𝐂𝐇𝐀𝐌𝐏𝐈𝐎𝐍𝐒 ⭐️ RCB PLAYED BOLD! 😇
17 Years, 6256 Days, 90,08,640 Minutes later, the wait finally ends. 🙌🤯
The IPL Trophy is finally coming home. And we CANT KEEP CALM! 🤩😍❤️
Warm Birthday Greetings to Hon'ble Deputy Chief Minister of AP Shri @PawanKalyan garu. 💐💐
Wishing you good health, long life and we'll being in the service of people..
కార్గిల్ యుద్ధంలో ��సమాన పరాక్రమాలను ప్రదర్శించి భారత భూమిని ఆక్రమించేందుకు యత్నించిన పాకిస్తాన్ సైన్యాన్ని పతనం చేసి, దేశ సరిహద్దులో మన త్రివర్ణ పతాకాన్ని విజయకేతనంగా ఎగరవేసిన భరతమాత వీర పుత్రులకు 'కార్గిల్ విజయ్ దివస్’ పురస్కరించుకొని ఘన నివాళులు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యులు కరీంనగర్ పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు శ్రీ బండి సంజయ్ కుమార్ అన్న గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు🎂👑
@bandisanjay_bjp
Rashtrapati Ji's address to both Houses of Parliament was comprehensive and presented a roadmap of progress and good governance. It covered the strides India has been making and also the potential that lies ahead. Her address also mentioned some of the major challenges we have to collectively overcome to ensure a qualitative change in the lives of our citizens.
https://t.co/QcRWB99tS2
పల్లె పల్లెకి బిజెపి - గడప గడపకి శోభక్క కార్యక్రమ���లో భాగంగా... భూపాలపట్నం గ్రామం లో పర్యటించి రాబోయే ఎన్నికల్లో బిజెపి కి మద్దతు ఇవ్వాలని కోరిన చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, బిజెపి జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీమతి బొడిగ శోభక్కగారు 🚩🚩
@BJP4Telangana @Shobhakka_BJP