జనం వచ్చింది కాదు... జనసముద్రం అలై వచ్చి పడింది! 🌊🔥🤯
ఒంగోలు సరిహద్దులు దాటిన అభిమానం.💥💥💥
చూసిన ప్రతి కన్ను, చెప్పిన ప్రతి మాట జగనన్న గురించే! 📈🥵
దారి పొడవునా నీరాజనాలు పట్టిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.🙏🏻🙏🏻
ఒంగోలు గడ్డ చూపించిన ఈ ప్రేమ నెక్స్ట్ లెవల్ అంతే! ⚡🔥
#OngoleSensation #PeopleLeader #JaganAnnaAdde #OngoleWave #JaganWithPeople #MassEuphoria #YSJagan #KakumanuRajasekhar
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులపై చంద్రబాబు సర్కార్ పాశవిక దాడి, ఒక అమానుష చర్య. ప్రభుత్వ ఉద్యోగులపై పోలీసులు లాఠీఛార్జి అత్యంత తీవ్రమైన విషయం. వారి డిమాండ్లపై ప్రభుత్వం చర్చలు జరపనప్పుడు, ప్రజాస్వామ్యయుతంగా వారి గొంతును వినిపించడం నేరం ఎలా అవుతుంది? ఆందోళన చేస్తే ఈ రకంగా లాఠీలతో కొడతారా? మహిళలని చూడకుండా గాయపరుస్తారా? ఈడ్చి పడేస్తారా? శాంతియుత ఆందోళనలపై దాడులు చేసే అధికారం మీకు ఎవరిచ్చారు? ధర్నాకోసం వస్తున్న వారిని అడ్డుకుని పోలీస్స్టేషన్లలో నిర్భంధించి నరకయాతన పెడతారా? ధర్నా జరగనీయకుండా పెద్ద సంఖ్యలో ఉద్యోగులను అడ్డగోలుగా సస్పెండ్ చేయడం దారుణం కాదా? చంద్రబాబు గారూ… ఇది ప్రజాస్వామ్యమేనా? రోజురోజుకూ మీ నిరంకుశత్వం పెరిగిపోతోంది? అధికారం చేతిలో ఉందికదా అని ఏం చేసినా చెల్లుబాటు అవుతుందని అనుకుంటే ఎలా?
@ncbn గారూ… గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులే కాదు, ఇవాళ ఏ ఉద్యోగి అయినా రోడ్డెక్కుతున్నారంటే, కారణం మేనిఫెస్టోలో మీరు హామీలు ఇచ్చి, తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ ఉద్యోగులందరికీ వెన్నుపోటు పొడవటమే. మీరు అధికారంలోకి వస్తానే ఐ.ఆర్.అన్నారు, పీఆర్సీ అన్నారు. తీరా ఐ.ఆర్.లేదు, పీఆర్సీ లేదు. మేం పీఆర్సీ ఛైర్మన్‌ను నియమిస్తే వెళ్లగొట్టారు. ఉద్యోగులకు హక్కుగా ఇవ్వాల్సిన 5 డీఏలు పెండింగ్. ఉద్యోగులు రోడ్డెక్కితే, అప్పుడు అందులో 2 డీఏలు ఇస్తానని ప్రకటించి, అరియర్స్ చెల్లింపునకు కూడా వాయిదాలు పెట్టారు. సరెండర్ లీవ్స్ పెండింగ్. ఉద్యోగులకు పెట్టిన బకాయిలు దాదాపు రూ.4౦వేల కోట్లు.
