుమ్మక్కై రాజకీయ డ్రామాలు ఆడటం సిగ్గుచేటు!
ప్రజలు మీకు అధికారం ఇచ్చింది మిమ్మల్ని పని చేయమని, @KCRBRSPresident గారిని అసెంబ్లీ కి రప్పించేందుకు మిమ్మల్ని దీక్షలు చేయమని కాదు. గోదావరి, కృష్ణ��� నీటి ప్రాజెక్టుల విషయంలో @BRSparty ప్రభుత్వం సగం సగం చేస్తే, @INCTelangana ప్రభుత్వం మొత్తమే ఏం జేయకుండా తెలంగాణా రైతుల్ని ముంచుతుంది.
President Droupadi Murmu paid floral tributes to Dr Sarvepalli Radhakrishnan, former President of India on his birth anniversary at Rashtrapati Bhavan.
ఇదేనా బంగారు తెలంగాణ? ఇదేనా ప్రజాపాలన?
ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు గారి పిలుపు మేరకు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది.
విద్యార్థుల కోసం పోరాడటం నేరమా?
విద్యార్థుల భవిష్యత్తు కోసం అసెంబ్లీ ముట్టడికి వెళ్తుంటే, ఈరోజు ఈ ప��రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించింది.
మమ్మల్ని అరెస్ట్ చేయగలరు…
కానీ విద్యార్థుల గొంతును అరెస్ట్ చేయలేరు!
మా పోరాటాన్ని ఆపలేరు!
ఈరోజు తెలంగాణలో ఒక తల్లిదండ్రి తన బిడ్డను చదివించుకోవడానికి పడుతున్న బాధను మాటల్లో వర్ణించలేం.
ఆస్తులు అమ్ముకుంటున్నారు…
పుస్తెల తాళ్లు తాకట్టు పెడుతున్నారు…
బంగారం అమ్ముకుంటున్నారు…
అప్పులు చేసి పిల్లలను చదివిస్తున్నారు!
ఎందుకంటే���
నా బిడ్డ చదువుకుంటే వాడికి బంగారు భవిష్యత్తు వస్తది… మా కుటుంబానికి బంగారు భవిష్యత్తు వస్తది… తెలంగాణకు బంగారు భవిష్యత్తు వస్తది అని ప్రతి తల్లిదండ్రి ఆశపడుతున్నాడు.
కానీ దురదృష్టం ఏంటంటే…
ఎన్నికల ముందు పెద్ద పెద్ద హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చడం పక్కన పెడితే కనీసం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కూడా చెల్లించలేని పరిస్థితికి వచ్చింది.
పేదో���ి బిడ్డ చదువుకోవడం ఈ ప్రభుత్వానికి భారమైందా?
ఒక్క విద్యార్థి చదువు మధ్యలో ఆగిపోతే అది ఒక్క విద్యార్థి నష్టం కాదు.
ఒక కుటుంబం భవిష్యత్తు ఆగిపోతది… తెలంగాణ భవిష్యత్తు ఆగిపోతది!
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారూ, విద్యాశాఖ బాధ్యత కూడా మీ దగ్గరే ఉంది.
మరి సమాధానం చెప్పండి—
విద్యార్థుల ఫీజులు చెల్లించలేరు…
తల్లిదండ్రుల కన్నీళ్లు తుడవలేరు…
విద్యార్థులు ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేరు…
వాళ్ల కోసం ప్రతిపక్షం పోరాడితే అరెస్టులు చేస్తారు…
ఇదేనా మీ ప్రజాపాలన?
ఇదేనా మీరు చెప్పిన ఇందిరమ్మ రాజ్యం?
ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ప్రజాపాలన కాదు. ప్రజల సమస్యలకు పరిష్కారం చూపడమే ప్రజాపాలన.
పిల్లలను చదివించలేని ప్రభుత్వం…
పేద విద్యార్థుల చదువుకు అండగా నిలవలేని ప్రభుత్వం…
ప్రశ్నించే గొంతులను అరెస్టులతో అణచాలని చూసే ప్రభుత్వం…
అధికారంలో కొనసాగే నైతిక హక్కును కోల్పోతుంది.
అందుకే మా డిమాండ్ స్పష్టం—
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలి!
విద్యాశాఖ బాధ్యత వహిస్తున్న ము���్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీనికి బాధ్యత తీసుకోవాలి.
మమ్మల్ని అరెస్ట్ చేయండి…
జైళ్లలో పెట్టండి…
కేసులు పెట్టండి…
కానీ తెలంగాణ విద్యార్థుల భవిష్యత్తు కోసం భారతీయ జనతా పార్టీ చేసే పోరాటాన్ని మాత్రం ఆపలేరు!
ఫీజుల బకాయిలు తీరేదాకా —
విద్యార్థులకు న్యాయం జరిగేదాకా —
మా పోరాటం ఆగేది లేదు!