#హైదరాబాద్ నాగోల్ లో కొత్తగా బిజినెస్...
"మీ ఇంటిల్లిపాదీ డబ్బు సంపాదించు అవకాశం కల్పించిన సంస్థ SRIKAARAYIL WELFARE MARKETING SERVICES "Srikaarayil Jewellery"
👆 ఈ సంస్థ మీద నిఘా పెట్టాలి @RachakondaCop
As always we offer our coordination in public interest..
Bplkm✍️
https://t.co/bVzKmh3b9x
@priyankagandhi ji .. మా స్కూటీలు ఎక్కడ?
*ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైంది?*
చదువుకునే యువతులకు స్కూటీలు ఇస్తమని ఓట్లేయించుకుని.. ఇప్పుడు ఏడాది నుంచి ముఖం చాటేయడం న్యాయమేనా?
రాష్ట్రవ్యాప్తంగా పోస్టు కార్డు ఉద్యమం మొదలెట్టిన కాలేజీ విద్యార్థినులు
*స్కూటీలు ఎప్పుడిస్తారంటూ కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీకి ఉత్తరాలు*
1/2