వీటికితోడు , మీరు ఆ సీట్లోకి వచ్చిన తొలిరోజు నుంచే, మేం దేశంలో ఎక్కడాలేని విధంగా, పరిపాలనలో విప్లవాత్మక చర్యగా, తీసుకొచ్చిన గ్రామ, వార్డు సచివాలయాలపై కక్ష గట్టారు. గ్రామ స్థాయిలోనే 54౦ కిపైగా సేవలందించిన, మా మానసపుత్రికలైన గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యమే లక్ష్యంగా, మీరు ఆ వ్యవస్థలపై నిరంతరం దాడిచేస్తూనే ఉన్నారు. గ్రామ స్వరాజ్యం కనబడకుండా చేసేందుకు కుట్రలు పన్నుతూనే ఉన్నారు. ఒకే నోటిఫికేషన్‌తో దేశచరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 1.34 లక్షల శాశ్వత ఉద్యోగాలను, వాలంటీర్ల రూపంలో మరో 2.6 లక్షల ఉద్యోగాలను గ్రామ, వార్డు స్థాయిలో పారదర్శక పాలనకోసం మేం సృష్టిస్తే, హేతు బద్ధీకరణ పేరుతో శాశ్వతంగా 30వేల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాదు, వాలంటీర్లకు మేం ఇచ్చే రూ.5వేల జీతాన్ని, రూ.10వేలు చేస్తామంటూ కల్లబొల్లి కబుర్లు చెప్పి, తీరా అధికారంలోకి వచ్చాక వారికీ వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు వాలంటీర్లు అందించే సేవలనూ సచివాలయాల ఉద్యోగుల నెత్తిమీద పెట్టి, మోయలేని పనిభారాన్ని పెట్టారు. పారదర్శకతకూ, ఇంటివద్దకే పాలనకూ తెరదించారు. మీరు పెడుతున్న కష్టాలు, వేధింపులు భరించలేక ఒత్తిడికి గురై కొందరు, బలవన్మరణానికి పాల్పడి మరికొందరు, ఇలా ఈ రెండున్నరేళ్ల మీ దుర్మార్గ పరిపాలనలో ఏకంగా సుమారు 100 మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. మరి ఇన్ని కష్టాలు పడుతున్నప్పుడు, వారి బాధలు వినాలనే ఉద్దేశం మీకు లేనప్పుడు, వారు శాంతియుత ఆందోళన ద్వారా తమ గొంతు వినిపించాలనుకోవడం తప్పు ఎలా అవుతుంది?
చంద్రబాబుగారూ.. వెంటనే ఈ లాఠీఛార్జి ఘటనపై న్యాయవిచారణకు ఆదేశించడమే కాకుండా, ఉద్యోగులకు క్షమాపణ చెప్పండి. వారిపై విధించిన సస్పెన్షన్లను బేషరతుగా ఎత్తివేయండి.
ఈ సందర్భంలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు వారి జగనన్నగా నేను హామీ ఇస్తున్నాను. దేవుడి దయ, ప్రజలందరి ఆశీస్సులతో వైయస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే, గ్రామ-వార్డు సచివాలయాల వ్యవస్థను మునుపటికంటే మరింత బలోపేతం చేస్తాం. తద్వారా గ్రామ స్వరాజ్యం మూడు పువ్వులు, ఆరుకాయలుగా వర్దిల్లుతుంది, మాట ఇస్తే, మాటమీద నిలబడే విశ్వసనీయ పాలన మళ్లీ ఉజ్వలిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను గొప్పగా నిర్వర్తించేలా, ప్రజలకు అద్భుతమైన సేవలు మీ ద్వారా మళ్లీ అందేలా, దేశం మీవైపు చూసేలా అన్నిరకాల చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రెండున్నరేళ్లు అయిపోయింది. ఇక మిగిలింది రెండున్నరేళ్లు మాత్రమే. కళ్లుమూసుకుంటే ఆ కాలంకూడా ఇట్టే గడిచిపోతుంది. మన అందరి ప్రభుత్వం తప్పక వస్తుంది. తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది.
Heartiest congratulations to India’s women’s kabaddi team on winning gold at the #AsianGames2026! Your thrilling victory over Iran has made the entire nation proud. From Sanju Devi’s outstanding contribution to the team’s composure in the closing minutes, every player showed remarkable skill and determination. May your success inspire more young women across India to pursue their sporting dreams.
