@rapidoapp_@rapid@rapido Your services are already available just 4 km away in Peddalapalli (523184). Please expand to Thimmasamudram (523185) and Santharavuru, our two twin-sister villages. 🛺 75+ members have voted for our area. Please consider launching here! 🙏
@rapidoapp_@rapid Rapido services are already available near Peddalapalli (523184). Please expand your service to nearby Thimmasamudram (523185) too. 🛺 75+ members have already voted for our area. Please consider launching soon! 🙏
@DishTV_India If you are unable to complete the installation smoothly and without further delay, please arrange a full refund of my payment. I have already been waiting since 7 September 2026. Kindly confirm whether you will complete the installation or process my refund.
@DishTV_India@DishTV_India Please provide the confirmed installation date and time immediately.
I have already been waiting since 7 September 2026 and have paid ₹1,949.
Order ID: HO-090726-RIL-1182450
Transaction ID: dishtv-HO-090726-RIL-1182450-1
@DishTV_India@DishTV_India You previously assured me that my DishTV installation would be resolved within 24 hours. That 24H-period has now passed
Wt's the current status
Please do not send another generic escalation response.I need a clear status update and confirmed installation timeline.
ప్రశ్నించడం ��ేర్పే సినిమాకి అవార్డ్ ఇవ్వడం అంటే పడుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకోవడం కాదా?
కాలు మీద కాలు వేసుకోవడం నేర్పే సినిమా మంచి సినిమా అవుతుందా ? అసలు వాళ్ళు కూచోవడమే నేరం అని అనుకుంటుంటే ?
విశ్వనాధుడి సినిమాలు చూడండి ... శూద్రులు , దళితులు ఎలా చేతులు కట్టుకు వినయభారం తో మెలికలు తిరగాలో నేర్పిస్తాయి
ఇలాంటి వాటికి కదా ఉత్తమ చిత్రాలనే పేరు పడింది
సిన్న తల్లులూ న్యాయం కోసం పోరాడండి అని చెప్పే ప్రమాదకర సందేశాన్ని అంగీకరిస్తారని ఎలా అనుకున్నారు ?
మత్తులో ముంచే ... ప్రశ్న అనేదే తల ఎత్తనీయని , మనలను భయ పెట్టేవే బహు మంచి సినిమాలు
మరి మన సినిమాలకు అవార్డ్ రావాలంటే?
Political power is the master key which opens all the doors- Babasaheb Ambedkar
తెనాలి మండలంలోని చుండూరు పరిసర ప్రాతంలో రెడ్ల ఆధిపత్యం అధికంగా ఉంటుంది. అక్కడ దళితులు కూడా బాగా చదువుకుని ఉద్యోగాలు పొందుతున్న సమయం అది. రవి అనే దళిత కుర్రాడు .. పీజీ చదువుకున్నాడు. ఓ రోజు సినిమా హాల్లో .. కుర్రి శ్రీనివాసరెడ్డి … రవితో గొడవపడ్డాడు.
కులం పేరుతో దూషించాడు.
👇
📷1949లో జన్మించిన ప్రజా���ాయకుడు #గద్దర్
మెదక్ జిల్లా తూప్రాన్‌లోని దళిత (మాల) కుటుంబంలో జన్మించిన
ప్రజాగాయకుడు గద్దర్ అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు.
📷చాలాకాలం శరీరంలో తూటాతోనే జీవించిన గద్దర్
తెలంగాణ ఉద్యమానికి తన పాటలతో ఊపుతెచ్చిన గద్దర్. #Gaddar #RIPGaddar #GaddarAnna
📷 దళిత పేదవాడి #గుండె చప్పుడు
దళిత బాధల పాట
పీడిత తాడిత ప్రజా యుద్ధ నౌక
మా గద్దర్ అన్న
మమ్ములను ఒంటరిని చేసి
యుద్ధరంగంలో వదిలి
ఒక ఫిరంగి వెళ్ళి��ోయింది .
📷ప్రజాయుద్ధనౌక, విప్లవ యోధుడు శ్రీ #గద్దర్ గారి మరణం విప్లవోద్యమానికి, దలితోద్యమానికి తీవ్ర నష్టం