వర్గాలు వేరైనా… వినిపించే పేరు ఒక్కటే!
అభిమానులు, అధికారులు, సెలబ్రిటీలు, సామాన్యులు… అందరి చర్చల్లో రేవంతన్న! ❤
#advance#HappyBirthday@revanth_anumula Anna 💐🎂
LIVE: Hon’ble Chief Minister Sri A. Revanth Reddy, along with Hon’ble Leader of the Opposition in the Lok Sabha Sri Rahul Gandhi ji, attends the Valedictory Session of the BHARAT SUMMIT at HICC, Hyderabad. https://t.co/UqSyoSI9jR
The Telangana government is going to set up Wi-Fi-enabled rest zones across Hyderabad and other cities in the state, where gig workers can park their vehicles, rest, sit, relax or sleep.
— LoP @RahulGandhi Ji announces major initiatives for gig workers by the Telangana government.
— Accident insurance of ₹5 lakh
— Health insurance of ₹10 lakh
— A pension scheme funded by companies through a contribution of 1% per delivery
— Telangana government’s Schemes announced by LoP @RahulGandhi Ji for gig workers
Telangana government is providing you with life insurance coverage of ₹5 lakh and health insurance coverage of ₹10 lakh under Rajiv Aarogyasri.
We are also establishing a Gig Workers’ Welfare Board and providing every gig worker with a unique identification number and identity card.
Even if you work for just 1 hour, we want to ensure that you receive every rupee you have rightfully earned.
— Chief Minister @revanth_anumula Garu
గిగ్ వర్కర్స్ పడుతున్న సమస్యలు తెర మీదకి తెచ్చింది కాంగ్రెస్సే..
ఆ సమస్యలకు పరిష్కారం చూపించింది కాంగ్రెస్సే..!!♥️
మాటల ప్రభుత్వం కాదిది, చేతల ప్రభుత్వం..!!
👇మీ సమస్యలు వీళ్ళు విన్నారు
@RahulGandhi@revanth_anumula
👆మీకోసం వీళ్ళు ఉన్నారు..!!🥰
•@RamMohanINC
The world can be divided into two kinds of people:
1. A small minority who believe they know and understand everything. They can be found everywhere, convinced that they are God. In politics, we call them fascists.
2. The vast majority who remain curious, ask questions, listen, pay attention and stay humble.
: LoP Shri @RahulGandhi at Bharat Summit 2026
📍 Hyderabad
हमारे उत्तर प्रदेश के 'मुखिया' जी ने जनता के लिए धमकी ज़ारी की "कि जो भी विरोध प्रदर्शन में जाएगा उसे सरकारी नौकरी नहीं मिलेगी",
उसके कुछ घंटों बाद खुद विरोध प्रदर्शन के लिए निकल पड़े😂
Rahul Gandhi Stands with Gig Workers, Telangana Delivers on Its Promise
మీరు ఎలా ఉన్నారంటూ గిగ్ వర్కర్లను పలుకరించిన రాహుల్ గాంధీ..
* గిగ్ వర్కర్ల బాధ, నొప్పి తనకు తెలుసన్న రాహుల్ గాంధీ
* గిగ్ వర్కర్ల కష్టం గుర్తించే నేను, మా ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ మద్దతుగా నిలుస్తామని నాడు హామీ ఇచ్చాం, వాగ్దానం చేశాం..
* మేం ఆ వాగ్దానాన్ని మేం నెరవేర్చాం....
---- గిగ్ వర్కర్ల సభలో ప్రధాన ప్రతిపక్ష నేత, రాహుల్ గాంధీ గారి ప్రసంగం...
* గిగ్ వర్కర్లకు సంబంధించిన డేటా ఇప్పటి వరకు భారత దేశంలో లేదు..
* డెలివరీకి సంబంధించి ఎంత సమయం పడుతుంది... ఎంత ఇస్తారనే సమాచారం కూడ లేదు. కష్టం మీది కానీ మీ సమాచారం మీ దగ్గర లేదు..
* తెలంగాణ ప్రభుత్వం మీ కోసం పని చేస్తోంది.. ప్రతి డెలివరీపై మీకు వచ్చే దానిని మీకు తెలియజేస్తోంది.
* తెలంగాణలో నగరాల్లో ఎండల్లో మీరు మోటార్ సైకిళ్లపై వెళుతుంటారు. మీకు విశ్రాంతి కోసం ఎటువంటి రెస్ట్ హౌజ్‌లు లేవు..
* ఇప్పుడు మీరు రెస్ట్ తీసుకునేందుకు హైదరాబాద్‌లో, తెలంగాణలోని ఇతర నగరాల్లో తెలంగాణ ప్రభుత్వం రెస్ట్ హౌజ్‌లు నిర్మించింది..
