ఆంధ్రప్రదేశ్ కు మంచిరోజులు వస్తున్నాయి, కొత్త ప్రభుత్వం రాబోతుంది
• పవర్ షేరింగ్ ఎలా అనేది నాకు వదిలేయండి, మనం వైసీపీ ను ఓడిద్దాం.
• 2009 లో కలలు కన్న కలను 2024 లో మనం సాకారం చేద్దాం
• We are in NDA, We are with BJP , We are with Narendra Modi Ji.
Wishing the incredible Pawan Kalyan Garu a very Happy Birthday! 🥳 Exciting times ahead as we join forces in Ustaad Bhagat Singh. Can't wait to share this journey with you all! ✨
May your birthday be as electrifying as your on-screen presence!
Happy Birthday @PawanKalyan Garu !
Wishing you good health and happiness always.
#HBDPowerStar
And #OGTeaser is absolute 🔥 🔥
Dearest Kalyan Babu ,
జన హితమే లక్ష్యంగా, వార�� ప్రేమే ఇంధనంగా నిరంతరం సాగే నీ ప్రయాణంలో,
నీ ఆశయాలు సిద్ధించ���లని ఆశిస్తూ,ఆశీర్వదిస్తూ,
ఉన్నత భావాలు, గొప్ప సంకల్పాలు ఉన్న ఈ జన హృదయ సేనాని నా తమ్ముడైనందుకు గర్విస్తూ,
నీకు జన్మదిన శుభాకాంక్షలు! 💐💐💐
Happy Birthday Dearest brother @PawanKalyan ! 💐💐 May you have a wonderful year ahead !
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని విజయవాడ బెంజ్ సర్కిల్లో భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం అందించి వారితో సంభాషించి, వారి సాధకబాధకాలు తెలుసుకున్న పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు. ఈ కార్యక్రమంలో పార్టీ విజయవాడ నగర అధ్యక్షుడు శ్రీ పోతిన మహేష్, ర���ష్ట్ర కార్యదర్శి శ్రీ అమ్మిశెట్టి వాసు తదితరులు పాల్గొన్నారు.
#HBDJanaSenaniPawanKalyan
#JSPSocialActivities