ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి��ా జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకార ఘట్టం ఛాయా చిత్రాలు.
రాష్ట్ర గవర్నర్ శ్రీ అబ్దుల�� నజీర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేత ప్రమాణం చేయించారు. దేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు సత్కరించారు.
ఈ సందర్భంగా శ్రీ చిరంజీవి గారినీ శ్రీ పవన్ కళ్యాణ్ గారినీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు ఆప్యాయంగా పలకరించారు.
Andhra Pradesh has given an exceptional mandate to NDA! I thank the people of the state for their blessings. I congratulate @ncbn Garu, @PawanKalyan Garu and the Karyakartas of @JaiTDP, @JanaSenaParty and @BJP4Andhra for this emphatic victory.
We will work for the all-round progress of AP and ensure the state prospers in the times to come.
10 years of pain
10 years of struggle
10 years of hurting
10 years of broken
10 years of anguish
10 years of WAIT!!
Ma man @PawanKalyan 🥹❤️🩹
#Pithapuram#PawanKalyan
https://t.co/83OmZ9tsd5 Sri @narendramodi ji, we are greatful to you for sparing your valuable time for campaigning in AP; these memories will be cherished forever. We all work tirelessly for the Vikasith Bharath’ you have envisioned.🙏
@ncbn@JaiTDP@BJP4India@BJP4Andhra