Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
Learned information from concerned persons… our beloved @PawanKalyan gaaru is doing well.
Very soon, he’ll be back with double the energy….
Praying for his speedy recovery 🙏🙏
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాను. ఆయన ఎంతో ధైర్య సాహసాలు కలిగిన వ్యక్తి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు అతి త్వరలోనే కోలుకుంటారని నమ్ముతూ ఆయన సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నాను.
@PawanKalyan
నమ్మిన నాయకుడి సిద్ధాంతం కోసం నీతి, నిజాయతీలే ఆయుధాలుగా చేసుకొని ముందుకు నడిచే జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలే జనసేన పార్టీకి బలం… బలగం. నా పుట్టిన రోజు సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రసార మాధ్యమాలు, సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు తెలిపిన జనసైనికులు, వీర మహిళలు, పార్టీ నాయకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. మంచి మనసుతో మీరందించిన శుభాకాంక్షలు నూతనోత్తేజాన్ని నింపాయి.
@JanaSenaParty
#HBDNadendlaManohar
జనసేన పార్టీ పీఏసీ చైర్మన్, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి, సోదరులు శ్రీ @mnadendla గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సంతోషంగా, ప్రజాసేవలో, @JanaSenaParty కార్యకలాపాలలో నిమగ్నమవ్వాలని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థిస్తున్నాను.
#HBDNadendlaManohar
మ్యాజిక్ జరిగింది..
ముహూర్తం కుదిరింది..
ట్రైలర్ అదిరింది..
ఉగాదికి “ఉస్తాద్ భగత్ సింగ్” తో అన్నీ శుభాలే!!
https://t.co/vN5CQvQ7D2
Best wishes to dear Kalyan babu, @Harish2You and the team of #UstaadBhagatSingh 💐
జనసేన పార్టీ 13 వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గారికి శుభాకాంక్షలు. రాష్ట్ర అభివృద్ధిలో, తెలుగు ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో జనసేన పోషిస్తున్న పాత్ర అభినందనీయం. ప్రజలకు అండగా నిలుస్తూ వారి భవిష్యత్ కోసం పనిచేస్తున్న జనసైనికులకు, వీరమహిళలకు, నేతలకు శుభాభినందనలు.
@PawanKalyan@JanaSenaParty
That high you feel when GOD of GRACE loves your choreography 🤩🥳
Thank you so much BOSS, MEGASTAR @KChiruTweets garu for the appreciation & support 😍🙏🏻
All thanks to @AlwaysRamCharan Anna, whose Grace & energy lit up this song #RaiRaiRaaRaa 🔥
#RaiRaiRaaRaa from #Peddi is sheer fire on screen, a stunning blend of energy, emotion, and cinematic brilliance.
Watching @AlwaysRamCharan light up the screen with effortless grace and electrifying speed fills me with immense pride. The way he moves is a joy to watch!
Kudos to @BuchiBabuSana for the brilliant picturization, @arrahman for the magical composition and vocals, and @AlwaysJani for the power-packed choreography.
Compliments to @RathnaveluDop for the magnificent visuals, @IananthaSriram for the meaningful lyrics, and producer @venkataskilaru for backing this spectacular vision.
Wishing the entire team of #Peddi many more milestones ahead!
https://t.co/0YgYiJS1Zp