కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల పార్థివదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించాను.అనంతరం అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొన్నాను.(1/2)
#NandamuriTarakaRamaRao
విజయ తారకుల కలయిక
*కోట్ల* వారితో *కోట్లాది* తెలుగువారి అబిమాన నాయకుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ *నందమూరి తారకరామారావు* గారి 98 వ జయంతి సందర్భంగా,
*కోట్ల వారి శుభాకాంక్షలు*
#NandamuriTarakaRamaRao#NTRamarao
Pydithalli Ammavaru was Maharajah Peda Vijayram Raju Garu's sister. She tried to stop the Battle of Bobbili and upon hearing of her brother's passing, she decided to sacrifice her life. Her statue was later found in the pond next to Vizianagaram Fort. May we have her blessings.🙏
నందమూరి హరికృష్ణ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి నివాళులర్పిస్తున్నాను. తెదేపా నాయకుడిగా, శాసన సభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పార్టీకి, ప్రజలకు ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకుందాం.
నందమూరి హరికృష్ణగారంటే ఆపన్నులకు అండగా నిలిచే ఆత్మీయత, క్రమశిక్షణ, నిరాడంబరతలకు ప్రతిరూపం. హరికృష్ణగారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యునిగా, శాసనసభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా ప్రజలకు, పార్టీకి ఆయన చేసిన సేవలు స్మరించుకుంటూ, ఆయన స్మృతికి నివాళులు
*డిసెంబర్లో స్థానిక ఎన్నికలు పెట్టడానికి సిద్ధం అయిన EC నిమ్మగడ్డ..*
*నామినేషన్లు ఆన్లైన్లో #సబ్మిట్ చెయ్యాలి...#ఇంటి👌 నుంచి*
*ఏకగ్రీవాలు చెల్లవు,*
*ప్రచారానికి 5మంది కి మించి వెళ్లకూడదట 👏*
Saddened by the demise of Rajya Sabha MP and senior leader Amar Singh Ji. Very rare to find a politician like him who could build strong friendships across party lines. My deepest sympathy and prayers to his family and friends coping with the loss.