శివుడు గారు, మీకు మరియు మహా కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.
ఒక చిన్న మాట...
ఎవరికైనా సాయం చేసే ముందు, మార్గనిర్దేశం చేసే ముందు, ధైర్యం చెప్పే ముందు వారికి మర్యాద, సంస్కారం, ఇతరులను గౌరవించే విలువలు కూడా నేర్పాలి. ఇవి జీవితంలో ముఖ్యమైనవి. అలా జరిగి ఉంటే, ఇలాంటి వ్యాఖ్యలు నివారించబడేవి
ముల్లును ముల్లుతోనే తీయాలి!
2029 ఎన్నికలు: అమరావతి vs మావిగన్ అజెండా
2019: అమరావతి దోపిడీ అంటూ TDPపై యుద్ధం చేసిన YCP, JSP, BJP.
2020 తర్వాత: YCP తప్ప అందరూ అమరావతి కావాలని మారారు.
2024: అమరావతి అజెండా ముందుకొచ్చింది.
2029: అమరావతి vs మావిగన్ అజెండా.
ఎందుకంటే, కట్టిన భవనాలు మళ్లీ కట్టడం తప్ప, రైతులకు నిజమైన లాభం చేకూర్చడం జరగడం లేదు.
#MAVIGUN
రాజా రెడ్డి కొడుకు రెండు సార్లు ముఖ్యమంత్రి
రాజా రెడ్డి మనవడు ఒక్క సారి ముఖ్యమంత్రి
కానీ ఏ ఒక్కరు రాజా రెడ్డి ను చంపిన వారి మీద ప్రతీకారం తీర్చుకోలేదు.
గొప్పోళ్ళు అయ్యా మీరు @ysjagan 🙏🔥
https://t.co/Eb9FL7fir3
ఈ మధ్య చంద్రబాబు బీపీ మామూలుగా పెరగడం లేదు
నిద్రలో ఎవరైనా “మావిగన్” అని పిలిచినా గుండె ఆగినంత పని అవుతోంది!
రిపోర్టర్స్ ఒక్కసారి మావిగన్ గురించి అడగండి…
గుండె ఆగిపోకపోతే అదృష్టమే!
-జగనన్న 😅🔥
#Blinkit డెలివరీ బాయ్ 'బొద్దింక జనతా పార్టీ' తరపున ప్రచారం చేస్తున్నాడు... ఇదే గనుక కొనసాగితే, భారతదేశంలోని ప్రతి ఒక్క ఎన్నికలోనూ #CocrachJanataParty నే గెలుస్తుంది.
సీఎం చంద్రబాబు నాయుడు గారి లాయర్ సిద్ధార్థ లుత్రా
మా చినాన్న వివేకా గారిని చంపిన దస్తగిరి లాయర్ కూడా సిద్ధార్థ లుత్రా నే
#YSJagan#PressMeet#SidharthLuthra
ఇంతకముందు ఏమో కులాన్ని చూసి ఓటు వేయమన్నాడు ఇప్పుడేమో కులం లేదంటున్నాడు ఒక్క సీట్ వచ్చిన నువ్వు వైసీపీని విమర్శిస్తే..11 సీట్లు వచ్చిన వైసీపీ నిన్ను విమర్శించకూడదా..
---తెలకపల్లి రవి
రెండు వారాల క్రితం
నువ్వు కేసీఆర్ కే పుట్టి ఉంటే
అని కేటీఆర్ పుట్టుక గురించి చెత్త వాగుడు వాగిండు బండి సంజయ్.
కట్ చేస్తే
ఇవ్వాళ తన కొడుకు కేసులో
తండ్రిగా తన పేరు వాడొద్దు అని
కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చింది.
కర్మ ఎవరినీ వదలదు!
#Karma
This #MothersDay became the most unforgettable one for me ❤️
My daughter #AnshuRojaSelvamani graduated with Highest Distinction from @IndianaUniv@IUBloomington with a Bachelor of Science degree in Computer Science Honors.
She also brought immense pride to our family and to India by receiving the Herman B Wells Distinguished Senior Award from Indiana University, becoming the first Indian student to achieve this honor. 🇮🇳🏆
During her time at the university, she received several prestigious recognitions including the Maureen Biggers Leadership Award for Equity and Technology, Outstanding Student Leader CEW&T 2026, the Luddy Academic Excellence Award, multiple Dean’s List honors, and recognition as a Founders Scholar among others.
No gift can be greater for a mother than seeing her child reach such heights through hard work, dedication, and values.
Thank you.. my little girl for making this Mother’s Day so emotional and special.
A proud mother today… forever grateful. ❤️🫶🥰
#MothersDay2026 #ProudMother #IndianAchievement #IndianaUniversity #WomenInEducation