పార్టీ కోసం ప్రాణం పెట్టే మా నమ్మకమైన సైనికుడికి జన్మదిన శుభాకాంక్షలు 🚩
పార్టీ ఆవిర్భావం నుంచి అలుపెరగని పోరాటం చేస్తూ,జెండాను భుజాన వేసుకుని ముందుండి నడిపిస్తున్న మా ప్రియ నాయకుడు,
అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ శ్రీ పెనుపోతుల నాగు గారికి హృదయ���ూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐
నీ నిబద్ధత… నీ కష్టం… నీ త్యాగం పార్టీకి అమూల్యం 🔥
రాబోయే రోజుల్లో ఉన్నత పదవులను అధిరోహించి,ప్రజల ఆశీస్సులతో మరింత ఎదగాలని కోరుకుంటున్నాం 🙏
జన్మదిన శుభాకాంక్షలు అన్న�� ❤️🎂
#HappyBirthday @NaguPenupothula
ఫిబ్రవరి 19 🔥
ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి ✊
హిందుగా పుట్టిన ప్రతి ఒక్కరిలో
ఆ మహావీరుడి స్ఫూర్తి నిలవాలి ⚔️
ఆ ధర్మ జ్యోతి… ఈ రోజుల్లో
పవన్ కళ్యాణ్ స్వరంగా మారింది 🔥
ధర్మం శాశ్వతం…
దాన్ని కాపాడే యోధులు యుగయుగాలూ పుడుతూనే ఉంటారు ✊🚩
#PawanKalyan#ShivajiMaharaj #ShivajiJayanti #SanatanaDharma #DharmaRakshak
అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మాకవరపాలెం గ్రామంలో
శ్రీ శ్రీ శ్రీ అడివి రాజులబాబు పండుగ సందర్భంగా
ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ @PydaSateesh గారి అధ్యక్షతన లో భారీ స్థాయిలో మజ్జిగ పంపిణీ కార్య��్రమం విజయవంతంగా నిర్వహించబడింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ శ్రీ @NaguPenupothula గారు,
ట్రస్ట్ సభ్యులు @NareshAlluJSP,లంక మణికంఠ మరియు గ్రామస్తులు పాల్గొని కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
#AnjanaDeviCharitableTrust
#AdiviRajulababuPanduga
అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
శ్రీ అంజనా దేవి అమ్మగారి జన్మదిన సందర్భంగా
ఎస్సీ -ఎస్టీ గురుకులం పాఠశాలలో
200 మంది 10వ తరగతి & ఇంటర్ విద్యార్థులకు ప్లాంక్ పంపిణీ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ పెనుపోతుల నాగు గారు,ట్రస్ట్ మెంబర్స్ అల్లు నరేష్, లంక మణికంఠ,@JanaSenaParty సీనియర్ నాయకులు అప్పన NSG దొరబాబు గారు,టౌన్ ప్రెసిడెంట్ అద్దేపల్లి గణేష్ గారు మరియు ఇతర నాయకులు,జనసైనికులు పాల్గొన్నారు.
#AnjanaDeviCharitableTrust
#HappyBirthdayAmma
@AnjanaDeviTrust ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం లానే ఈ సంవత్సరం కూడా 2026 నూతన క్యాలెండర్ ఆవిష్కరణ ఘనంగా జరిగింది.
డిప్యూటీ సీఎం గా రాష్ట్ర అభివృద్ధికి,పిఠాపురం నియోజకవర్గానికి చేసిన పలువు అభివృద్ధి కార్యక్రమాలు,ప్రజాహిత నిర్ణయాలు,సేవా భావనను ప్రతిబింబిస్తూ మన అధినేత శ్రీ @PawanKalyan గారు కోసం
“పాలకుడిగా కాదు… ప్రజాసేవకుడిగా నిలిచాడు” అనే భావంతో
ట్రస్ట్ ప్రత్యేకంగా ఈ క్యాలెండర్ను రూపొ��దించింది 🔥
ఈ నూతన సంవత్సర క్యాలెండర్ను
ఎంఎల్సీ గవర్నమెంట్ విప్ హరిప్రసాద్ గారు, ఎంఎల్సీ శ్రీ @NagaBabuOffl గారు
చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది .
ఈ కార్యక్రమంలోవివిధ నియోజకవర్గాల జనసేన పార్టీ ఇంచార్జ్లు పాల్గొన్నారు.
ఇది ఒక క్యాలెండర్ మాత్రమే కాదు,
ప్రజల గుండెల్లో నిలిచిన సేవా నాయకుడికి ఇచ్చిన గౌరవం…
#Pawankalyan #AnjanaDeviCharitableTrust
Thanks For Your Valuable Love & Support ❤️
AP Thurpu Kapu Co-Operation Director & Srikakulam District Vice-President
Shri @GarbhanaSattib1 Anna Garu
-Anjana Devi Charitable Trust
Heartfelt thanks for the immense love & support ❤️
Grateful to @DrVishwaksenJSP Annaya 🙏
Etcherla Janasena Party In-Charge
- Anjana Devi Charitable Trust
శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకలు
@AnjanaDeviTrust ఆధ్వర్యంలో
. బొడ్డేపల్లి వృద్ధాశ్రమంలో భోజన విందు
. జీ.కోడూరు గ్రామం 256 మంది విద్యార్థులకు ప్లాంక్స్ పంపిణీ
. 10 కేజీల కేక్ కటింగ్
. ముస్లిం మైనారిటీ అనాథ పిల్లలకు నెలరోజుల కూరగాయల పంపిణీ
#PawanKalyan#Janasena
My brother Chandu (26) is battling Acute Pancreatitis. 💔
After 2 major surgeries at NIMS, we urgently need ₹15L more for his recovery.
🙏 Please donate or share to help save his life:
��� https://t.co/lsz2HMHkd0
#HelpChandu #fundraiser #MedicalEmergency
అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్ వైస్ చైర్మన్ శ్రీ @PydaSateesh గారు మరి��ు @JanaSenaParty మాకవరపాలెం మండల అధ్యక్షులు సేనాపతి శేషు గారి ఆధ్వర్యం లో *అడివి రా��ుల బాబు పండుగ* సందర్భంగా మాకవరపాలెం లో బారి ఎత్తున “మజ్జిక పంపిణీ” కార్యక్రమం చేయడం జరిగింది.
@PawanKalyan @KChiruTweets
ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా శ్రీ శ్రీ శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామివారి(బలిఘట్టం) ఆలయం నందు “అంజనా దేవి చారిటబుల్ ట్రస్ట్” ఆధ్వర్యంలో నిర్వహించిన మజ్జిగ పంపిణీ కార్యక్రమం లో ట్రస్ట్ చైర్మన్ @NaguPenupothula గారు మరియు ట్రస్ట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు
@PawanKalyan@KChiruTweets
శ్రీ శ్రీ శ్రీ దుర్గ అమ్మ వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ మన అమ్మ అంజనా దేవి గారికి ఉండాలని.
ఈరోజు 5 చోట్ల నర్సీపట్నం మున్సిపాలిటీ లో 8,23,25వ వార్డ్,పెద్ద గుడి లో & మాకవరపాలెం మండలం జీ.కోడూరు గ్రామం లో 26 కేజీ ల బియ్యం బస్తా లు,1/2kg లడ్డు స్వీట్ బా��్స్(5)లు మరియు పసుపు,కుంకము ఇచ్చాము