The Telugu Flag flies high at the 69th National Film Awards!
My best wishes and congratulations to @alluarjun on winning the National award for best actor and @ThisIsDSP on winning the National Award for best music for Pushpa.
Kudos and congratulations to @ssrajamouli garu and the entire team of RRR for the continued accolades in winning the National Award for best popular film and 5 other awards.
My best wishes and congratulations to @boselyricist garu on winning the National Award for best lyrics for the film Konda Polam.
You have made us all incredibly proud!
గురజాల మాజీ శాసన సభ్యులు శ్రీ కాసు మహేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించిన “గురజాల నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం”లో ముఖ్య అతిథిలుగా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు, టీటీడీ మాజీ చైర్మన్ శ్రీ వై.వి. సుబ్బారెడ్డి గారితో కలిసి పాల్గొనడం జరిగింది.!
#PinnelliRamaKrishnaReddy
#PalnaduDistrictYSRCPPresident
#PRKforPalnadu #PalnaduYSRCP
ఆ జనప్రవాహం మొత్తం నిన్ను చూడాలి, మాట్లాడాలి, కలవాలి అనే వచ్చారు
కాకుమాను గారి కుటుంబాన్ని పరామర్శించి వెంటనే వెళ్ళిపోకుండా ఒంగోలు లో పెద్ద పార్టీ ఆఫీస్ ఉంది అక్కడ ఈవెనింగ్ వరకు టైమ్ కేటాయించి కార్యకర్తల్ని, లీడర్స్ ని పలకరించి వెళ్ళచ్చు గా అని ప్రకాశం జిల్లా YCP నాయకుడు @Farmer203_off వాట్సాప్ చేసాడు
ప్రభుత్వం మారిన దగ్గర నుంచి వీడు తేడాగా వున్నాడు మనకు వద్దులే అనుకున్న వాళ్ళు పార్టీ మారారు తప్పా
వీడు పార్టీ మనిషి రా మనకు చాలా అవసరమైన వాడు రా అని అన్న ఒక్కడు కూడా పార్టీ మారలేదు
గతంలో కార్యకర్తలు భయాందోళనలకు గురైన పరిస్థితుల నుండి
నేడు ధైర్యంగా నిలబడే స్థాయికి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వచ్చారు.
- పేర్ని నాని
వైయస్ జగన్ గారు అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఉత్తరాంధ్రకి జరిగిన మంచి గురించి గుక్కతిప్పుకోకుండా చెప్పిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు
వంశధార ప్రాజెక్టు, రూ.4,000 కోట్లతో టెక్కలిలో డీప్ వాటర్ పోర్టు, రూ.400 కోట్లతో ఫిషింగ్ హార్బర్, కిడ్నీ బాధితుల కోసం పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్ మరియు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, రూ.1,000 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు.. కేవలం ఐదేళ్లలోనే ఇవన్నీ చేశాం
మరి నాలుగుసార్లు సీఎంగా ఉన్న చంద్రబాబు.. ఉత్తరాంధ్రకి చేసిందేంటో చెప్పాలని ధర్మాన గారు సూటి ప్రశ్న
ధర్మాన గారు అడిగిన ప్రశ్నకి నిజాయతీగా సమాధానం చెప్పే ధైర్యం నీకుందా @ncbn ?
#VisionVisakha
#YSJaganDevelopsAP
#YSRCPForUttarandhra
#YSJaganVision
దేశం కోసం జీవించడం అంటే ఏమిటో, మాతృభూమి స్వేచ్ఛ కోసం సర్వస్వాన్ని త్యాగం చేయడం ఎంత గొప్పదో తన జీవితంతో చాటిన అమరవీరుడు భగత్ సింగ్ గారు. బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించిన ఆయన పోరాట స్ఫూర్తి, దేశభక్తి తరతరాలకు మార్గదర్శకం. ఆ మహావీరుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను.