@cinemAsura Atla kaadu bro valle religion politics chestaru mari antha manchi chesinollu adi highlight chesi chesina pani ni publicity cheskoni religion politics chesi gelvamanu kada. Development chesam ani andh bhakts tappa politicians asalu cheppatle adi problem. Dollar rate entha to INR?
బిహార్, అసోంలో ఎఫ్ఐఆర్ల ఉపసంహరణ, అరెస్టైన వారందరి విడుదలకు సంబంధించిన నోటిఫికేషన్లను అందించారు.
కేంద్ర ప్రభుత్వం, ఇతర బీజేపీ/ఎన్డీఏ రాష్ట్రాలు కూడా రేపటిలోగా ఇలాంటి నోటిఫికేషన్లు జారీ చేస్తామని హామీ ఇచ్చాయి.
ఏ ఒక్క నిరసనకారుడినీ ఒంటరిగా వదిలిపెట్టం.. మనమంతా కలిసి ఉన్నాం.- సౌరవ్ దాస్
మూవీస్ వాళ్ళ కి అవార్డ్స్ ఇస్తారా?
ఇలాంటి వాళ్ళ కి ఎందుకు గుర్తింపు ఉండదు?
92 ఇయర్స్ లో ఇంకా సర్జరీలు చేయడం మామూలు విషయం 💥
అమ్మా 🙏 నీకోసం మాటలు లేవు అంతే 🙏
మీలాంటి వాళ్ళు 🥺 ఎంత ఇన్స్పిరేషన్ చెప్పలేను 💥
God bless you ma 🙏 🤍
🚨 breaking news🚨
మదనపల్లె టమోటా రైతులను ఆదుకునేందుకు ఏపీ ప్రభుత్వం చర్యలు..!
మదనపల్లె నుంచి కర్నూలు రైతు బజార్లకు టమోటా సరఫరా.
తొలి రోజు 7 టన్నుల టమోటా విక్రయం.
మార్కెట్లో కిలో టమోటా రూ.20 ఉంటే రైతు బజార్లలో రూ.15కే విక్రయం.
గొప్ప ఆర్భాటాల మధ్య ప్రారంభించిన
లక్నో-కాన్పూర్ గ్రీన్ఫీల్డ్ ఎలివేటెడ్ ఎక్స్ప్రెస్వే
కేవలం 12 రోజుల్లోనే కుప్పకూలింది!
ప్రజల కష్టార్జితంలోని కోట్లాది రూపాయలు
వృధా అవుతూనే ఉన్నాయి
మరియు 'జీరో టాలరెన్స్' అని నినాదాలు చేసే
డబుల్-ఇంజిన్ ప్రభుత్వ అవినీతి మరోసారి బట్టబయలైంది.