* గిగ్ వర్కర్లకు అనారోగ్యం వచ్చినప్పుడు రూ.5 లక్షల ప్రమాద బీమా, రూ.పది లక్షల ప్రమాద బీమాను తెలంగాణ ప్రభుత్వం అందిస్తోంది..
* గిగ్ వర్కర్లకు పింఛను, ఇతర సౌకర్యాలు అందుతాయి....
* ప్రతి డెలివరి, ప్రతి రవాణాకు సంబంధించిన 1 శాతం మీ గిగ్ వర్కర్ల ఖాతాలో చేరుతుంది. ఆ డబ్బు గిగ్ వర్కర్ల బోర్డుకు చేరుతుంది. అక్కడి నుంచి మీ ఖాతాకు చేరుతుంది.
* దేశంలో రెండు ఆలోచన విధానాలు ఉన్నాయి....
1. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానం.. అది కట్టు బానిసత్వాన్ని కోరుతుంది.. 24 గంటలు పని చేయాలి. శ్రమను దోచుకునేవి.. మీ శ్రమను అదానీకి, అంబానీకి దోచిపెట్టేవి.
2. గిగ్ వర్కర్.. దేశానికి పునాది, దేశ భాగస్వామి అని కాంగ్రెస్ ఆలోచన విధానం. గిగ్ వర్కర్‌కు రక్షణ కల్పించాలనేది కాంగ్రెస్ ఆలోచన...
* మీకు ప్రతి డెలివరిలో వాటా రావాలని, మీకు రెస్ట్ దొరకాలని కాంగ్రెస్ భావిస్తోంది..
* నరేంద్ర మోదీ ఆలోచన విధానం...మీకు ఏం దక్కవద్దంటోంది..
* రేవంత్ రెడ్డి, తెలంగాణ ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది. మీ పిల్లలకు చదువు, మీ ఆరోగ్యానికి అండగా ఉంటుంది..
* మీరు భయపడవద్దు.. మీకు మేం అండగా ఉంటాం...
* జై హింద్.. జై తెలంగాణ
#RahulGandhi #RevanthReddy #Telangana
Honoured to receive the Leader of the Opposition in the Lok Sabha, Shri @RahulGandhi Ji, in Hyderabad today as he joins us for the Bharat Summit. His presence adds great strength to the dialogue ahead.
#BharatSummit#Hyderabad
KNOW YOUR 12 RIGHTS!
Telangana Platform-Based Gig Workers Act
Every platform-based gig worker in Telangana, working with any aggregator, has these rights under the law!
1. RIGHT TO REGISTRATION AND UNIQUE ID
As soon as you join a platform, you must be registered with the Welfare Board and receive a Unique ID.
2. RIGHT TO PARTICIPATE IN DECISIONS
Your work. Your welfare. Your voice!
Workers have a say in decisions affecting their rights and welfare.
3. RIGHT TO SOCIAL SECURITY
Social security is your legal right!
Every registered gig worker is entitled to social security benefits, including accident and death compensation, disability benefits, medical care, maternity benefits.
4. RIGHT TO WELFARE
Every aggregator to contribute a percentage of payments made to workers towards a Welfare Fund that finances gig workers' social security benefits.
5. RIGHT TO INFORMATION
Know how much you earn, and how your earnings are decided!
You have the right to know how platforms decide your fares, earnings and ratings. This information must be explained in simple Telugu, Hindi or Urdu.
6. RIGHT AGAINST DISCRIMINATION
No discrimination in work, payments or ratings!
Platforms cannot discriminate against you on the basis of caste, religion, race, gender, place of birth or disability when assigning work, fixing payments or determining ratings.
7. RIGHT TO Payments for work done by you is assured.
8. RIGHT TO HEALTH AND SAFETY
Your safety at work is your right!
Every gig worker has the right to safe working conditions that do not put their health or safety at risk.
9. RIGHT TO FAIR CONTRACTS
10. RIGHT TO REFUSE WORK
You can refuse any ride, delivery or assignment. Your platform cannot penalise you for refusing work.
11. RIGHT AGAINST ARBITRARY ID BLOCKING
Your platform cannot block your ID without giving you an opportunity to explain or challenge the decision.
12. RIGHT TO TIME-BOUND GRIEVANCE REDRESS
Your complaint must be resolved within 30 days!
report violations of your rights through an independent grievance portal.
గిగ్ కార్మికులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం! ✊
కార్మికుల సంక్షేమమే మా ప్రాధాన్యత… నిబద్ధతతో ముందుకు సాగుతాం!
జై తెలంగాణ! ❤️
— శ్రీ రాహుల్ గాంధీ గారు
#TelanganaCongress#GigWorkers#RahulGandhi#TelanganaCM