Congratulations to JanaSena Party Bhagat Singh Students Union member @mnkowshik for being elected as “International Student Senator” for student government association (SGA) in Wichita State University, USA. Proud of you and More power to you brother 👍🏽
ఈరోజు భీమిలి నియోజకవర్గం 5వ వార్డు మారికవలస నుండి వైఎస్సార్సీపీ నాయకులు, యువకులు పవన్ కళ్యాణ్ గారి సిద్దాంతాలు నచ్చి జనసేన పార్టీ లో చేరడం జరిగింది. ఈ కార్యక్రమం విజయంతం చేసిన జనసేన పార్టీ నాయకుడు శ్రీకాంత్ గారికి మరియు స్థానిక జనసైనికులకు ధన్యవాదాలు.
" మా బావ చేసేది ఉద్యోగం కాదు - ఉద్యమం "అన్నప్పుడు
మళ్ళీ రిపీట్ సీన్ లో .. లాఠీ చేయి వెనక్కి పెట్టుకుని స్టిఫ్ గా .. అటెన్షన్ పొజిషన్ లో కాలుతో గట్టిగా భూమి ని కొట్టి .. బాధ దిగమింగుకుంటూ , పగ కళ్ళతో రక్తం కారుకుంటూ అలానే చూస్తుండే సీన్ ముందు🔥🔥🔥
భీముడ్లు ఇంటర్వెల్ లు బలాదూర్
మీరు భయపెడితే భయపడడానికి, భేదిరిస్తే పారిపోవడానికి ఇదేమైనా పెయిడ్ బ్యాచ్ అనుకుంటున్నారా, చచ్చే వరకు నిస్వార్థంగా జనసేన పార్టీ జండాతో అలుపెరుగని పోరాటం చేసే పవన్ కళ్యాణ్ గారి శిష్యులు ఇక్కడ, ప్రాణాలైనా పోవాలిగాని వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. @JanaSenaParty@PawanKalyan@mnadendla
హైదరాబాద్ శిల్పకళావేదికపై నుండి చెబుతున్నాను రెంకోజీ టెంపుల్ లో ఉన్న నేతాజీ అస్తికలను రెడ్ ఫోర్ట్ (ఎర్రకోట) లో తీసుకొచ్చి పెట్టాలి.
దీనిపై మీరందరూ #RenkojiToRedFort#BringBackNetajiAshes హ్యాష్ ట్యాగ్ ద్వారా గొంతు కలపండి - JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు.
ఎయిర్పోర్ట్ అథార్టీ ముందు ఇమ్మిగ్రేషన్ వెరిఫికేషన్ నిమ్మితం ముఖం చూపడం కోసం నిలబడడానికి, దేశం దాటాలంటే పాస్పోర్ట్ కోసం సీబీఐ వాళ్ళ ముందు నిలబడడానికి చాలా తేడా ఉంది గుడ్డి గుర్రం. నీలాంటి వాళ్లు జీతం రూపంలో ప్రజలు కట్టే పన్నులను బొక్కడం వల్లే మన ఆంధ్రా దివాళ దిశగా వెళ్తుంది.